బాలకృష్ణకు తృటిలో తప్పిన ప్రమాదం .. అభిమానులకు అభివాదం చేస్తూ..వీడియో వైరల్
ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తున్నారు. గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వాహనంపై నిల్చుని అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా వాహనం కదలడంతో బాలకృష్ణ...