KTR: ఏపీ పై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు వైసీపీ నేతల కౌంటర్లు..!!
KTR: పక్కనే ఉన్న రాష్ట్రంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. కరెంటు, నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి....