NewsOrbit

Tag : pakistan

Right Side Videos

వధువు వంటిపై టమోటా నగలు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పెళ్లిళ్లలో మహిళలు ఉన్న నగలన్నీ పెట్టుకుని తయారవుతారు. ఇక వధువు గురించి అయితే చెప్పనక్కరలేదు. వంటి నిండా బంగారు ఆభరణాలతో అలంకరించుకుంటారు. పాకిస్థాన్‌లో ఒక పెళ్లికూతురు బంగారు నగలకు బదులు...
టాప్ స్టోరీస్

పాక్ ‌రైలు ప్రమాదంలో 60మంది సజీవ దహనం

sharma somaraju
  ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీ నుంచి బయలుదేరిన తేజ్‌గామ్‌ ఎక్స్‌ప్రెస్‌లో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సుమారు 60 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరి...
టాప్ స్టోరీస్

పీవోకేలో దాడులేమీ జరగలేదట!

Mahesh
ఇస్లామాబాద్: పీవోకేలోని ఉగ్రస్థావరాలపై దాడులు చేశామన్న భారత ప్రకటనను పాకిస్థాన్‌ తోసిపుచ్చింది. పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో మూడు ఉగ్ర స్థావ‌రాల‌ను ధ్వంసం చేసిన‌ట్లు భార‌త ఆర్మీ చేసిన ప్ర‌క‌ట‌న‌ను పాకిస్థాన్ మిలిట‌రీ కొట్టిపారేసింది. భార‌త ఆర్మీ...
టాప్ స్టోరీస్

పీవోకేలోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి

Mahesh
శ్రీనగర్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లో భారత ఆర్మీ దాడులు చేపట్టింది. తాంగ్ధర్‌ సెక్టార్‌కు ఎదురుగా ఉండే నీలం లోయలోని నాలుగు ఉగ్రశిబిరాలపై భారత బలగాలు దాడి చేశాయి. శతఘ్నులతో చేసిన ఈ దాడిలో దాదాపు...
టాప్ స్టోరీస్

సిఆర్‌పిఎఫ్ అదుపులో మాజీ సిఎం అబ్దుల్లా సోదరి, కుమార్తె

sharma somaraju
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సోదరి సురయ్య అబ్దుల్లా, కుమార్తె సఫియా అబ్దుల్లా ఖాన్‌లతో పలువురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....
టాప్ స్టోరీస్

పాక్‌కు ఎఫ్ఏటిఎఫ్ షాక్?  

sharma somaraju
‌ (న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాక్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టడానికి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటిఎఫ్) సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందే మార్గాలను నిరోధించే ఎఫ్ఏటిఎఫ్...
టాప్ స్టోరీస్

‘కశ్మీర్’ పరిస్థితిని పరిశీలిస్తున్నారట!

Mahesh
బీజింగ్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కశ్మీర్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ లో పరిస్థితిని పరిశీలిస్తున్నామని, పాక్ కు చెందిన ప్రధాన అంశాల వరకు ఆ దేశానికి మద్దతిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ...
టాప్ స్టోరీస్

‘మీరు పాకిస్తానీలా? భారత్ మాతాకి జై అనాల్సిందే’

Mahesh
హర్యానా : ‘భారత్ మాతాకి జై’ అని చెప్పలేనివారి ఓట్లకు విలువ లేదు అని టిక్ టాక్ స్టార్, ఆడంపూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సోనాలి ఫోగాట్ అన్నారు. హర్యానాలో ప్రచారం నిర్వహిస్తున్న సోనాలి ఫోగాట్.....
టాప్ స్టోరీస్

పాక్ కు వెళ్లనున్న మాజీ ప్రధాని!

Mahesh
న్యూఢిల్లీ: భారత మాజీ ప్ర‌ధాని మ‌న్మోహన్ సింగ్‌ పాకిస్థాన్ వెళ్ల‌నున్నారు. కర్తార్‌పూర్‌లో ఉన్న దర్బార్ సాహిబ్‌ కారిడార్ ప్రారంభోత్స‌వ వేడుక‌లో ఆయ‌న పాల్గోనున్నారు. న‌వంబ‌ర్ 9వ తేదీన జరిగే ఈ వేడుకకు మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌తో పాటు...
టాప్ స్టోరీస్

ఇండియాకు పాక్ తపాలా బంద్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారత్- పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో తాజా భారత్ తో తపాలా సేవల్ని పాకిస్థాన్ నిలిపివేసింది. జమ్మూ కశ్మీర్‌‌‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని భారత్...
టాప్ స్టోరీస్

‘రాహుల్ బాబాకు రాజకీయాలు కొత్త’!

Mahesh
ముంబై: నెహ్రూ విధానాల వల్లే పీవోకే భారత్‌ నుంచి చేజారిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మహారాష్ట్ర, హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కేంద్రంలోని అధికార బీజేపీ ప్రచారాన్ని మొదలు...
టాప్ స్టోరీస్

ప్రయాణికులు నిల్… ప్రయాణాలు ఫుల్!

Mahesh
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)కి చెందిన 46 విమానాల్ని ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రయాణికులు లేకుండా నడిపిందట. ఈ మేరకు ఓ నివేదికలో వెల్లడైంది. అయితే ఇది  2016-17 సంవత్సరంలో జరిగింది. జీయో న్యూస్...
టాప్ స్టోరీస్

పాక్‌పై సైనిక చర్యకు మన్మోహన్ యోచన!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ముంబయి తరహా ఉగ్రదాడులు మరోసారి జరిగితే పాక్‌పై సైనిక చర్య తీసుకోవాలని భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనుకున్నారని బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కెమరూన్ అన్నారు. ఈ...
టాప్ స్టోరీస్

మోదీ విమానం ఇటు రావద్దు!

Siva Prasad
న్యూఢిల్లీ, అమెరికా పర్యటనకు వెళ్లే ప్రధాని నరేంద్ర మోదీ తమ గగనతలంలో పయనించడానికి వీల్లేదని పాకిస్తాన్ స్పష్టం చేసింది. మోదీ ఈ నెల 21న అమెరికా పర్యటనకు బయలుదేరుతున్నారు. ఆయన వారం రోజుల పాటు...
టాప్ స్టోరీస్

పాక్‌లో హిందూ విద్యార్థిని హత్య!

Mahesh
సింధ్: పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్సులో  మైనారిటీ హిందూ మతానికి చెందిన ఒక వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు ఆమెది ఆత్మహత్య అని అంటుంటే.. విద్యార్థిని కుటుంబ సభ్యులు మాత్రం ఆమెది...
టాప్ స్టోరీస్

పీవోకే స్వాధీనానికి రెడీ!

Mahesh
న్యూఢిల్లీ: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్ రావత్  స్పష్టం చేశారు.  పీఓకేను తిరిగి భారత్‌తో అంతర్భాగం చేసేందుకు...
టాప్ స్టోరీస్

పెట్రోల్‌ కన్నా పాల ధరే ఎక్కువ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పాకిస్తాన్‌లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలతో పాల ధరలు పోటీ పడుతున్నాయి. మొహర్రం పర్వదినం సందర్భంగా పాకిస్థాన్ లోని ప్రధాన నగరాల్లో పాల ధరలు ఆకాశాన్నంటాయి. కరాచీ,...
టాప్ స్టోరీస్

నియంత్రణ రేఖ వద్ద పాక్ ప్రధాని ఇమ్రాన్!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నియంత్రణ రేఖ (ఎల్ఒసి) వద్ద పర్యటించారు. ఆ దేశ ఆర్మీ చీఫ్ జావెద్ బజ్వా, రక్షణ మంత్రి పర్వేజ్ ఖట్టక్, విదేశాంగ మంత్రి షా...
న్యూస్

మొదటి హిందూ మహిళా పోలీసు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పాకిస్థాన్‌లోని సింధ్ రాష్ట్రంలో ఒక హిందూ మహిళ పోలీసు ఆఫీసర్ ఉద్యోగం సంపాదించుకున్నారు. ఇలా ఒక హిందూ మహిళ పోలీసు అధికారి కావడం ఇదే మొదటిసారి. పుష్పా కొల్హి అనే...
టాప్ స్టోరీస్

జాదవ్‌తో భారత అధికారి భేటీ!

Mahesh
న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్ లోని జైలులో శిక్ష అనుభవిస్తున్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్ భూషణ్‌ జాదవ్‌ ను భారత అధికారి కలువనున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశాలకు అనుగుణంగా భారత దౌత్యవేత్తలు...
టాప్ స్టోరీస్

సిక్కు యువతి కిడ్నాప్: మత మార్పిడి!

Mahesh
( న్యూస్ ఆర్బిట్ డెస్క్ ) పాకిస్థాన్ లో కిడ్నాప్ కు గురయిన ఓ సిక్కు యువతి ఎట్టకేలకు తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. జగ్జిత్ కౌర్ అనే 19 ఏళ్ల యువతిని ఓ...
టాప్ స్టోరీస్

క‌శ్మీర్‌పై పాక్‌కు ఏడుపు ఎందుకు ?

Mahesh
లడాఖ్: కాశ్మీర్ పై పాకిస్థాన్ కు ఎప్పుడూ ఏడుపేనని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. క‌శ్మీర్‌పై పాకిస్థాన్‌కు ఎటువంటి అధికారం లేద‌న్నారు. ల‌డాఖ్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాజ్‌నాథ్...
టాప్ స్టోరీస్

కశ్మీర్ లో హింసకు పాకిస్థానే కారణం

Mahesh
న్యూఢిల్లీ: క‌శ్మీర్‌లో చోటుచేసుకుంటున్న హింస‌కు పాకిస్థానే కార‌ణ‌మ‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కశ్మీర్‌ పూర్తిగా భారత అంతర్గత అంశమని, ఇందులో పాకిస్థాన్‌ సహా ఏ దేశం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని...
టాప్ స్టోరీస్

ఇండియా అణ్వాయుధ విధానం మార్పు!?

Siva Prasad
అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్ క్షిపణి అగ్ని5   న్యూఢిల్లీ: కశ్మీర్ పరిణామాల నేపధ్యంలో పాకిస్థాన్‌తో సంబంధాలు ఉద్రిక్తంగా మారిన వేళ రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్ అణ్వాయుధాల ప్రయోగానికి సంబంధించి ఆసక్తికరమైన...
టాప్ స్టోరీస్

కశ్మీర్‌పై సమితి చర్చించాలి: పాక్

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కశ్మీర్‌లో ఇండియా తీసుకున్న చర్యలపై చర్చించేందుకు సమావేశం కావాల్సిందిగా ఐక్యరాజ్యమితి భద్రతా మండలిని పాకిస్థాన్ మంగళవారం కోరింది. జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని నిర్వీర్యం...
టాప్ స్టోరీస్

పాకిస్థాన్‌లో పాడతావా, ఎంత ధైర్యం!?

Siva Prasad
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో ఒక ప్రోగ్రాం చేసినందుకు గాయకుడు మికా సింగ్‌ను అఖిల భారత సినీ కార్మికుల సంఘం (ఎఐసిడబ్ల్యుఎ) సినీ పరిశ్రమ నుంచే బహిష్కరించింది. పాకిస్థాన్ మాజీ అధ్యేక్షుడు పర్వేజ్ ముషరాఫ్ సన్నిహిత బంధువు...
టాప్ స్టోరీస్

పాక్‌లో రాయబారి బహిష్కరణ, సరికాదన్న భారత్!

Siva Prasad
ఇస్లామాబాద్: దౌత్య, వాణిజ్య సంబంధాల కుదింపు నిర్ణయాన్ని పునపరిశీలించాల్సిందిగా ఇండియా పాకిస్థాన్‌ను కోరింది. ఇస్లామాబాద్‌లోని భారత రాయబారిని బహిష్కరించడంతో పాటు పాకిస్థాన్ ప్రభుత్వం ఇరు దేశాల సంబంధాల స్థాయు కుదింపు ప్రకటించింది. ఇండియా దీనిపై...
టాప్ స్టోరీస్

జాదవ్‌కు దౌత్య వసతి

sharma somaraju
న్యూఢిల్లీ: అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) ఆదేశాల మేరకు పాకిస్థాన్‌లోని భారత దౌత్యాధికారులు నౌకాదళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను శుక్రవారం కలిసేందుకు ఆ దేశం అనుమతి ఇచ్చింది. పది రోజుల క్రితం అంతర్జాతీయ న్యాయస్థానం...
టాప్ స్టోరీస్

ఎవరు అబద్ధం ఆడుతున్నారు..ట్రంపా మోదీనా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కశ్మీర్ వివాదం పరిష్కారానికి మధ్యవర్తిత్వం చేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ కోరలేదని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మంగళవారం రాజ్యసభలో పేర్కొన్నారు. మోదీ తన...
టాప్ స్టోరీస్

పాక్‌లో హఫీజ్ సయీద్ అరెస్టు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జమాత్ ఉద్ దవా (జెడియు) నేత, ముంబైపై 26/11 దాడి సూత్రధారి హఫీజ్ సయీద్‌ను పాకిస్థాన్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి సంబంధించిన ఆరోపణలపై అతనిని...
Right Side Videos

లైవ్‌లో బలప్రయోగం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పాకిస్తాన్ రాజకీయ  నాయకుడు ఒకరు లైవ్ టివి షోలో ఒక జర్నలిస్టుపై దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. ఒక టివి...
న్యూస్

ఇదేం మర్యాద ఖాన్ సాబ్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి దౌత్యమర్యాదలు అతిక్రమించారు. కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కేక్‌లో జరుగుతున్న షాంగై సహకార సమాఖ్య శిఖరాగ్ర సమావేశంలో అందరూ నిలుచుని ఉండగా ఆయన ఒక్కరే కుర్చున్నారు....
న్యూస్

ఇఫ్తార్ విందు దగ్గర పాక్ ధాష్టీకం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో శనివారం సాయంత్రం భారత హైకమిషన్ ఇచ్చిన ఇప్తార్ విందుకు అతిధులు రాకుండా పాక్ అధికారులు దౌర్జన్యం చేశారు.  భారత దౌత్యాధికారులు ఇఫ్తార్ విందు నిర్వహించిన హోటల్...
టాప్ స్టోరీస్

సొంత క్షిపణే 12 సెకెన్లలో కూల్చివేసింది!

Siva Prasad
భారత వాయుసేనకు చెందిన ఎమ్‌ఐ17 హెలీకాప్టర్ (ఫైల్ ఫొటో) (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనుమానమే నిజమయింది. ఫిబ్రవరి 27న జమ్ము కశ్మీర్‌లో కూలిపోయిన భారత వాయుసేన ఎమ్‌ఐ17 హెలీకాప్టర్ ప్రమాదానికి గురి కాలేదు. భారత...
టాప్ స్టోరీస్

లాహోర్‌లో భారీ పేలుడు:8మంది మృతి,24మందికి గాయాలు

sharma somaraju
లాహోర్(పాకిస్థాన్): పాకిస్థాన్‌లోని రెండవ అతి పెద్ద నగరమైన లాహోర్ బుధవారం భారీ పేలుడు సంభవించింది. 11వ శతాబ్ధానికి  చెందిన సుఫీ ప్రార్థనా మందిరం దాతా దర్బార్ మహిళా భక్తుల ప్రవేశద్వారం వద్ద బాంబు పేలుడు...
బిగ్ స్టోరీ మీడియా

అజర్‌‌పై సమితి నిషేధం..మన ఛానళ్ల తీరు!

Siva Prasad
ఐక్యరాజసమితి సెక్యూరిటీ కౌన్సిల్‌లో చైనా ఎటువంటి అభ్యంతరాలు లేవనెత్తకపోవడంతో జైష్-ఏ-మొహమ్మద్ అధినేత మసూద్ అజర్‌ని ఐక్యరాజసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రధానమంత్రి మోదీ దీనిని “భారీ విజయంగా” అభివర్ణించారు. అలాగే దీని నుండి రాజతకీయ...
టాప్ స్టోరీస్

మసూద్ అజర్…గ్లోబల్ టెరరిస్ట్!

Siva Prasad
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఒక ర్యాలిలో పాల్గొంటున్న మసూద్ అజర్ (ఫైల్ ఫొటో) (న్యూస్ ఆర్బిట్ డెస్క్) జైషె మహమ్మద్ అధినేత మసూద్ అజర్‌ను ఎట్టకేలకు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ టెరరిస్టుగా ప్రకటించింది. అజర్‌పై...
టాప్ స్టోరీస్

‘ఆ బాంబులేవో రాహుల్‌కు కడితే పోయేది’!

Kamesh
బీజేపీ నాయకురాలి సంచలన వ్యాఖ్యలు నోరు జారిన రాష్ట్ర మంత్రి పంకజా ముండే ముంబై: రాజకీయాలు నానాటికీ దిగజారిపోతున్నాయి. బీజేపీ నేతల వ్యాఖ్యలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. సర్జికల్ దాడులకు సాక్ష్యాలు అడుగుతున్న...
టాప్ స్టోరీస్

మోదీ వస్తేనే మేలు

Kamesh
శాంతి చర్చలకు మరింత అవకాశం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆశాభావం ఇస్లామాబాద్: సార్వత్రిక ఎన్నికలలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చి, నరేంద్ర మోదీయే ప్రధాని అవ్వాలని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కోరుకుంటున్నారు....
టాప్ స్టోరీస్

బాలాకోట్.. సాక్ష్యాలున్నాయి

Kamesh
న్యూఢిల్లీ: బాలాకోట్ ఉగ్రవాద శిబిరంపై భారత వైమానిక దళం చేసిన దాడులకు కావల్సినన్ని సాక్ష్యాలున్నాయని భారత వైమానిక దళ ప్రధానాధికారి బీఎస ధనోవా అన్నారు. కానీ పాకిస్థాన్ మాత్రం తమకు జరిగిన నష్టాన్ని అంగీకరించడానికి...
టాప్ స్టోరీస్

మళ్లీ దాడిచేస్తే.. మీరు మటాష్

Kamesh
పాకిస్థాన్ కు అమెరికా హెచ్చరిక భారతదేశంతో జాగ్రత్త అని సూచన వాషింగ్టన్: ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా హెచ్చరించింది. భారతదేశంపై మరో...
టాప్ స్టోరీస్

క్షిపణులు వేస్తాం.. జాగ్రత్త

Kamesh
పాకిస్థాన్ కు భారతదేశం హెచ్చరికతాము 3 రెట్లు వేస్తామన్న పాకిస్థాన్ అమెరికా జోక్యంతో చల్లారిన ఉద్రిక్తత న్యూఢిల్లీ: గత నెలలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్రస్థాయిలో చెలరేగిన ఉద్రిక్తతలు.. అమెరికా జోక్యంతోనే చల్లారాయి....
టాప్ స్టోరీస్

వాళ్లకెలా తెలిసింది..?

Kamesh
న్యూఢిల్లీ: తన పేరు అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలోంచి తీసేయాలని హఫీజ్ సయీద్ చేసిన విజ్ఞ‌ప్తి పీటీఐకి ఎలా తెలిసిందని పాకిస్థాన్ అడిగింది. ఆ విజ్ఞ‌ప్తిని ఐక్యరాజ్యసమితి తిరస్కరించిన విషయం భారత వార్తా సంస్థకు తెలియడంతో...
Right Side Videos న్యూస్

‘న్యూస్‌’సెన్స్ ఛానళ్లపై ఓ విసురు!

Siva Prasad
టెలివిజన్ న్యూస్‌ఛానళ్ల న్యూసెన్స్‌పై యూట్యూబ్‌లో వ్యంగ్యం గుమ్మరించే న్యూస్‌లాండ్రీ వెబ్‌సైట్ వారు గత వారం బాలాకోట్ ఎయిర్‌స్ట్రయిక్స్‌పై ఎపిసోడ్ తీశారు. గత రెండు వారాలుగా న్యూస్ ఛానళ్ల స్టూడియోల్లో కనబడుతున్న యుద్ధోన్మాదంపై దృష్టి పెట్టామని...
న్యూస్

‘వేరే దారి తప్పదేమో’!

Siva Prasad
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషె మొహమ్మద్ నేత మసూద్ అజర్‌ను అంతర్జాతీయ టెరరిస్టుగా ప్రకటించడాన్ని పదేపదే అడ్డుకుంటున్న చైనా తాజా ప్రయత్నాన్ని కూడా చివరి నిముషంలో నిరోధించింది. ఈ చర్య రెండు...
టాప్ స్టోరీస్

జైషే మా దేశంలోనే లేదు : పాక్ అర్మీ

sharma somaraju
ఇస్లామాబాద్: పుల్వామా ఉగ్రదాడులకు పాల్పడిన జైషే ఎ మహమ్మద్ (జెయుఎం) ఉగ్రవాద సంస్థ పాకిస్థాన్‌లో లేదని ఆ దేశ సైన్యం స్పష్టం చేసింది. సైన్యం అధికారిక ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ మాట్లాడుతూ...
న్యూస్

ఎఫ్ 16ను కూల్చింది అభినందన్‌యే : ఐఎఎఫ్

sharma somaraju
డిల్లీ:  ఫిబ్రవరి 27న పాకిస్థాన్ ఫైటర్ జెట్ ఎఫ్-16ను వింగ్ కమాండర్ అభినందన్ వర్థమానే కూల్చేశాడని భారతీయ వాయుసేన ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. ఎఫ్-16ని కూల్చేందుకు అభినందన్ ఆర్-73 మిస్సైల్ వాడినట్టు తెలిపారు. అమరామ్ మిస్సైల్...
టాప్ స్టోరీస్

జలాంతర్గామి వీడియో ఎప్పటిది?

Siva Prasad
పుల్వామా సూయిసైడ్ బాంబింగ్‌కు వ్యతిరేకంగా ఇండియా వాయుసేన విమానాలు పాకిస్తాన్‌లో ఉగ్రవాద శిబిరంపై దాడి చేసి వచ్చిన తర్వాత రెండు దేశాల మధ్యా మాటల యుద్ధంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇండియా జలాంతర్గామి ఒకటి...
బిగ్ స్టోరీ

ఛానళ్ల తీరు సిగ్గుచేటు!

Siva Prasad
“పాకిస్థాన్ అసత్య ప్రచారాన్ని బయటపెట్టారు”. ఇది భారతీయ వైమానిక దళానికి చెందిన ఒక యుద్ధ విమానాన్ని పాకిస్థాన్ సైన్యం కూల్చివేసిన ఘటన మీద ఒక విశ్రాంత వాయుసేన చీఫ్ మార్షల్‌ని ఒక వ్యాఖ్యాత ఇంటర్వ్యూ...