Nithya Menon: ఆ హీరో వాళ్ళ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు..!!
Nithya Menon: హీరోయిన్ నిత్యామీనన్ అందరికీ సుపరిచితురాలే. 8 సంవత్సరాల వయసులో బాలనాటిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ… 17 సంవత్సరాల వయసులో కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో క్యారెక్టర్ సపోర్ట్ ఆర్టిస్ట్ గా...