16.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit

Tag : parliament budget session

జాతీయం న్యూస్

Parliament Budget Session: రేపటి నుండి రెండో విడత బడ్జెట్ సమావేశాలు – అస్త్రాలతో సిద్ధం అవుతున్న అధికార విపక్షాలు

somaraju sharma
Parliament Budget Session: పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ఒకే సారి భేటీ కానున్నాయి. ఈ విడత సమావేశాల్లో పలు...
వ్యాఖ్య

గోచినామిక్స్!

Siva Prasad
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ‘చాయ్‌వాలా’గా చిత్రించి ఆయనకు అఖండ విజయం చేకూర్చిపెట్టిన పుణ్యాత్ముడు మణిశంకర్ అయ్యర్‌ను రాజకీయాలు తెలిసిన వారికి ప్రత్యేకించి పరిచయం చెయ్యనవసరం లేదు. అయితే, ఆయన తమ్ముడయిన స్వామినాధన్ అంకాళేశ్వర్ అయ్యర్...
రాజ‌కీయాలు

‘అందుకే నిధులు కేటాయించలేదేమో!?’

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కేంద్రం బడ్జెట్ కేటాయింపుల్లో ఏపికి  మొండి చేయి ఇవ్వడంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. పనులన్నీ  ఆపేసుకుకూర్చున్న చేతకాని...
టాప్ స్టోరీస్

ఏపి ప్రభుత్వానికి కేంద్రం షాక్

somaraju sharma
అమరావతి: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాకిచ్చింది. శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆఘమేఘాలమీద పంపిన బిల్లును కేంద్రం పట్టించుకో లేదు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ లో శాసనమండలి రద్దుకు సంబంధించిన బిల్లుకు...
టాప్ స్టోరీస్

బడ్జెట్ పై ఎవరేమన్నారంటే..

somaraju sharma
అమరావతి: కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో ఏపికి తీరని అన్యాయం జరిగిందని పలు రాజకీయ పార్టీలు పెదవి విరుస్తుండగా, ఇది అద్భుత బడ్జెట్ అంటూ ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కితాబు ఇచ్చారు....
టాప్ స్టోరీస్

బడ్జెట్ ప్రసంగంలో నిర్మల అరుదైన రికార్డు!

Mahesh
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగంలో ఓ అరుదైన రికార్డును సాధించారు. నిర్మల బడ్జెట్ ప్రసంగం అత్యధిక సమయం పాటు కొనసాగింది. ఆమె ఏకంగా 2 గంటల...
టాప్ స్టోరీస్

ఆర్యోగ రంగానికి రూ.69 వేల కోట్లు!

Mahesh
న్యూఢిల్లీ: 2020-21 కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు బడ్జెట్లో తొలి ప్రాధాన్యం ఇవ్వగా.. ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీటికి ద్వితీయ ప్రాధాన్యం లభించింది. ఆరోగ్య రంగానికి బడ్జెట్లో...
న్యూస్

‘బడ్జెట్ లో ఏపికి మొండి చేయి!’

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: బడ్జెట్ నిధుల కేటాయింపుల్లో ఏపీకి కేంద్రం మొండిచేయి ఇచ్చిందని, ఈ విషయమై పార్లమెంట్ లో పోరాడతామని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని...
టాప్ స్టోరీస్

ఐదు ల‌క్ష‌ల ఆదాయానికి ప‌న్నులేదు!

Mahesh
న్యూఢిల్లీ: వేతనజీవులు, పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. ఏడాదికి  5 ల‌క్ష‌ల ఆదాయం ఉన్న వారికి ఎటువంటి ప‌న్ను ఉండ‌ద‌ని తెలిపారు. శనివారం లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన ఆమె.. కొత్త...
టాప్ స్టోరీస్

‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’!

Mahesh
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రెండో విడత అధికారంలోకి వచ్చిన తరువాత, ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్.. తన రెండో బడ్జెట్ ను లక్ సభలో ప్రవేశపెట్టారు. వ్యవసాయం,...
టాప్ స్టోరీస్

ఇది సామాన్యుల బడ్జెట్ : నిర్మల

Mahesh
న్యూఢిల్లీ: లోక్‌సభలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఇది సామాన్యుల బడ్జెట్ అని అభివర్ణించారు. బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆమె.. మాజీ ఆర్థిక మంత్రి, దివంగత...
టాప్ స్టోరీస్

బడ్జెట్‌పై భారీ ఆశలు!

Mahesh
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. దేశ గతిని మార్చే బడ్జెట్‌ను మోదీ ప్రభుత్వం ఈసారి ప్రవేశపెట్టొచ్చనే అందరూ భావిస్తున్నారు. సామాన్య ప్రజల దగ్గరి...
టాప్ స్టోరీస్

నవభారత్ నిర్మాణమే లక్ష్యం

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: నవభారత్ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గ్రామీణ...
టాప్ స్టోరీస్

నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఈ రోజు నుండి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని నిర్వహించి ఈ సమావేశాలను ప్రారంభిస్తారు. ఆర్థిక...
టాప్ స్టోరీస్

పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: కొద్దిసేపట్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద విపక్షాలు ధర్నా చేపట్టాయి. ఈ ధర్నాలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా...