నుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై నమోదైన కేసుల్లో బీజేపీ బహిష్కృత నాయకురాలు నుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో...