Papaya: బొప్పాయితో కలిపి వీటిని ఎప్పటికీ తినకండి.. ఎంత ప్రమాదమో తెలుసుకోండి..!
Papaya: ఆరోగ్యకరమైన పండ్లలో బొప్పాయి కూడా ఒకటి.. ఈ పండులో ఉండే అనేక ఆరోగ్య ప్రయోజనాలే ఇందుకు కారణం.. బొప్పాయి ఆరోగ్యానికి మంచిదని ఏ పండుతో పడితే ఆ పండుతో కలిపి తినకూడదు అంటున్నారు...