NewsOrbit

Tag : police

న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణ మాఫియాడాన్ … ఖ‌తం అయిపోయిన త‌ర్వాత కూడా ఏం జ‌రుగుతోందంటే….

sridhar
కాలంతో సంబంధం లేకుండా వార్త‌ల్లో నిలిచే అంశాలు కొన్ని ఉంటాయి. తెలంగాణలో సంచలనం రేపిన గ్యాంగ్‌స్టర్‌ నయీం ఉదంతం ఇలాంటిదే. 2016 ఆగస్టు 8వ తేదీన షాద్‌నగర్‌ దగ్గరల్లో నయీం ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన సంగతి...
సినిమా

తప్ప తాగి రోడ్డు మీద రచ్చ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్

Teja
చదివింది పెద్ద చదువులు.. చేస్తుంది పెద్ద ఉద్యోగం. ఎందరికో ఆదర్శంగా నిలవాల్సిన వాళ్ళే తప్ప తాగి రోడ్లపై హలచల్ చేస్తున్నారు. పోలీసులపై దాడికి పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి కానీ తగ్గట్లేదు. తాజాగా...
న్యూస్

ఏలూరులో ఎపిడమిక్..! బాధితులు × పోలీసులు..!!

sharma somaraju
  పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు పట్టణ ప్రజలను ఓ అంతు పట్టని వ్యాధి ఆందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 200 మందికి పైగా మూర్ఛ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రుల్లో...
న్యూస్

92 మంది పోలీస్ ల సస్పెన్షన్; హైద్రాబాద్ కమిషనరేట్ లో సంచలనం

Vissu
    కనిపించే మూడు సింహాలు న్యాయానికి, ధర్మానికి, చట్టానికి ప్రతిరూపాలు అయితే…. కనిపించని నాలుగో సింహమే పోలీస్ అనేది అందరి మాట. తమ ప్రాణాలని సైతం లేక చెయ్యక సరిహద్దులో కాపలా కాస్తూ...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

హైద్రాబాద్ నిండా పోలీసులే : జిహెచ్ఎంసి ఎన్నికలకు కనివిని ఎరుగని భద్రత

Special Bureau
    గతంలో ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క అన్నట్లుంది మహా హైద్రాబాద్ మున్సిపల్ ఎన్నికల పోరు. నిత్యం నేతల మాటల తూటాలతో వేడిక్కిన ఎన్నికల హోరు చివరి అంకంలో ఎలాంటి అల్లర్లు,...
న్యూస్ రాజ‌కీయాలు

పోలీసుల పై సీరియస్ అయిన పవన్ కళ్యాణ్..!!

sekhar
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలీసులపై మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై అధికార గర్వంతో దాడులకు తెగబడుతున్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కేసు పెట్టిన బాధితుల పైనే వేధింపులకి పాల్పడటం దారుణమని, రాష్ట్రంలో...
ట్రెండింగ్ న్యూస్

మ‌ట్టిలో మాణిక్యాలు.. ఒకేసారి ఆరు ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను సాధించిన అక్కాచెల్లెళ్లు!

Teja
చాలా మంది జీవితంలో ఒక్క‌సారైనా త‌మ‌ను తాము ప్ర‌భుత్వ ఉద్యోగిగా చూసుకోవాల‌ని అనుకుంటారు. ప్ర‌భుత్వ ఉద్యోగం అంటే అది ఒక గుర్తింపుగా భావిస్తారు. అందుకే ఏండ్ల త‌ర‌బ‌డి క‌ష్ట‌ప‌డి చ‌దువుతారు. మ‌ధ్య‌లో వ‌చ్చిన చిక్కుల‌తో,...
ట్రెండింగ్ న్యూస్

బాలిక‌ను కాపాడిన సింహాలు.. ఎక్క‌డో తెలుసా ?

Teja
పెంపుడు జంతువులు య‌జ‌మానికి ప్ర‌మాదం అని గుర్తిస్తే.. త‌మ ప్రాణాల‌ను ప‌నంగా పెట్టి య‌జ‌మానుల‌ను కాపాడ‌టం చూసే ఉంటారు. కానీ అదే క్రురమృగాలకు ఒక జంతువైనా, మ‌నిషైనా చిక్కితే.. ఏం చేస్తాయి ? బిర్యానీ...
ట్రెండింగ్ న్యూస్

షాకింగ్… పోలీస్ అధికారిని చంపిన పందెం కోడి

Teja
చాలా మందికి పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఎంతో ప్రేమతో వాటిని పెంచుతారు. దాని ఆనందంలోనే తమ సంతోషాన్ని చూసుకుంటారు. కాని కొన్ని సార్లు అవి చేసే అతి చిన్న పొరపాట్లే మనుషుల ప్రాణాల...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

రైతులకు బేడీలు వేసింది ఎవరు ??

Special Bureau
అతి అనర్ధం సుమతి అని పెద్దలు అన్నట్లు అమరావతి రైతులపై పోలీసులు చేస్తున్న అతి ఉద్యమానికి ఊపిరి పోస్తోంది. పెద్ద బాస్ ల దగ్గర మార్కులు కొట్టేయాలని పోలీసులు చేస్తున్న పనులు అసలుకే ఎసరు...
ట్రెండింగ్ న్యూస్

రూ.25లకే డ్రెస్సు.. షాప్ మూపించేసిన పోలీసులు.. కారణం ఏంటంటే?

Teja
క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని ఎంత‌లా అత‌లాకుతలం చేసిందో అంద‌రికీ తెలిసిందే. దాని క‌ట్ట‌డికి ప్ర‌భుత్వాలు తీసుకున్న నిర్ణ‌యాలు కూడా తెలిసిందే.. ఆ క‌ట్ట‌డిలో డాక్ట‌ర్లు, పోలీసులు వారి కుటుంబాల‌కు దూరంగా ఉండి నేటికీ సేవ‌లు...
హెల్త్

దీని గురించి తెలుసుకుని అప్పడు ఫ్రెండ్స్ ని బర్త్ డే పార్టీ కి పిలవండి.. లేదంటే యమా డేంజర్!!

Kumar
పుట్టిన రోజు  అంటే చాలు… పుట్టినరోజు జరుపుకునే వ్యక్తి ముఖాన్ని కేక్‌లోముంచేసి, కేక్‌ను ఇష్టం వచ్చినట్టుగా పూసేస్తుంటారు స్నేహితులు.అంతే కాదు పుట్టినరోజు జరుపుకునే వ్యక్తి మెడలు వంచి మరి అతని ముఖాన్ని కేక్ లో...
న్యూస్ రాజ‌కీయాలు

మావోలు మళ్లీ వచ్చేశారు! వార్నింగులు ఇచ్చేశారు !! మరి కేసీఆర్ ఏం చేస్తారో?

Yandamuri
సుదీర్ఘ విరామం అనంతరం తెలంగాణలో మళ్లీ మావోయిస్టుల కదలికలు కనిపిస్తున్నాయి.రెండు రోజుల క్రితం మావోయిస్టులు ములుగు జిల్లా వెంకటాపురం (నూగూర్) మండలం అలుబాకకు చెందిన తెరాస నాయకుడు భీమేశ్వరరావును హత్య చేయడమే కాకుండా తమ...
న్యూస్ రాజ‌కీయాలు

హోంమంత్రి జిల్లాలో పోలీసులపై వైసీపీ ఎమ్మెల్యేల దూషణల పర్వం!

Yandamuri
ఏపీ హోంమంత్రి గుంటూరు జిల్లాకే చెందిన వారైనప్పటికీ ఆ జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు పోలీసుల మీద కస్సుబుస్సు లాడుతున్నారు.అడ్డుఅదుపూ లేకుండా వారు ఖాకీలపై నోరు పారేసుకుంటున్నారు.ఈ మధ్య తాడికొండ వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి...
న్యూస్ రాజ‌కీయాలు

వీఆర్ ఓ సాహసం ..టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు!

Yandamuri
అధికార పార్టీ ఎమ్మెల్యే అంటే జిల్లా కలెక్టర్లే జాగ్రత్తగా ఉంటారు!మరికొందరు అధికారులైతే వారికి వంగివంగి దండాలు పెడుతుంటారు. అయితే తెలంగాణలో రెవెన్యూ శాఖలో చిన్న ఉద్యోగి అయిన ఒక వీఆర్వో అధికార టీఆర్ఎస్ పార్టీ...
ట్రెండింగ్

కుక్కను దారుణంగా చంపాడు.. చివరికి?

Teja
రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పొరపాటున దేనికైనా తగలిస్తే అయ్యో పాపం అంటాము. కానీ ఇక్కడ ఒక కుక్కకి కారుతో గుద్ది ఏంటని నిలదీసి అడిగితే..” ఏదో మనిషిని గుద్దినట్టు అంత రాద్ధాంతం చేస్తారు ఎందుకు…...
న్యూస్

ట్రాఫిక్ పోలీసులు ఆపారా…! ఇది చెప్పండి చాలు…!!

S PATTABHI RAMBABU
    ట్రాఫిక్ పోలీసులు ఆపారా…. ద్విచక్ర వాహనం, కారు  సంబంధించిన రిజిస్ట్రేషన్ పెపర్స్  ఇంటిలో మర్చిపోయారా… అయ్యో ఇప్పడు ఎలా… అని గాబరా పడుతున్నారా… అటువంటి టెంక్షన్ లకు ఇక చెక్ పెట్టేయండి....
ట్రెండింగ్ న్యూస్

మేనల్లుడిని చెట్టుకు కట్టేసి… ఆంటీపై ఆరుగురి అఘాయిత్యం!

arun kanna
హర్యానా లో జరిగిన దారుణం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విచక్షణారహిత ప్రవర్తనతో ఆరుగురు ఒక ఆంటీ అత్యాచారం చేసిన ఘటన ఇప్పుడు భారత దేశంలోని మహిళలు అందరిని ఆలోచింపజేసింది. ఒక శుభకార్యానికి వెళ్లి...
సినిమా

మెగా హీరోల బాటలోనే వరుణ్ తేజ్.. ఆ పాత్రకు రెడీ..!

Muraliak
మెగాస్టార్ చిరంజీవి ఇంటి నుంచి వచ్చిన హీరోలు ఇండియన్ క్రికెట్ టీమ్ అంత ఉంటారని ప్రేక్షకుల్లోనూ, ఇండస్ట్రీలోనూ ఓ టాక్ ఉంది. చిరంజీవి ఫ్యానిజం.. ఆయన అప్రతిహతమైన క్రేజ్ ఇంత మంది ఫ్యామిలీ హీరోలను...
న్యూస్

విజయసాయిరెడ్డి మెడకు చుట్టుకుంటున్న ‘భూదందా’ వివాదం !

Yandamuri
వైసిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి జగన్ కి అతి సన్నిహితుడైన విజయసాయిరెడ్డి చుట్టూ భూవివాదాలు మూగుతున్నాయి. ముఖ్యంగా భూదందా ఆరోపణలతో  విజయసాయిరెడ్డి  సతమతమవుతున్నారు.భూ కబ్జా ఆరోపణ లతో ఇటీవల అరెస్టు అయిన వైసీపీ...
న్యూస్

ఇది కరెక్టు యాంగిల్ ! వైఎస్ జగన్ పాలనకు అతి పెద్ద మచ్చ ఇదే !!

Yandamuri
పోలీసు వ్యవస్థ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అయినా గుండెకాయ వంటిది.పోలీసు శాఖలో ప్రభుత్వంపై అసంతృప్తి పొడసూపితే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. ప్రస్తుతం v ప్రభుత్వం విషయంలో పోలీసు శాఖ కొద్దిగా అసంతృప్తిగా ఉందంటున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో...
ట్రెండింగ్ న్యూస్

ఇంట్లో పనమ్మాయి ఉందా మీకు ? తస్మాత్ జాగ్రత్త .. ఈ ఎపిసోడ్ చూడండి – 35 లక్షలు లేపేసింది

arun kanna
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో చోటుచేసుకున్న ఈ యదార్థ సంఘటన ఇప్పుడు దేశ ప్రజలందరినీ కలవరపెడుతోంది. చనిపోయిన యజమాని ఏటీఎం కార్డు ని దొంగలించి 35 లక్షల రూపాయలను విత్ డ్రా చేసిన పనిమనిషి...
న్యూస్

ఎవరి మెడకు చెట్టుకుంటుందో ఈ సంచలన కేసు..?

Muraliak
ఎస్సీ యువకుడు ఇండుగుమిల్లి ప్రసాద్ కు పోలిస్ స్టేషన్ లో శిరోముండనం చేయడం ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించింది. చిన్న గొడవతో ప్రారంభమై ఇప్పుడు ఏకంగా రాష్ట్రపతి కార్యాలయమే ఈ ఘటనపై దృష్టి పెట్టేలా...
న్యూస్

హైదరాబాద్ యువకుని మృతికి కారకుడైన ఆంధ్రా ఎంపీ ! అసలు ఏం జరిగింది?

Yandamuri
ఏపీ ఎంపీ ఒకరు బెదిరించడంతో హైదరాబాదులోని ఒక బక్క జీవి గుండె ఆగిపోయింది అన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. తన అనుచరుడు ఒకరు ఒక అమాయకుని భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే అతడికి...
న్యూస్

ఆంధ్రప్రదేశ్ ఏసీపీ హీరో రామ్ కిచ్చిన షాక్ మామూలుగా లేదు!

Yandamuri
ఆ హీరో 18 ఏళ్లుగా సినీ ఫీల్డ్ లో ఉన్నాడు. ఎనర్జిటిక్ స్టార్ అనే పేరు తెచ్చుకున్నాడు! అతని ఖాతాలో కొన్ని సూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి! కానీ ఆ టాలీవుడ్ హీరో...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : పోలీస్ స్టేషన్ లో లొంగిపోబోతున్న వైసీపీ కీలక నేత..!

arun kanna
కొద్ది రోజుల క్రితం ప్రముఖ వ్యాపారవేత్త…. వైసిపి నాయకులు పొట్లూరి వర ప్రసాద్ హైదరాబాద్ పోలీసులు అతనిని విచారించేందుకు వస్తే వారిపై తన పెంపుడు కుక్కలను వదిలి నానా హంగామా చేసిన విషయం తెలిసిం...
న్యూస్

ఏపీ పెట్టుబడుల విషయంలో ఇది జగన్ కు బ్యాడ్ న్యూస్ లాంటిదే !

Yandamuri
విశాఖకు ఒక బోస్టన్ ఎమ్మెన్సీ కంపెనీ వచ్చిందంటూ రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైసిపి తెగ పోస్టింగులు పెడుతోంది. తీరా చూస్తే ఇప్పుడు విశాఖకు వచ్చిన బోస్టన్ కంపెనీ అమెరికా నుంచి కాకుండా.....
న్యూస్

మావోయిస్టుల్లో చేరడానికి రాష్ట్రపతి అనుమతి కోరింది ఎవరు ? ఏమా కథ?

Yandamuri
రాష్ట్రంలో సంచలనం రేపిన తూర్పుగోదావరి జిల్లా శిరోముండనం కేసు బాధితుడు తన విషయంలో రాష్ట్రపతి జోక్యాన్ని కోరుతూ ఆయనకి నేరుగా లేఖ రాయడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. భారత రాష్ట్రపతి తనకు...
న్యూస్ ఫ్లాష్ న్యూస్ మీడియా

బ్రేకింగ్ : సింగర్ సునీత సోషల్ మీడియా మేనల్లుడు అరెస్ట్..!

arun kanna
ప్రముఖ టాలివుడ్ గాయని సునీత పేరు చెప్పుకొని సోషల్ మీడియాలో మోసానికి పాల్పడుతున్న చైతన్య ను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో తన మేనల్లుడు అని చెప్పి సెలబ్రెటీలతో...
న్యూస్

ప్రకాశం జిల్లా పోలీసులకు కొత్త కరోనా డ్యూటీ ! ఏమిటో అది?

Yandamuri
ప్రకాశం జిల్లా అధికారుల పని పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం మాదిరి ఉంది. కరోనా వ్యాప్తి నిరోధానికి వారు ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజల నుండి వారికి కొత్త కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి....
రాజ‌కీయాలు

ఈ నేత అధికారంలో ఉన్నట్టు భ్రమలో ఉన్నారా..?

Muraliak
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇది పూర్వకాలం నుంచీ తెలిసిన విషయమే. ఈ నానుడి రాజకీయాల్లో కొందరు లౌక్యంగా నడుచుకునేలే చేస్తే.. మరికొందరికి తమ పదవి, హోదా దీనిన కప్పేస్తుంది. బలం, బలగం, బలుపు...
న్యూస్

సెల్ఫోన్ దొంగకు చంద్రబాబు మద్దతట ! బయట పెట్టిందెవరో చూడండి !!

Yandamuri
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ,త్త్రీ టర్మ్ సిఎం చంద్రబాబు నాయుడుకి పోలీసు అధికారులు కౌంటర్ ఇచ్చి ఆయనకు షాక్ ఇచ్చింది దిగజార్చారు.   ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని వాసు గోల్డ్ వ్యవహారంలో...
న్యూస్ సినిమా

బ్రేకింగ్: హీరో అజిత్ ఇంటిలో బాంబ్…? ఫోన్ కాల్ తో అలెర్ట్ అయిన పోలీసులు

arun kanna
తమిళ స్టార్ హీరో అజిత్ ఇంటిలో బాంబు పెట్టారంటూ ఒక అజ్ఞాత వ్యక్తి పోలీసులకు ఫోన్ చేయడం జరిగింది. దీనితో వెంటనే డాగ్ స్క్వాడ్ మరియు పోలీసులు హీరో అజిత్ ఇంటిని విపరీతంగా సోదా...
న్యూస్

భూవివాదం కేసులో బుక్ అయిన మరో టిడిపి నేత !

Yandamuri
భూ వివాదం నేపథ్యంలో గుంటూరు జిల్లా బాపట్ల టీడీపీ ఇన్ చార్జి నరేంద్ర వర్మ పై పోలీసు కేసు నమోదయ్యింది.ఆయన మాజీ కారు డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు....
న్యూస్

olx అధ్యాయం ముగిసింది?

Yandamuri
ఓఎల్ఎక్స్ లో మోసాలు అధికమయ్యాయి ఆన్ లైన్ లొసుగులను వినియోగించుకుని దుండగులు మోసాలు చేస్తున్నారు.   ఓ క్యూఆర్ కోడ్ పంపించి దాన్ని స్కాన్ చేస్తే మీ ఎకౌంట్ లోకి డబ్బులు పడతాయని మీ...
న్యూస్ రాజ‌కీయాలు

వాళ్ళు డెడ్ – వీళ్ళు సేఫ్ ! ఎన్కౌంటర్ల సారాంశమిది !

Yandamuri
పేరు మోసిన గ్యాంగ్ స్టర్స్ నయీం,వివేక్ దుబేల వంటి వారిని ఎన్కౌంటర్ చేయడం ద్వారా పోలీసులే నిజాలను సమాధి చేస్తున్నారన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి.   వారు బ‌తికి ఉంటే.. ఎవ‌రికి ఎంత ఇచ్చింది? పోలీస్...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : ఏసీబీ వలలో మరో అవినీతి చేప

arun kanna
అవినీతి నిరోధక శాఖ ఏసీబీ వరుసగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై తన పంజా విసురుతోంది. తాజాగా సైబరాబాద్ మెట్రో పరిధిలోని షాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ శంకర్, ఏసీబీ వలలో చిక్కుకున్నాడు....
న్యూస్

బ్రేకింగ్: భర్తను కొట్టారని ఎస్సై చెంప పగలకొట్టిన భార్య

Vihari
పోలీసు దెబ్బలకు భర్తకు రక్తం కారడం చూసి భార్య తట్టుకోలేకపోయింది. వెంటనే ఎస్సై అని కూడా చూడకుండా చెంప చెళ్లుమనిపించింది. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లా అనత్తూర్ గ్రామంలో నమోదైంది. ప్రధాన మంత్రి...
న్యూస్ హెల్త్

కోవిడ్ టెస్టుల వెనుక అసలు నిజాలు..!

arun kanna
వాటిని తెలుసుకోవాలి అంటే ముందుగా “యాంటిజెన్”, “యాంటీబాడీ”ల గురించి తెలుసుకోవాల్సిందే. టెర్రరిస్టులు మన దేశంలోకి ప్రవేశించినపుడు ఆర్మీ, పోలీసులు వాళ్ళని చంపడానికి ఎలా ప్రయత్నిస్తారో, వైరస్ లు మన శరీరంలోకి ప్రవేశించినపుడు మన శరీరంలో...
న్యూస్ హెల్త్

కరోనాకు చెలగాటం :పోలీసులకు ప్రాణసంకటం !

Yandamuri
కరోనా ధాటికి పోలీసులకు మతులు పోతున్నాయి.ఎప్పుడా మహమ్మారి తమకు సోకుతుందా అని వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.   విధులు నిర్వర్తిస్తే కరోనా.. నిర్వహించకుంటే క్రమశిక్షణారాహిత్యం… ఇలా పోలీసుల పని ముందు నుయ్యి వెనుక...
న్యూస్

బ్రేకింగ్ : ఎన్ కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయిన ఎనిమిది మంది పోలీసులు

arun kanna
ఉత్తరప్రదేశ్ లో వికాస్ దుబే అనే ఒక పెద్ద రౌడీషీటర్ మరియు ఎంతో నేర చరిత్ర కలిగిన నేరస్తుడిని పట్టుకునే క్రమంలో ఎనిమిది మంది పోలీసులు మృతి చెందడం గమనార్హం. వికాశ్ పై ఇప్పటికే...
న్యూస్

దొంగతనం బయటపడుతుందని హత్య చేశాడు.. ఎలా దొరికాడంటే..

Muraliak
చేసిన దొంగతనం బయటపడుతుందని ఏకంగా హత్య చేశాడు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనలో నిందితుడు తప్పించుకుందామంటే తాను వేసుకున్న ఫ్యాంటే పట్టించింది. విస్తుగొలిపే ఈ ఘటనలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి...
న్యూస్

అడ్డంగా దొరికిన పోలీసులు- నరికేస్తాం వీళ్ళను అంటున్న జనాలు!

Yandamuri
తమిళనాడులో ఖాకీల కర్కసత్వానికి బలమైన తండ్రికొడుకుల(జయరాజ్.. బెన్నిక్స్) ఉదంతం లో తమిళనాడు పోలీసులకు తాజాగా మరో ఎదురు దెబ్బ తగిలింది. తమిళనాడు పోలీస్ లదేతప్పంతా అని చెప్పటానికి బలమైన సీసీటీవీ సాక్ష్యాలు లభించాయి.తమిళ పోలీసుల...
న్యూస్

లావణ్య సూసైడ్ కేసు ! భర్తని పట్టుకున్న పోలీసులు..!

Srinivas Manem
మంచి ఉద్యోగం… అంతకంటే మంచి భార్య… చక్కగా సాగుతున్న సంసారంలోకి మరో యువతి అడుగుపెట్టింది. వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త, ఈ యువతి కలిసి చాలా కాలం గడిపారు. హోటళ్ళకి తిరిగారు. ఈ లోగా...
న్యూస్

బాలిక పై తండ్రి, పోలీసుల అఘాయిత్యం..! కడుపు తీయించి రోడ్డు పై పడేసి..?

arun kanna
ఉన్న చట్టాలను ఎంత పటిష్ట పరిచినా… మరియు మహిళల రక్షణ కోసం కొత్త చట్టాలను తీసుకొని వస్తున్నా ఆడవారిపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. అయితే ఈ విషయంలో అండగా నిలవాల్సిన పోలీసులే సదరు...
న్యూస్

శవాలతో సంసారం .. ఇలాంటి నీచుడిని ఏం చెయ్యాలి ! 

sekhar
లండన్ లో ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఒక్కసారిగా వదిలేయడం తో పాటు వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా చేయడం తరువాత బయట పడటంతో భర్త తీవ్రస్థాయి మానసిక...
Featured న్యూస్

టీ అమ్ముకునే అతని కూతురు .. నేరుగా ఎయిర్ ఫోర్స్ కి – గుండెలు పిండేసే స్టోరీ !

arun kanna
ఇప్పుడు దేశమంతా ఇదే సంచలనం. “కష్టేఫలి” అన్న దానికి నిలువెత్తు రూపంగా నిలిచింది ఆ అమ్మాయి. మధ్యప్రదేశ్లోని నీమచ్ జిల్లాలో ఆంచల్ గంగ్వాల్ టీ కొట్టు నడుపుకునే సురేష్ గంగ్వాల్ కూతురు.  తన ఊరిలోని...
న్యూస్

వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయిన ఇద్దరు హీరోయిన్ లు…

arun kanna
గత సంవత్సరం దేశ వ్యాప్తంగా ఉన్న అన్నీ సినీ ఇండస్ట్రీ ల్లో కాస్టింగ్ కౌచ్ ద్వారా బాధింపబడ్డ హీరోయిన్లు అంతా బయటకు వచ్చి తమ ఆవేదనను ‘మీ టూ’ అనే క్యాంపెయిన్ ద్వారా బయటకు...
న్యూస్

“సార్ ఆ ఇంట్లో ఎవ్వరికీ తెలీకుండా ఇద్దరు అమ్మాయిలు కలిసి” నెల్లూరు పోలీసులకి ఫోన్ వచ్చింది…!

arun kanna
తాజాగా నెల్లూరు జిల్లాలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు. కావలి పట్టణంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే దాడులు చేశారు. లాక్ డౌన్ సమయంలో ఒక ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా...
న్యూస్

చరిత్రలో ఎవరూ ఇంత డేర్ చేయలేదు! రేవంత్ దిమ్మతిరిగే నిర్ణయం!!

Yandamuri
ఫామ్హౌస్ ఘటనలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పోలీసులపై ప్రతీకారం తీర్చుకోనున్నారు. ఈ కేసు విషయంలో పోలీసులపై రేవంత్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాద్...