Malli Nindu Jabili:చిన్న విషయానికే మల్లి సీరియల్ నుంచి తప్పుకున్న అరవింద్.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Malli Nindu Jabili:మల్లి నిండు జాబిల్లి సీరియల్ లో మెయిన్ క్యారెక్టర్ లో హీరోగా చేస్తున్న పవన్ సాయి, అదేనండి మన అరవింద్. ఆ పాత్రలో పవన్ సాయి జీవించేశాడు. పవన్ సాయి తెలుగు...