Karate Kalyani: కరాటే కళ్యాణినీ “మా” సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న అసోసియేషన్..!!
Karate Kalyani: నటి కరాటే కళ్యాణి అందరికీ సుపరిచితురాలే. ఎన్నో సినిమాలలో కామెడీ పాత్రలలో నటించడం జరిగింది. మిరపకాయ సినిమాలో లెక్చరర్ పాత్రలో.. ఆమె చేసిన నటన చాలా హైలెట్. అదేవిధంగా కృష్ణ సినిమాలో...