NewsOrbit

Tag : NCP leader Ajit Pawar

టాప్ స్టోరీస్

‘మహా’ విస్తరణ.. కేబినెట్‌లోకి ఠాక్రే వారసుడు!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరింది. సోమవారం మధ్యాహ్నం విధాన్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారీ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సీఎం ఉద్ధవ్‌...
టాప్ స్టోరీస్

‘మహా’ కేబినెట్ విస్తరణ

Mahesh
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సోమవారం మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలతో కూడిన ‘మహా వికాస్ అఘాడి’ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి ఉద్ధవ్ థాకరే సారథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం...
టాప్ స్టోరీస్

‘మహా’ డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎన్సీపీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌ కు మళ్లీ డిప్యూటీ సీఎం పదవి దక్కినట్లు సమాచారం. డిసెంబర్‌ 30వ తేదీన మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశమున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి....
టాప్ స్టోరీస్

పవార్‌ను ముగ్గులోకి దింపేందుకు మోదీ విఫలయత్నం!

Siva Prasad
సుప్రియా సూలేకు ప్రధాని మోదీ కేంద్ర మంత్రి పదవి ఇస్తామన్నారు: పవార్  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) పూనే: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనతో కలిసి పని చేద్దామని ప్రతిపాదించినట్లు ఎన్‌సిపి నేత శరద్ పవార్...
టాప్ స్టోరీస్

ఉద్ధవ్ ఠాక్రే అనే నేను…

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి సన్నద్ధమవుతోంది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే గురువారం(నవంబర్ 28) సాయంత్రం 6.40 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దాదర్‌లోని శివాజీపార్క్‌...
టాప్ స్టోరీస్

కొత్త ప్రభుత్వంలో ‘పవార్’ కు ‘పవర్’ ఇస్తారా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) క్షణక్షణం మలుపులు తిరిగిన మహారాష్ట్ర రాజకీయాలు తుది దశకు చేరాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటైన ‘మహా వికాస్‌ అఘాడీ’కూటమి అధికారాన్ని చేపట్టనుంది. రేపు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌...
టాప్ స్టోరీస్

తొమ్మిది కేసుల్లో అజిత్ పవార్ కు క్లీన్ చిట్ ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు సంబంధించిన ఏ కేసునూ మూసివేయలేదని ఏసీబీ స్పష్టం చేసింది. అజిత్ పవార్ కు ఊరట కల్పిస్తూ.. ఆయనపై ఉన్న వేల కోట్ల...
టాప్ స్టోరీస్

‘ఎన్సీపీలోనే ఉన్నా.. పవారే మా నాయకుడు’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలను రాత్రికి రాత్రే మార్చేసిన ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారు. తాను ఎన్సీపీలోనే ఉన్నానని.. ఇకముందు కూడా అదే పార్టీలో...
టాప్ స్టోరీస్

‘రూల్ 12’ని ఎందుకు వాడుతారు ?

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేతకు అత్యంత అరుదుగా వాడే ఓ నిబంధనను కేంద్రం వాడుకుంది. అది పాలనా వ్యవహారాల నిబంధనావళిలో ఉన్న ‘రూల్‌ 12’. సాధారణంగా ఓ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధింపునకు లేదా...
టాప్ స్టోరీస్

‘మహా’ ట్విస్ట్:ఫడ్నవీస్ సిఎం

sharma somaraju
  ముంబాయి: మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందని అందరూ భావిస్తుండగా రాత్రికి రాత్రి జరిగిన అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో బిజెపి శాసనసభాపక్ష నేత,...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో ఏం జరుగుతోంది ?

Mahesh
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. మూడో పెద్ద పార్టీగా ప్రభుత్వం ఏర్పాటుపై సన్నద్ధతను తెలియజేయాలంటూ ఎన్‌సీపీని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆహ్వానించడంతో ఆ పార్టీ అధినేత శరద్ పవార్ వేగంగా...