Samantha: నాగచైతన్య వల్ల 2019లోనే షారుక్ ఖాన్ తో గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న సమంత..?
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు రెస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మయోసైటీస్ అని అరుదైన వ్యాధికి గురై చికిత్స సమయంలో ఒంటిలో శక్తి చాల కోల్పోవడం జరిగింది. దీంతో “ఖుషి” సినిమా...