NewsOrbit

Tag : nitish kumar

జాతీయం న్యూస్

Nitish Kumar: బీహార్ సీఎంగా మరో సారి ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్

sharma somaraju
Nitish Kumar: అనేక నాటకీయ పరిణామాల తర్వాత బీహార్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ తొమ్మిదవ సారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో ఏర్పాటు...
జాతీయం న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

NDA Vs INDIA: ఇండియా కూటమిపై బీజేపీ గేమ్ ప్లాన్..? విచ్చిన్నం వర్క్ అవుట్ అవుతుందా..?

sharma somaraju
NDA Vs INDIA: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ వేడి క్రమంగా రాజుకుంటోంది. అధికార బీజేపీపే సంయుక్తంగా పోరాడేందుకు ప్రధాన విపక్షాలన్నీ కలిసి ఇండియా (INDIA) కూటమిగా ఏర్పాటు కావడం, ఇప్పటికి...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం

sharma somaraju
ఢిల్లీ లో ఆప్ సర్కార్ అధికారాలకు గండికొట్టే విధంగా కేంద్ర సర్కార్ తీసుకువచ్చిన ఆర్డినెన్స్ పై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పోరుకు సిద్దమవుతున్నారు. ఓ పక్క న్యాయపోరాటం చేయడంతో పాటు విపక్షాలను కూడగట్టే పనిలో...
జాతీయం న్యూస్

బలపరీక్షలో నెగ్గిన నితీష్ సర్కార్ .. బీజేపీ సభ్యుల వాకౌట్

sharma somaraju
బీహార్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో నితీష్ కుమార్ ప్రభుత్వం నెగ్గింది. బల పరీక్షలో నితీష్ కుమార్ నేతృత్వంలోని మహా కూటమి సర్కార్ కు 164 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. బలపరీక్షకు ముందు నితీష్...
జాతీయం రాజ‌కీయాలు

ఎనిమిదో సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్..!!

sekhar
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఎనిమిదో సారి ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది క్షణాలకే నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాకూటమిలో ఉన్న పార్టీలంతా...
జాతీయం న్యూస్

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

sharma somaraju
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్ లో అనూహ్య పరిణామాల...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

sharma somaraju
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు ప్రత్యర్ధులుగా ఉన్న ఆర్ జేడీ, కాంగ్రెస్,...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

CM KCR: నేడు ఢిల్లీకి వెళుతున్న తెలంగాణ సీఎం కేసిఆర్ .. ఎవరెవరిని కలవనున్నారంటే..?

sharma somaraju
CM KCR: తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి CM సిఆర్ నేడు ఢిల్లీ (Delhi)కి వెళ్లనున్నారు. జాతీయ రాజకీయాల (National Politics)పై దృష్టి పెట్టిన కేసిఆర్ (KCR)ఢిల్లీ పర్యటనకు వెళుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్రంలోని బీజేపీ (BJP)కి...
రాజ‌కీయాలు

బీహార్ లో గెలిచి.. దేశాన ఓడి..! పార్టీకి కొత్త కష్టాలు మొదలు..!!

Muraliak
రీసెంట్ గా వెలువడిన బీహార్ ఎన్నికల ఫలితాలు యావత్ దేశాన్ని తమ వైపుకు తిప్పుకున్నాయి. తేజశ్వీ యాదవ్ ఆధ్వర్యంలోని ఆర్జేడీ – కాంగ్రెస్ – లెఫ్ట్ కలసి మహాఘట్ బంధన్ (ఎమ్ జీబీ) గా,...
న్యూస్

ఏ ముఖ్యమంత్రి కీ లేని అరుదైన ప్రత్యేకత ఇది!నితీష్ కుమార్ కు మాత్రమే చెల్లింది!!

Yandamuri
సాధారణంగా ముఖ్యమంత్రులు శాసనసభ్యులై ఉంటారు.అంటే ఎమ్మెల్యేల అన్నమాట.ఒక రాష్ట్రంలో అసెంబ్లీ,శాసనమండలి ఉన్నా కూడా ఎమ్మెల్యేలే సీఎంలవుతుంటారు.ఎమ్మెల్సీలకు అవకాశం తక్కువ. అనివార్య పరిస్థితుల్లో ఏ సభలోనూ సభ్యుడు కాని వ్యక్తి సీఎం అయితే ఆయన ఆ...
న్యూస్

బ్రేకింగ్: సుశాంత్ సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. సీబీఐ విచారణకు అంగీకరించిన కేంద్రం

Vihari
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. రోజులు గడిచే కొద్దీ ఈ కేసుపై కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. అయితే నిన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్...
న్యూస్

మహారాష్ట్ర వ‌ర్సెస్ బీహార్‌.. సుశాంత్ కేసులో వేడెక్కిన రాజ‌కీయాలు..!

Srikanth A
బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య కేసు ఏమో గానీ.. మ‌హారాష్ట్ర‌, బీహార్ ప్ర‌భుత్వాల మ‌ధ్య రాజ‌కీయాలు వేడెక్కాయి. క్ర‌మక్ర‌మంగా ఈ విష‌యం రాజ‌కీయ రంగు పులుముకుంటున్న‌ట్లు క‌నిపిస్తోంది. పాట్నాలో సుశాంత్ తండ్రి కేకే...
న్యూస్

‘ఎన్‌ఆర్‌సి ఏపిలో అమలు చేయం’

sharma somaraju
అమరావతి: ఎన్‌ఆర్‌సిని ఏపిలో వైసిపి ప్రభుత్వం వ్యతిరేకిస్తుందనీ, రాష్ట్రంలో దీన్ని అమలు చేయమనీ డిప్యూటి సిఎం అంజాద్ బాషా స్పష్టం చేశారు. ఎన్‌ఆర్‌సిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఉభయ తెలుగు...
టాప్ స్టోరీస్

‘ఇఫ్తార్ నటనలు అవసరమా’!

Siva Prasad
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలకు పేరు మోసిన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఈసారి ఇఫ్తార్ విందుపై పడ్డారు. ఆయన చేసిన ఒక వ్యాఖ్య బీహర్‌లోని అధికార భాగస్వామి జనతాదళ్ (యు) నాయకత్వానికి కూడా చికాకు కలిగించింది....
టాప్ స్టోరీస్

కేంద్రమంత్రిపై ఎన్నికల కేసు

Kamesh
బెగుసరాయ్: ఎన్నికల ర్యాలీలో ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించినందుకు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పై కేసు నమోదైంది. బిహార్ లోని బెగుసరాయ్ లో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తదితరుల సమక్షంలోనే ఆయన కొన్ని...
టాప్ స్టోరీస్

చౌకీదారు ప్రతిపాదన.. నేడే మోదీ నామినేషన్

Kamesh
వారణాసి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఆయన పోటీ పడుతున్నారు. ఆయన నామినేషన్ ప్రతిపాదకులలో అక్కడి...
టాప్ స్టోరీస్

మీ సమాధికి భూమి కావాలి

Kamesh
మాకు మాత్రం అదేమీ అవసరం లేదు ముస్లింలపై కేంద్రమంత్రి గిరిరాజ్ వ్యాఖ్యలు బెగుసరాయ్: తరచు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి తన విద్వేష ప్రసంగం కొనసాగించారు. మతసామరస్యం...
టాప్ స్టోరీస్

‘వారికి దేశం పట్ల చింత లేదు’

sarath
పాట్నా ,మార్చి 3 : మహాకూటమి నేతలకు దేశం గురించి ఎలాంటి చింత లేదని ప్రధాని నరేంద్ర మోది వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో కలిసి పట్నాలోని గాంధీ మైదానంలో...