NewsOrbit

Tag : online telugu news

టాప్ స్టోరీస్

నిర్భయ దోషులకు 16న ఉరిశిక్ష అమలు?

sharma somaraju
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్ష అమలు ఖరారు అయినట్లు తెలుస్తోంది.ఈనెల16 వ తేదీ ఉదయం అయిదు గంటలకు నలుగురు దోషుల ఉరిశిక్ష అమలుకు తీహార్‌ జైలు అధికారులు...
టాప్ స్టోరీస్

జగన్ ‌వ్యాఖ్యలకు బాబు కౌంటర్

sharma somaraju
అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ స్టాల్‌లో కేజీ ఉల్లిగడ్డలు 200 రూపాయలకు అమ్ముతున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అనడంపై చంద్రబాబు స్పందించి వివరణ ఇచ్చారు. ఆ స్టాల్ ‌ప్యూచర్ గ్రూపులో ఉన్న...
టాప్ స్టోరీస్

కర్ణాటకలో బీజేపీ హవా.. యడ్డీ సీటు పదిలం!

Mahesh
బెంగళూరు: కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగింది.  ఉప ఎన్నికలు జరిగిన 15 స్థానాల్లో బీజేపీ 12 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ రెండు చోట్ల, ఇతరులు ఓ స్థానంలో గెలిచారు....
టాప్ స్టోరీస్

బీజేపీకి వైసీపీ రిటర్న్ గిఫ్ట్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ కీలక నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు వైసీపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గోకరాజు గంగరాజు...
టాప్ స్టోరీస్

టీడీపీ ఎమ్మెల్యేల వెనుకే వంశీ!

Mahesh
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. తొలిరోజే సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా హాజరయ్యారు. అయితే ఆయన టీడీపీ బెంచీల వైపు...
టాప్ స్టోరీస్

విద్యుత్ ఒప్పందాలపై అసెంబ్లీలో రగడ

sharma somaraju
అమరావతి: ఏపి అసెంబ్లీ శీతకాల సమావేశాల ప్రారంభం రోజే వాడివేడిగా  మొదలయ్యాయి. సభలో మొదటి రోజు పిపిఏలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. విద్యుత్ రంగంలో  గోపాలరెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికపై...
న్యూస్

ఉల్లి ధరలపై టిడిపి నిరసన

sharma somaraju
అమరావతి: ఉల్లి ధరలను ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. పెరిగిన ఉల్లి ధరలకు నిరసనగా అసెంబ్లీ శీతాకాల సమావేశాల మొదటి రోజు గేటు వద్ద సోమవారం టిడిపి ఆందోళనకు దిగింది....
టాప్ స్టోరీస్

11 మందిని కాపాడిన ‘రియల్ హీరో’

Mahesh
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని అనాజ్ మండి సమీపంలోని జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో మంటల్లో చిక్కుకున్న పలువురిని రాజేశ్ శుక్లా అనే ఫైర్ మెన్ ప్రాణాలకు తెగించి రక్షించారు. భవంతిలోకి మందుగా ప్రవేశించిన ఫైర్‌మెన్...
టాప్ స్టోరీస్

డోర్‌ డెలివరీ సేవల్లోకి ఆర్టీసీ!

Mahesh
అమరావతి: ఆర్టీసీ విజయవాడ రీజియన్‌ త్వరలో కొరియర్‌ డోర్‌ డెలివరీ సేవల్లోకి అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ పార్శిల్‌ సర్వీసుకు ఆదరణ లభిస్తోంది. ఆర్టీసీ అధికారులు కొన్నాళ్లుగా బల్క్‌ పార్సిళ్లకే డోర్‌...
న్యూస్

తిరుమలలో అగ్నిప్రమాదం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న బూందీపోటులో అగ్నిప్రమాదం సంభవించింది. లడ్డూ బుందీ తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బూందీ...
Right Side Videos టాప్ స్టోరీస్

పెళ్లిలో నవదంపతులకు ‘ఉల్లి’ గిఫ్ట్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉల్లిపాయ ధరలు దేశవ్యాప్తంగా కంటతడి పెట్టిస్తున్నాయి. వివాహ శుభకార్యంలో ఉల్లిపాయలు బహుమతిగా మారాయి. కర్నాటకలో నవదంపతులకు ఉల్లిపాయలు బహుమతిగా ఇచ్చారు. బెంగళూరులో జరిగిన ఓ పెళ్లిలో వరుడి స్నేహితులు ఉల్లిగడ్డలను...
న్యూస్

‘ట్రాన్స్‌జెండర్లకు లోక్‌సభలో కోటా ఇవ్వాలి’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్ కాంగ్రెస్ లోకసభ సభ్యుడు రేవంత్ రెడ్డి ట్రాన్స్‌జెండర్ల పక్షాన ప్రధానమంత్రికి లేఖ రాశారు. లోకసభలో ట్రాన్స్‌జెండర్లకు నామినేటెడ్ కోటా కల్పించాలని ఆయన ప్రధానమంత్రిని కోరారు. లోక్‌సభలో ఆంగ్లో ఇండియన్ల...
టాప్ స్టోరీస్

ఊపిరి పీల్చుకున్న టిడిపి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి వైసిపిలోకి టిడిపి ఎమ్మెల్యేలు ఫిరాయించే వ్యవహారం ప్రస్తుతానికి వెనక్కుపోయినట్లేనా. తాజా పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రకాశం జిల్లా నుంచి ముగ్గురు తెలుగుదేశం...
టాప్ స్టోరీస్

ఆనం నోట మాఫియా మాట ఎందుకొచ్చిందో!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆనం రామనారాయణ రెడ్డి పెద్దమనిషి. అలాంటి వ్యక్తి నోట ఏ మాట వచ్చినా జనం ఆలకిస్తారు. కాస్త ఆలోచిస్తారు. అందుకే నెల్లూరు జిల్లా మాఫియాకు అడ్డాగా మారిందన్న ఆనం...
న్యూస్

ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్‌

Mahesh
న్యూఢిల్లీ: దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాదులు జీఎస్‌...
టాప్ స్టోరీస్

నేనే పరమశివుడిని: నిత్యానంద భాషణ!

Siva Prasad
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అత్యాచారం, కిడ్నాప్ అభియోగాలను ఎదుర్కొంటూ పరారీలో ఉన్న నిత్యానంద పరమశివుడట. ఆ మాట ఆయనే చెప్పుకుంటున్నాడు. దానికన్నా విచిత్రం ఏమంటే ఆయన ఆ మాటలు చెబితే వినేవాళ్లు ఉన్నారు....
టాప్ స్టోరీస్

బతకాలన్న తపన గెలవలేకపోయింది!

Siva Prasad
ఉన్నావ్ బాధితురాలిపై  గురువారం పెట్రోల్ పోసి నిప్పంటించింది ఇక్కడే (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ‘నేను బతకాలి. నన్ను బతికించండి ప్లీజ్’ ఇదీ ఉన్నావ్ అత్యాచారం బాధితురాలు తనకు వైద్యం చేస్తున్న డాక్టర్లను వేడుకున్న తీరు....
టాప్ స్టోరీస్

పోలీస్ ‘జస్టిస్’…’దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా సంచలనం కల్గించిన దిశ హత్యాచార ఘటన నలుగురు నిందితులు ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. ఎక్కడైతే దిశను కాల్చారో, సరిగ్గా అదే ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ...
టాప్ స్టోరీస్

యడ్డీ సర్కార్ అధికారాన్ని నిలుపుకోగలదా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని నిలుపుకుంటుందా ? ఉప ఎన్నికల్లో పరిస్థితి ఏమిటి ? ప్రజలు బీజేపీకి మద్దతుగా ఉంటారా ? లేక సంకీర్ణ ప్రభుత్వంలో తిరుగుబాటు చేసిన వారికి...
టాప్ స్టోరీస్

దేశ ఆర్థిక స్థితిపై ఎందుకు మౌనం?

Mahesh
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం కుప్పకూల్చిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని, దేశ ఆర్థిక స్థితిపై...
టాప్ స్టోరీస్

‘రైతు సమస్యలపై రాజధానిలో కవాతు చేస్తా’

sharma somaraju
చిత్తూరు: ‘పవన్ కళ్యాణ్‌ను తిట్టాలి, వాళ్లను తిట్టాలి, వీళ్లను తిట్టాలి అనే ధ్యాసే తప్ప రైతుకు అండగా ఉండాలన్న ఆలోచన మీకు ఎప్పుడు ఉంది’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వాన్ని...
టాప్ స్టోరీస్

అసెంబ్లీ గేట్లకు తాళాలు.. బెంగాల్ గవర్నర్ మండిపాటు!

Mahesh
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ గేటు మూసివేయడంపై ఆరాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధంకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు క్లియ‌ర్ కాని కార‌ణంగా బెంగాల్ అసెంబ్లీని రెండు రోజుల పాటు వాయిదా వేశారు. అయితే,...
టాప్ స్టోరీస్

పార్లమెంట్ సమావేశాలకు హాజరైన చిదంబరం

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో బెయిల్‌పై విడుదలైన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పి. చిదంబరం గురువారం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో చిదంబరం 106...
టాప్ స్టోరీస్

ఐటిబిపి జవాన్ల మధ్య కాల్పులు, 6గురు మృతి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ చత్తీస్‌గఢ్ రాష్ట్రం, నారాయణపూర్ జిల్లాలోని ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు దళం (ఐటిబిపి) క్యాంపులో జవాన్ల మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు....
Right Side Videos

కేదార్‌నాథ్‌ను కమ్మేసిన మంచు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) చలి కాలం ప్రారంభం కాగానే  ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ను తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేదార్ నాధ్ ఆలయం వద్ద, పరిసర ప్రాంతంలో మంచు ఏ విధంగా ఉందో...
టాప్ స్టోరీస్

యాదాద్రిలో మరో వివాదం

sharma somaraju
హైదరాబాద్: ప్రభుత్వ పుణ్యక్షేత్రం యాదాద్రి స్వయంభు శ్రీ నృసింహస్వామి వారి ఆలయం మరో సారి వివాదంలో చిక్కుకున్నది. ఆలయంలో స్వయంభూ విగ్రహాన్ని చెక్కి స్వామి వారి రూపాన్ని మార్చారని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకురావడం...
వ్యాఖ్య

ఎవరిదీ పాపం!?

Siva Prasad
కంచే  చేను మేసింది పశు  వైద్యురాలిని పశువులు కుమ్మేసేయి కేవలం లేగ దూడలు ఇప్పుడిప్పుడే కొమ్ములొస్తున్నాయి ఈ వారంలో మూడు హత్యలు అత్యాచారాలు తగలపెట్టడాలు నలభయ్ ఎనిమిది గంటల్లో మూడు దారుణాలు ఇవన్నీ చదివితే...
టాప్ స్టోరీస్

చైనా నౌకను తరిమిన భారత నేవీ!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇటీవల అండమాన్ సముద్ర జలాల్లో ఇండియా ఎకనమిక్ జోన్‌లోకి ప్రవేశించిన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నౌకను భారత నౌకాదళం వెనక్కు తరిమినట్లు పిటిఐ వార్తాసంస్థ తెలిపింది. చైనా ఆర్మీకి...
టాప్ స్టోరీస్

‘ఇతర కులాలు, మతాల సంగతేమిటో’!?

sharma somaraju
చిత్తూరు: కులం, మతం విషయంలో సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. జగన్ వ్యాఖ్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. ‘నా కులం మాట తప్పని కులం, నా మతం...
సినిమా

నటుడిగా రాహుల్ సిప్లీ గంజ్

Siva Prasad
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 3 విన్న‌ర్ త్వ‌ర‌లోనే న‌టుడిగా రంగ ప్ర‌వేశం చేయ‌బోతున్నారని కృష్ణ‌వంశీ తెలిపారు. క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ వంశీ `రంగ‌మార్తాండ‌` అనే సినిమాను డైరెక్ట్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే....
న్యూస్

పున్నమి ఘాట్‌లో మతమార్పిడుల కలకలం

sharma somaraju
విజయవాడ: విజయవాడలోని పున్నమి ఘాట్‌లో క్రైస్తవ మత మార్పిడిలు జరగడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  పున్నమి ఘాట్‌లో దాదాపు 47 మందికి మతమార్పిడి కార్యక్రమం నిర్వహించారు....
టాప్ స్టోరీస్

కాంగ్రెస్ పార్టీ నేత టంగ్ స్లిప్:వద్రా బదులుగా చోప్రా

sharma somaraju
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు సభలో ఉచ్ఛారణ దోషం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీలో నిన్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ...
టాప్ స్టోరీస్

అర్ధరాత్రి నుంచి పెరగనున్న ఆర్టీసీ ఛార్జీలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికుల నడ్డీ విరగనుంది. వాస్తవానికి డిసెంబర్...
న్యూస్

అరేబియా సముద్రంలో ఒకే సారి రెండు అల్పపీడనాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అరేబియా సముద్రంలో  ఒకే సారి రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి అరేబియా సముద్రంలో హిందూ మహా సముద్రం దిశగా భూమధ్యరేఖ వద్ద ఒక అల్పపీడనం, ఈశాన్య అరేబియా సముద్రంలో...
టాప్ స్టోరీస్

‘నా కులమతాల మాట వారికెందుకో’!

sharma somaraju
గుంటూరు: రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందిస్తుంటే జీర్ణించుకోలేక తన మతం గురించి, కులం గురించి మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు మెడికల్ కళాశాల జింఖానా ఆడిటోరియంలో వైఎస్ఆర్...
Right Side Videos టాప్ స్టోరీస్

పాట లిరిక్స్ మరిచిపోయిన రాణు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ సింగర్ గా మారిన రాణు మండల్.. తాను పాడిన పాటను మరచిపోయింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాణు మండల్‌ను యాంకర్ తమ కోసం...
టాప్ స్టోరీస్

ఉద్ధవ్ బలపరీక్ష.. అజిత్‌ వ్యూహమేంటి ?

Mahesh
ముంబై: మహారాష్ట్రలో కొలువుదీరిన ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వం శనివారం విశ్వాస పరీక్ష ఎదర్కోనుంది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఉద్దవ్ థాక్రే నేడు బలపరీక్షకు సిద్దమయ్యారు. మధ్యాహ్నం రెండు గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీ...
న్యూస్

రోడ్డు ప్రమాదంలో అచ్చెన్నాయుడుకి గాయాలు

sharma somaraju
విశాఖపట్నం: టిడిపి నేత, మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి  విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద జరిగింది. కారు డివైడర్  ను ఢీకొట్టడంతో...
టాప్ స్టోరీస్

దేవుని విగ్రహానికి వైసీపీ జెండా!

Mahesh
అమరావతి: ఏపీలో అధికార వైసీపీ రంగుల పిచ్చి పరాకాష్ఠకు చేరింది. జాతీయ జెండాకు, గాంధీ విగ్రహం దిమ్మెకు, పంచాయతీ ఆఫీసులకు రంగులు వేయగా.. తాజాగా దేవుని విగ్రహానికి కూడా ఆపార్టీ జెండానే వేశారు. విజయనగరం...
న్యూస్

బాబు కాన్వాయ్‌పై దాడికి డిజిపి స్పందన

sharma somaraju
అమరావతి:  ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు రాజధాని పర్యటన సమయంలో ఆయన కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లు వేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు డిజిపి గౌతమ్ సవాంగ్ తెలిపారు. చెప్పులు విసిరిన వ్యక్తి రైతుగా, రాళ్లు...
టాప్ స్టోరీస్

ఇకపై జగనన్న విద్యా దీవెన..వసతి దీవెన!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి జగనన్న విద్యాదీవెన పధకం కింద రాష్ట్రంలో చదువుకుంటున్న  విద్యార్ధులందరికీ ఫీజు రీఇంబర్స్‌మెంట్ కోసం సాయం అందించాలని ప్రభుత్వం  నిర్ణయించింది. బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్,ఎంఫార్మసీ, ఎంబీయే, ఎంసీయే,బీఈడీ లాంటి కోర్సులకూ...
టాప్ స్టోరీస్

శబరిమల వెళతావా.. ఇదిగో మిరియాల కారం!

Mahesh
కేరళ: శబరిమలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చిన బిందు అమ్మాని అనే మహిళపై ఆందోళనకారులు కారంపొడితో దాడి చేశారు. ఎర్నాకుళం సిటీ పోలీస్ క‌మీష‌న‌ర్ ఆఫీసు ఎదుట మంగళవారం ఉద‌యం ఈ...
టాప్ స్టోరీస్

‘నడి రోడ్డుపై ‘మహా’రాజకీయ వ్యభిచారం’

sharma somaraju
గుంటూరు: మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. రాజకీయ విలువలు తుంగలో తొక్కారని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్రలో నడి రోడ్డుపై రాజకీయ వ్యభిచారి జరుగుతోందంటూ...
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

మర్మస్థానంలో కొట్టడం అంటే..!?

Siva Prasad
ఆతిష్ తసీర్ ఒసిఐ కార్డు విషయంలో మొన్న ‘పెన్ ఇంటర్నేషనల్’ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాసింది. తసీర్ ఒసిఐ హోదా రద్దు విషయంలో నిర్ణయం మార్చుకోవాల్సిందిగా ఆ లేఖ ద్వారా...