NewsOrbit

Tag : news orbit telugu news

వ్యాఖ్య

ఔరా… ఔరవురా…

sharma somaraju
  ఓవైపు ఎముకలు విరగ్గొడుతున్నా…. మరోవైపు పిడికిళ్ళు బిగించి ఎగిసిపడుతున్న ఆ పిల్లలకు అండగా…… నిన్నటి ఆ గొప్ప సంఘటన పట్ల స్పందించయినా రేపు మనమూ…… ప్రియమైన మిత్రులారా, నిన్న… అదే “నిర్భయడే” రోజు…...
మీడియా

ఇంగితం, తార్కికత, బాధ్యత పెరగాలి!

Mahesh
నిర్భయ ఘటన ఏడేళ్ళ క్రితం ఢిల్లీలో జరిగింది. దాన్ని తెలుసుకున్న సమాజం కుతకుత ఉడికిపోయింది. ఫలితంగా ఒక చట్టం వచ్చింది. అదే నిర్భయ చట్టం. అది రావడంతో మంచి జరిగిందా, మానభంగాలు ఆగాయా –...
న్యూస్

రైతు సమస్యలపై టిడిపి నేతల నిరసన

sharma somaraju
అమరావతి: రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ టిడిపి నిరసన తెలిపింది. ఏపి అసెంబ్లీ వద్ద టిడిపి నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పామాయిల్ గెలలు, పత్తిమొక్కలు, వరి కంకులతో టిడిపి నేతలు...
మీడియా

ఆవేశమే కాదు,మరింత ఆలోచన ముఖ్యం

sharma somaraju
ఎంతమంది గమనించారో కానీ ఇటీవల కాలంలో తుఫాన్లు సంభవించినపుడు ప్రాణనష్టం దాదాపు లేదు, ఆస్తినష్టం బాగా తగ్గింది. దీనికి వాతావరణాన్ని అంచనా వేయడంలో మన సాంకేతిక సామర్థ్యం బాగా పెరగడం ఒక కారణం. అయితే...
న్యూస్

ఝార్ఖండ్ లో రెండో విడత పోలింగ్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. 20 అసెంబ్లీ స్థానాల్లో శనివారం పోలింగ్ జరుగుతోంది.  మొత్తం 260 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 18 అసెంబ్లీ స్థానాలకు...
టాప్ స్టోరీస్

దేశ ఆర్థిక స్థితిపై ఎందుకు మౌనం?

Mahesh
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం కుప్పకూల్చిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని, దేశ ఆర్థిక స్థితిపై...
టాప్ స్టోరీస్

అసెంబ్లీ గేట్లకు తాళాలు.. బెంగాల్ గవర్నర్ మండిపాటు!

Mahesh
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ గేటు మూసివేయడంపై ఆరాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధంకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు క్లియ‌ర్ కాని కార‌ణంగా బెంగాల్ అసెంబ్లీని రెండు రోజుల పాటు వాయిదా వేశారు. అయితే,...
టాప్ స్టోరీస్

‘మత మార్పిళ్లపై నోరు మెదపరేం!?’

sharma somaraju
చిత్తూరు: విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి సమీపంలో, ముఖ్యమంత్రి నివాసానికి పది కిలో మీటర్ల దూరంలో కృష్ణా పుష్కర ఘాట్‌లలో సామూహిక మత మార్పిడిలు జరుగుతుంటే వైసిపి ప్రభుత్వానికి కనబడటం లేదా అని జనసేన...
టాప్ స్టోరీస్

నీరవ్ మోదీ నొక్కేసింది 25 వేల కోట్లు పైనే!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి)ను మోసం చేసి వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వేల కోట్లు ఆర్జించిన కుంభకోణం మరింత లోతైనదన్న సంగతి వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం పిఎన్‌బి...
టాప్ స్టోరీస్

చైనా నౌకను తరిమిన భారత నేవీ!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇటీవల అండమాన్ సముద్ర జలాల్లో ఇండియా ఎకనమిక్ జోన్‌లోకి ప్రవేశించిన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నౌకను భారత నౌకాదళం వెనక్కు తరిమినట్లు పిటిఐ వార్తాసంస్థ తెలిపింది. చైనా ఆర్మీకి...
రాజ‌కీయాలు

హస్తినకు కెసిఆర్

sharma somaraju
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ నేటి సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. రేపు ఢిల్లీలో జరిగే ఒక వివాహ వేడుకలో పాల్గొనేందుకు వెళుతున్నారని సమాచారం. ఇదే సందర్భంలో ప్రధాని మోది అపాయింట్‌మెంట్ కోసం...
టాప్ స్టోరీస్

‘సమ్మె కాలానికీ జీతం’

Mahesh
హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికులు 50 రోజులకుపైగా రోడ్డెక్కి ఆందోళన చేసినా పట్టించుకోని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం జరిగిన కార్మికుల ఆత్మీయ సదస్సులో వరాలజల్లు కురిపించారు. ఆర్‌టిసి కార్మికుల రిటైర్‌మెంట్ వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచుతున్నట్లు...
న్యూస్

ప్రియాంక కేసులో ముగ్గురు పోలీసుపై వేటు!

Mahesh
హైదరాబాద్: తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రియాంకారెడ్డి హత్య కేసులో ముగ్గురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు నిజమని తేలడంతో శంషాబాద్‌ ఎస్సై రవికుమార్, హెడ్ కానిస్టేబుళ్లు వేణుగోపాల్ రెడ్డి, సత్య...
టాప్ స్టోరీస్

తెలంగాణ మున్సి’పోల్‌’కు గ్రీన్ సిగ్నల్

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీల ఎన్నికలు జరిపించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 73 మున్సిపాలిటీలపై ఉన్న స్టేను శుక్రవారం హైకోర్టు ఎత్తివేసింది.  జులైలో ఇచ్చిన నోటిఫికేన్‌ను హైకోర్టు రద్దు చేసింది. తిరిగి మరోసారి...