Mrunal Thakur: నేచురల్ స్టార్ నానితో కనిపించిన మృణాల్ ఠాకూర్.. ఇది అదేనా..?
Mrunal Thakur: హీరోయిన్ మృణాల్ ఠాగూర్ అంటే తెలిసినవాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. కానీ ‘సీతారామం’ మూవీ హీరోయిన్ అనగానే అందరికీ ఆమె ఎవరో ఠక్కున గుర్తుకొస్తుంది. ఈ అందాల తార సీతారామం సినిమాతో...