SVP: హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో స్పెషల్ షో చూసిన మహేష్ ఫ్యామిలీ..??
SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో థియేటర్లకు జనాలు పోటెత్తుతున్నారు. రెండు సంవత్సరాల తర్వాత మహేష్ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో.. ఫ్యాన్స్ సంబరాలు...