టాప్ స్టోరీస్చాలాకాలం తర్వాత గగనతలంలో ఫైట్!Siva PrasadFebruary 27, 2019 by Siva PrasadFebruary 27, 2019న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్తాన్ గగనతలంలో సంఘర్షించుకున్నాయి. పాక్ ఎఫ్16 జెట్ ఫైటర్ ఒకదానిని భారత వాయుసేన విమానాలు కూల్చివేసాయి. ఈ పోరులో ఇండియా ఒక మిగ్ ఫైటర్ విమానాన్ని కోల్పొయింది. దాని పైలట్ అభినందన్...