NBK108: బాలకృష్ణ… అనిల్ రావిపూడి సినిమాలో బాలీవుడ్ నటుడు..!!
NBK108: నటసింహం నందమూరి బాలయ్య బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “NBK 108” వర్కింగ్ టైటిల్ పేరిట తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ శ్రీ లీల.. బాలయ్య కూతురు...