సినిమావైరల్ ఫోటో : చాలా రోజుల తర్వాత కనిపించిన నందమూరి మోక్షజ్ఞarun kannaJune 10, 2020 by arun kannaJune 10, 2020నేడు నటసింహం నందమూరి బాలకృష్ణ తన 60వ పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. అటు తన రాజకీయ జీవితాన్ని ఇటు తన చలనచిత్ర జీవితాన్ని సజావుగా సాగిస్తూ ఒకే రకంగా ఆస్వాదిస్తూ దూసుకుపోతున్న బాలయ్య...