AP Politics: జగన్, లోకేష్ ఒకేచోట నుండి పోటీ..!? సెన్సేషనల్ ట్విస్ట్ ఇది!!
AP Politics: రాష్ట్ర రాజకీయాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు, విజయనగరం జిల్లాలో తొమ్మిది, విశాఖపట్నం జిల్లాలో 15 మొత్తం కలిపి 34 అసెంబ్లీ నియోజకవర్గాలు...