దీని గురించి తెలుసుకుని అప్పడు ఫ్రెండ్స్ ని బర్త్ డే పార్టీ కి పిలవండి.. లేదంటే యమా డేంజర్!!
పుట్టిన రోజు అంటే చాలు… పుట్టినరోజు జరుపుకునే వ్యక్తి ముఖాన్ని కేక్లోముంచేసి, కేక్‌ను ఇష్టం వచ్చినట్టుగా పూసేస్తుంటారు స్నేహితులు.అంతే కాదు పుట్టినరోజు జరుపుకునే వ్యక్తి మెడలు వంచి మరి అతని ముఖాన్ని కేక్ లో...