తల్లి కాబోతున్న నయనతార.. విఘ్నేష్ పోస్ట్‌కు అర్థం అదేనా?
కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయనతార-విగ్నేష్ శివన్ ఇటీవలే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమాయణం నడిపిస్తున్న ఈ జంట ఎట్టకేలకు జూన్ 9న మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో అంగరంగ...