Adipurush: నేడే తిరుపతిలో “ఆదిపురుష్” ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్యఅతిథిగా చిన్న జీయర్ స్వామి..!!
Adipurush: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన “ఆదిపురుష్” జూన్ 16వ తారీకు విడుదల కాబోతుంది. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ సీత పాత్రలో కృతి సనన్...