‘పిచ్చుక పై బ్రహ్మాస్త్రం’ వేస్తున్నాం దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా??
‘పిచ్చుక పై బ్రహ్మాస్త్రం’ అన్న మాట మనం చాలాసార్లు వేనే ఉంటాం. ప్రత్యక్ష ఉదాహరణ కావాలంటే ప్రస్తుతం మన జీవనశైలిలో పెనువేగంగా వచ్చిన మార్పేఅని చెప్పవచ్చు . పిచ్చుక జాతి అంతరించబోనుంది. అతి వేగంగా...