NewsOrbit

Tag : p chidambaram

టాప్ స్టోరీస్

‘కాంగ్రెస్ పార్టీ మూసేద్దామంటే చెప్పండి’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీని అభినందించిన కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరానికి ఊహించని వైపు నుంచి దెబ్బ తగిలింది....
టాప్ స్టోరీస్

దేశ ఆర్థిక స్థితిపై ఎందుకు మౌనం?

Mahesh
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం కుప్పకూల్చిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని, దేశ ఆర్థిక స్థితిపై...
టాప్ స్టోరీస్

పార్లమెంట్ సమావేశాలకు హాజరైన చిదంబరం

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో బెయిల్‌పై విడుదలైన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పి. చిదంబరం గురువారం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో చిదంబరం 106...
టాప్ స్టోరీస్

చిదంబరంకు ఊరట

sharma somaraju
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు భారీ ఊరట లభించింది. ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు...
టాప్ స్టోరీస్

చిదంబరానికి బెయిల్..కస్టడీ మాత్రం తప్పదు!

Siva Prasad
న్యూఢిల్లీ ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరానికి  సుప్రీంకోర్టు మంగళవారం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బెయిల్ మంజూరు చేసింది. అయితే చిదంబరం ఎన్‌ఫోర్స్‌మెంట్  డైరక్టరేట్ (ఇడి) కస్టడీలో ఉన్న కారణంగా ఆయన విడుదల...
టాప్ స్టోరీస్

చిదంబరానికి ఇంటి భోజనం!  

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియాలో కేసులో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం జ్యూడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మరోసారి పొడిగించింది. ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న చిదంబరం జ్యూడీషియల్ కస్టడీ గురువారంతో ముగిసింది. ఈ...
టాప్ స్టోరీస్

‘ఇంద్రాణీని ఎప్పుడూ కలవలేదు’!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా సహ వ్యవస్థాపకురాలు ఇంద్రాణీ ముఖర్జీని ఆర్థిక మంత్రి హోదాలో పి. చిదంబరం ఎప్పుడూ కలవలేదని ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా...
టాప్ స్టోరీస్

ఈడీ కేసులోనూ అరెస్ట్!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరంకు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఈడీ అరెస్ట్ నుంచి ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న చిదంబరం పిటిషన్ ను...
టాప్ స్టోరీస్

తీహార్ జైలుకు తరలించొద్దు

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం సీబీఐ కస్టడీని సుప్రీంకోర్టు పొడిగించింది. సెప్టెంబర్ 5 వరకు చిదంబరంను సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో...
టాప్ స్టోరీస్

సెప్టెంబర్ 2 వరకు సీబీఐ కస్టడీలోనే!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం సీబీఐ కస్టడీని సెప్టెంబరు 2 వరకు పొడిగిస్తున్నట్టు కోర్టు పేర్కొంది. గత 9 రోజులుగా సీబీఐ కస్టడీలోనే...
టాప్ స్టోరీస్

చిదంబరం అరెస్ట్…గుడ్ న్యూస్!

Mahesh
ముంబై:ఐఎన్ఎక్స్ మీడియా కుంభ‌కోణం కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబ‌రాన్ని సీబీఐ అరెస్టు చేయ‌డం సంతోషంగా ఉందని కేసులో అప్రూవ‌ర్‌గా మారిన ఇంద్రాణి ముఖ‌ర్జీయా అన్నారు. తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో...
టాప్ స్టోరీస్

మరో నాలుగు రోజులు సీబీఐ కస్టడీలోనే

Mahesh
న్యూఢిల్లీః ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సీబీఐ కస్టడీని ఢిల్లీ హైకోర్టు మరో నాలుగు రోజులకు పొడిగించింది. దీంతో ఈ నెల 30 వరకు చిదంబరం సీబీఐ కస్టడీలో...
మీడియా

వార్తలలో వార్తా ఛానళ్ళ వ్యవహారాలు!

Siva Prasad
ఒకే వారంలో  రెండు సంఘటనలు – పతాక శీర్షికలతో ప్రాధాన్యత! ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరాన్ని సిబిఐ పోలీసులు అరెస్ట్‌ చేయడం. ఈ వార్త చాలా సంచలనం కల్గించింది. వివరాలు...
వ్యాఖ్య

పగ సాధిస్తా! నిను వేధిస్తా!!    

Siva Prasad
ప్రపంచం లో చైనీస్ సరుకులు అమ్మని చోటు లేనట్లుగానే, ఆ దేశపు సామెతలు చెల్లుబాటు కానీ రంగాలు కూడా లేవు. ఉదాహరణకి ఈ సామెత చూడండి-  “పగసాధించి తీరాల్సిందే అనుకునే వాళ్ళు రెండు సమాధులను...
టాప్ స్టోరీస్

ఐదు రోజుల కస్టడీ

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని సీబీఐ కస్టడీకి అనుమతించింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. ఐదు రోజుల కస్టడీకి అనుమతిస్తూ...
టాప్ స్టోరీస్

ఇంద్రాణి ముఖర్జీ ఎవరు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇంద్రాణీ ముఖర్జీ… కొత్తగా పరిచయం అవసరం లేని పేరు. కొన్నేళ్ల క్రిత్రం దేశమంతా మార్మోగిన పేరు. ఒక టీవీ ఛానెల్ గ్రూపు అధిపతిగా, మరో పెద్ద టీవీ గ్రూపు సిఇఓ...
టాప్ స్టోరీస్

చిదంబరం అరెస్టు తప్పదా!?

Siva Prasad
మంగళవారం సిబిఐ బృందం ఢి్ల్లీలోని చిదంబరం ఇంటికి వెళ్లింది న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం...
టాప్ స్టోరీస్

‘కశ్మీర్‌లో ఏదో దుస్సాహసమే చేయబోతున్నారు’!

Siva Prasad
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌కు సంబంధించి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏదో దుస్సాహసం చేయబోతున్నట్లే కనబడుతోందని కాంగ్రెస్ సీనియయర్ నేత పి. చిదంబరం పేర్కొన్నారు. కేంద్రం ఏదో చేయబోతోందన్న ఊహాగానాల మధ్య ఆ రాష్ట్రానికి చెందిన...
రాజ‌కీయాలు

మోదీ సొంతడబ్బా విని అలిసిపోతున్నా

Kamesh
న్యూఢిల్లీ: పాకిస్థాన్ విషయంలో తానేం చేశానో చెప్పుకొంటూ పదే పదే సొంత డబ్బా కొట్టుకుంటున్నారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కేంద్ర మాజీమంత్రి పి. చిదంబరం మండిపడ్డారు. పెద్దనోట్ల రద్దు లాంటి అంశాలపై కూడా ఆయనేం...