రాజకీయాలుజనసేనకు మాజీ మంత్రి గుడ్ బై!MaheshNovember 2, 2019November 2, 2019 by MaheshNovember 2, 2019November 2, 2019విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం చెందడంతో నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి బాలరాజు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి పంపించారు....