NewsOrbit

Tag : news online

సినిమా

బయోపిక్‌లో అమల అక్కినేని..!

Siva Prasad
అమల అక్కినేని.. అవకాశం ఉన్న ప్రతిసారీ.. నటనపై తన మక్కువను తీర్చుకుంటున్నారు. సూట్ అయ్యే పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు. 1993లో వచ్చిన ‘ఆగ్రహం’ సినిమా తర్వాత నటనకు దూరంగా ఉన్న ఆమె.. 2012లో వచ్చిన...
టాప్ స్టోరీస్

జామియా అల్లర్ల కేసులో పది మంది అరెస్టు

Mahesh
న్యూఢిల్లీ: జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో గత ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు పది మందిని అరెస్టు చేశారు. యూనివర్శిటీ సమీపంలోని జామియా, ఓఖ్లా ప్రాంతాలో వీరిని అదుపులోకి తీసుకున్నారు....
టాప్ స్టోరీస్

ప్రభుత్వం మాటతప్పుతోందా?మోసం చేస్తోందా!?

sharma somaraju
అమరావతి: వైఎస్ఆర్ పెన్షన్ కానుక అమలులో వైసిపి ప్రభుత్వం అంచలంచెలుగా మాట తప్పుతోంది అనాలా?లేక మోసం చేస్తోంది అనుకోవాలా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సోమవారం ట్విట్టర్ వేదికగా వృద్ధాప్య పెన్షన్...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో విద్యార్థులకు రక్షణ లేదు!

Mahesh
ఢిల్లీ: పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. విద్యార్థులు బస్సులతో పాటు పలు ఆస్తులకు నిప్పంటించారు. ఆందోళనలను నియంత్రించే క్రమంలో పోలీసులు జరిపిన...
టాప్ స్టోరీస్

అయేషామీరా మృతదేహానికి రీ పోస్టు మార్టం

Mahesh
గుంటూరు: 12 ఏళ్ల క్రితం హత్యకు గురైన బీ.ఫార్మసీ విద్యార్థిని అయేషామీరా మృతదేహానికి శనివారం రీ పోస్టు మార్టం చేస్తున్నారు. తెనాలిలోని చెంచుపేట స్మశాన వాటికలో మత పెద్దలు, కుటుంబ సభ్యులు సమక్షంలో రీపోస్టుమార్టం నిర్వహిస్తున్నారు....
వ్యాఖ్య

ఏ కలుగులకీ ప్రస్థానం??

sharma somaraju
మన సమాజంలో స్త్రీలకు రక్షణ  కొరవడం హఠాత్తుగా నవంర్ చివరివారంలోనే మొదలైన కొత్త ధోరణేం కాదు. అకాశంలో సగం, పాతాళంలో ముప్పాతిక అంటూ రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్ భాషలో అపారమయిన హృదయ వైశాల్యం ప్రదర్శించడంలో...
టాప్ స్టోరీస్

దిశ కేసు నిందితుల అంత్యక్రియలకు మళ్లీ బ్రేక్‌!

Mahesh
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దిశ కేసులో ఎన్‌కౌంటర్‌ అయిన నలుగురు నిందితుల మృతదేహాల్ని గాంధీ ఆస్పత్రికి తరలించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసుపై దాఖలైన పిటిషన్‌పై విచారణను...
టాప్ స్టోరీస్

అసెంబ్లీలో ఉల్లిపై లొల్లి!

sharma somaraju
అమరావతి: ఉల్లి సమస్యలపై చర్చించాలని టిడిపి నేతలు అసెంబ్లీలో పట్టుబట్టడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఉల్లి సమస్యలపై చర్చించాలని టిడిపి వాయిదా తీర్మానం ఇవ్వగా స్పీకర్ తమ్మినేని సీతారాం ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు.ఈ...
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్ పై హైకోర్టులో లాయర్ల వాగ్వాదం!

Mahesh
హైదరాబాద్: దిశ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ వ్యవహారం లాయర్ల మధ్య వివాదానికి కారణమైంది. సోమవారం తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో వాగ్వాదానికి దిగారు లాయర్లు. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదులపై పలువురు లాయర్లు నిరసన...
న్యూస్

17 వరకూ ఏపి అసెంబ్లీ సమావేశాలు

sharma somaraju
అమరావతి: ఈ నెల 17వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిఏసి సమావేశంలో సభ్యులు నిర్ణయించారు. కనీసం 15 రోజులు సభ నిర్వహించాలని విపక్షం పట్టు పట్టింది. ఈ క్రమంలో సుమారు అరగంటకు...
రాజ‌కీయాలు

‘టిడిపికి ‘హోదా’పై మాట్లాడే అర్హత లేదు’

sharma somaraju
అమరావతి: ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి మాట్లాడే అర్హత టిడిపికి లేదని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం సమస్యలపై టిడిపి సభ్యులు అనగాని సత్యప్రసాద్,...
టాప్ స్టోరీస్

విద్యుత్ ఒప్పందాలపై అసెంబ్లీలో రగడ

sharma somaraju
అమరావతి: ఏపి అసెంబ్లీ శీతకాల సమావేశాల ప్రారంభం రోజే వాడివేడిగా  మొదలయ్యాయి. సభలో మొదటి రోజు పిపిఏలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. విద్యుత్ రంగంలో  గోపాలరెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికపై...
టాప్ స్టోరీస్

11 మందిని కాపాడిన ‘రియల్ హీరో’

Mahesh
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని అనాజ్ మండి సమీపంలోని జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో మంటల్లో చిక్కుకున్న పలువురిని రాజేశ్ శుక్లా అనే ఫైర్ మెన్ ప్రాణాలకు తెగించి రక్షించారు. భవంతిలోకి మందుగా ప్రవేశించిన ఫైర్‌మెన్...
Right Side Videos టాప్ స్టోరీస్

మెట్రో రైలులో ముద్దులాట!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మెట్రోను నేటి యువత హాట్ స్పాట్‌గా మారుస్తున్నాయి. ఢిల్లీ మెట్రో రైలులో ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. తోటి ప్రయాణికులు చూస్తున్నారనే జ్ఞానం లేకుండా కౌగిలింతలు, ముద్దులతో రోమాన్స్‌లో మునిగితేలారు. సీసీ...
టాప్ స్టోరీస్

ఎన్‌హెచ్‌ఆర్సీపై దిశ తల్లిదండ్రులు తీవ్ర అగ్రహం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) నమోదుచేయడాన్ని దిశ కుటుంబసభ్యులు తీవ్రంగా తప్పబడుతున్నారు. తమ కుమార్తె చనిపోయినప్పుడు ఈ జాతీయ మానవ హక్కుల సంఘం ఎందుకు...
టాప్ స్టోరీస్

నేనే పరమశివుడిని: నిత్యానంద భాషణ!

Siva Prasad
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అత్యాచారం, కిడ్నాప్ అభియోగాలను ఎదుర్కొంటూ పరారీలో ఉన్న నిత్యానంద పరమశివుడట. ఆ మాట ఆయనే చెప్పుకుంటున్నాడు. దానికన్నా విచిత్రం ఏమంటే ఆయన ఆ మాటలు చెబితే వినేవాళ్లు ఉన్నారు....