Dhulipalla Narendra: టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళపై మరో కేసు నమోదు..! ఎందుకంటే..!
Dhulipalla Narendra: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పై మరో కేసు నమోదు అయ్యింది. కరోనా సమయంలో విధించిన కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించారన్న అభియోగంపై పడమట పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ఫ్యూ...