NewsOrbit

Tag : police

న్యూస్

అచ్చన్న ఇంట్లో ఏముంది!అరెస్టు తర్వాత మీడియా అంతా అక్కడే ఎందుకు ఫోకస్ చేసింది?

Yandamuri
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు నివాసగృహం ఇప్పుడు మీడియాలో ప్రధాన వార్త అయింది.ఈ ఎస్సై స్కాములో ఆయన్ను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులు ఇతర అధికారులు కూడా అచ్చెన్నాయుడు నివాస గృహాన్ని...
న్యూస్

అమరావతిలో భూముల కంటే …రైతుల కంటే… చాలా చిన్న మ్యాటర్ జగన్ కు కోపం తెప్పించింది!

Yandamuri
అమరావతి ఎప్పుడూ జగన్ కు తలనొప్పిగా కలిగిస్తూనే ఉంది.తాజాగా అమరావతి ఎస్సై ఒక జంట పట్ల వ్యవహరించిన తీరు ముఖ్యమంత్రికి తీవ్ర ఆగ్రహం కలిగించినట్లు సమాచారం.వివరాలలోకి వెళితే గుంటూరు జిల్లా పెదకూరపాడుకు చెందిన ఒక...
న్యూస్

అమెరికాలో మరో జాత్యహంకార ఘటన..! ప్రాణాలతో పోరాడుతున్న నల్లజాతీయుడు

arun kanna
అమెరికాలోని మిన్నియాపొలిస్ లో నల్ల జాతీయుడు అయిన జార్జ్ ఫ్లోరైడ్ మెడపై మోకాలు పెట్టి తొక్కి చంపిన పోలీస్ ఆఫీసర్ అమానుషమైన ప్రవర్తనను మరువకముందే మరొక జాత్యాహంకార ఘటన అగ్రరాజ్యంలో చోటుచేసుకుంది. వర్జీనియాలోని ఫైర్...
టాప్ స్టోరీస్

మోడీ గారూ వీరి కుటుంబాలకు మాస్కులేసారా…?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) మాస్కులు వేసుకుని రోడ్లుపై ఉంటున్న పోలీసులు ఏం పాపం చేశారు..? ముక్కు మూసుకుని పనులు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఏం పాపం చేశారు…? ఏం నిర్మలమ్మ…,ఏం మోడీ గారూ వీరికెందుకు...
టాప్ స్టోరీస్

పోలీసులకు టిడిపి ఎంపి జయదేవ్ క్లాస్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి రైతులకు మద్దతుగా చిన కాకాని వద్ద జాతీయ రహదారి దగ్బంధానికి బయలుదేరిన గుంటూరు టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌ను ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకుని నోటీసులు...
న్యూస్

బాలికపై ఎస్పీ లైంగిక దాడి

Mahesh
అసోం: ఓ మైనర్ బాలికపై అసోంకు చెందిన ఎస్పీ లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలు రావడంతో, ఇప్పుడా రాష్ట్రం అట్టుడుకుతోంది. కర్బీఅంగ్‌లాంగ్ పట్టణానికి చెందిన ఎస్పీ గౌరవ్ ఉపాధ్యాయ్, ఓ మైనర్ బాలికపై బాలికపై...
Right Side Videos

ప్రాణాలతో చెలగాటం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమెరికాలో ఒక వ్యక్తి అడ్డగోలుగా కారు నడుపుతూ దానిని లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. చివరికి ఆ కారు ప్రమాదం పాలయింది, అదుపు తప్పి పల్టీలు కొట్టింది.  కనెక్టికట్ పోలీసులు ఈ...
టాప్ స్టోరీస్

చట్టం పని చట్టం చేసింది: సజ్జన్నార్

sharma somaraju
హైదరాబాద్: దిశ కేసులో నిందితులు పారిపోయే ప్రయత్నంలో పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో పాటు పోలీసుల వద్ద ఉన్న రెండు రివాల్వర్‌లు లాక్కొని ఫైర్ ఓపెన్ చేయడంతో ఆత్మరక్షణ కోసం తమ సిబ్బంది...
టాప్ స్టోరీస్

ఏపీలో తొలి జిరో ఎఫ్ఐఆర్ నమోదు

sharma somaraju
అమరావతి: తమ పరిధి కాకపోయినా బాధితులు ఫిర్యాదు చేస్తే వెంటనే జిరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కృష్ణాజిల్లా నందిగామ పోలీస్ సబ్ డివిజన్ ‌పరిధిలో జిరో ఎఫ్ఐఆర్ నమోదైంది....
న్యూస్

‘పోలీస్‌ శాఖపై ఆరోపణలు తగదు’

sharma somaraju
అమరావతి: అన్ని రాజకీయ పార్టీలు బహిరంగ వేదికలపై మాట్లాడే సమయంలో బాధ్యతగా విధులు నిర్వహించే పోలీసుల ప్రతిష్టపై  నిరాధార ఆరోపణలు చేయవద్దని రాష్ట్ర ఐపిఎస్ అధికారుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఇటీవల కొన్ని రాజకీయ...
Right Side Videos

రోడ్డుపై ఎంబిఎ విద్యార్థిని డ్యాన్స్ ఎందుకో తెలుసా?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఒక యువతి రోడ్డుపై విన్యాసాలు చేస్తూ ట్రాఫిక్‌పై అవేర్‌నెస్ కల్పిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె పేరు శుభీ జైన్, ఇండోర్‌లో ఎంబిఎ చదువుతున్నది. ఆ విద్యార్థిని...
టాప్ స్టోరీస్

సీఎం జగన్ ఆదేశంతో కోటం రెడ్డి అరెస్టు!

Mahesh
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆదివారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఇంటిపైకి వచ్చి ఎమ్మెల్యే బెదిరించి గొడవ చేసారని వెంకటాచలం ఎంపిడివో సరళ పోలీసులకు...
టాప్ స్టోరీస్

చోరీ కేసు..చిలుక అరెస్టు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇంట్లో పంజరంలో ఉండాల్సిన చిలుక.. దొంగతనం చేసినందుకు పోలీసు పంజరంలోకి వెళ్లింది. ఈ విచిత్రమైన ఘటన నెదర్లాండ్స్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే… నెదర్లాండ్స్‌లో ఓ దొంగ రాత్రివేళ చోరీకి వెళ్లాడు. ఓ షాప్...
టాప్ స్టోరీస్

మోదీకి లేఖ రాసినందుకు దేశద్రోహం కేసు!

Mahesh
బీహార్: ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినందుకు ప్రముఖ దర్శకుడు మణిరత్నం సహా 49 మంది సెలెబ్రిటీలపై బీహార్ లో కేసు నమోదైంది. మూడు నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో అసహనం, కొట్టి ...
టాప్ స్టోరీస్

తిండి పెట్టడం లేదని లాలూ కోడలి ఆరోపణ!

Mahesh
పట్నా: ఆర్జేడీ అధినేత లూలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ వివాదాలు రచ్చకెక్కుతున్నాయి. లూలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్యారాయ్ సంచలన ఆరోపణలు చేశారు. గత మూడు నెలలుగా తనకు తిండి కూడా...
టాప్ స్టోరీస్

సినీ ఫక్కీలో హత్య.. నిందితుడి అరెస్టు!

Mahesh
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన వ్యాపారి నరేంద్ర గెహ్లాట్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడు నకుల్ సంగ్వాన్ ను బుధవారం అరెస్ట్ చేశారు. ఈ నెల...
టాప్ స్టోరీస్

బహిరంగ మలమూత్ర విసర్జన: ఇద్దరు పిల్లల హత్య!

Mahesh
భోపాల్: బహిరంగ మలమూత్ర విసర్జన చేశారనే నెపంతో ఏకంగా ఇద్దరు పిల్లలను కొట్టి చంపారు. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో బుధవారం ఈ దారుణ ఘటన జరిగింది. రోషాని (12), అవినాష్(10) అనే ఇద్దరు దళిత...
టాప్ స్టోరీస్

వైట్ హౌస్ సమీపంలో కాల్పుల కలకలం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అగ్రరాజ్యం అమెరికాలో కాల్పులు మళ్లీ కలకలం సృష్టించాయి. వాషింగ్టన్‌లోని అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్ హౌస్ కు సమీపంలో ఉన్న వీధుల్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఒకరు...
టాప్ స్టోరీస్

ప్రత్యేక హోదా ఉద్యమకారులకు తీపి కబురు!

Mahesh
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ గత ఐదేళ్ల కాలంలో ఉద్యమాలు చేసి, పోలీసు కేసులు ఎదుర్కొంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపై నమోదైన...
టాప్ స్టోరీస్

ఏడు గంటల పాటు సిట్ విచారణ!

Mahesh
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్ ను ఎట్టకేలకు పోలీసులు విచారించారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ అధికారులు ఆయనను గురువారం రాత్రి దాదాపు ఏడు గంటల...
టాప్ స్టోరీస్

ఆరోపణలపై ఇదిగో సాక్ష్యం!

Mahesh
న్యూఢిల్లీ: బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్ స్వామి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేసిన  23 ఏళ్ల న్యాయ విద్యార్థిని.. వీడియో సాక్ష్యాన్ని బయటపెట్టంది. తన ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యంగా ఉన్న...
టాప్ స్టోరీస్

ట్రయల్ రూంలో కెమెరాలు.. మహిళ జర్నలిస్టు ఫిర్యాదు

Mahesh
న్యూఢిల్లీ: షాపింగ్ మాల్స్‌కు వెళ్లినప్పుడు ట్రయల్ రూమ్‌లో ఏమరపాటుగా ఉంటే ఊహించని డ్యామేజ్ జరగడం ఖాయం. తాజాగా ఓ మాల్‌లో దుస్తులు కొనుగోలు చేసిన ఓ మహిళ జర్నలిస్టు.. ట్రయల్ రూమ్‌లో వాటిని మార్చుకుంటుండగా.....
Right Side Videos

దొంగను చితక్కొట్టిన మహిళ!

Mahesh
ఢిల్లీ: బైక్ మీద వచ్చి మెడలో చైన్ కొట్టేసిన దొంగలపై ఓ మహిళ తన ప్రతాపం చూపించింది. బైక్ మీద వెళ్తున్న దొంగను కాలర్ పట్టుకుని లాగి కింద పడేసింది. కసితీరేలా చితకబాదింది. ఈ ఘటన...
టాప్ స్టోరీస్

మాజీ సీఎం కుమారుడు అరెస్ట్

Mahesh
రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగి కుమారుడు అమిత్‌ జోగిని పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించిన కేసులో పోలీసులు అమిత్ జోగిని మంగళవారం అరెస్ట్ చేశారు. . ఎస్టీలకు...
టాప్ స్టోరీస్

మావోయిస్టును 12 కిలోమీటర్లు మోసిన పోలీసులు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) దంతెవాడ: గాయపడిన ఒక మావోయిస్టు కమాండర్‌ను చత్తీస్‌గఢ్ పోలీసులు 12 కిలోమీటర్లు మోసుకుంటూ వెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు. మల్కనగిరి ఏరియా కమాండర్ మడకం హిద్మా ప్రస్తుతం దంతెవాడ జిల్లా ఆసుపత్రిలో...
టాప్ స్టోరీస్

19 లక్షల మంది విదేశీయులు!

Mahesh
గౌహతి: అసోంలో జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ) తుది జాబితా విడుదలైంది. దాదాపు 19.06 లక్షల మందిని ప్రస్తుతానికి విదేశీయులుగా తేల్చారు. తుది జాబితాలో సుమారు 3.11 కోట్ల మందికి చోటు దక్కొంది. గ‌త ఏడాది...
టాప్ స్టోరీస్

కశ్మీర్‌లో ట్రక్కు డ్రైవర్‌పై రాళ్ల దాడి

Mahesh
కాశ్మీర్‌: జమ్ముకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారీ ఎత్తున భద్రతాబలగాలు మోహరించినప్పటికీ…ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో నూర్ మొహమ్మద్ దార్ (42) అనే ట్రక్కు డ్రైవర్‌పై కొందరు యువకులు రాళ్లు...
Right Side Videos

ఫాదర్‌ను తోసేసింది!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. బ్రెజిల్‌లో ఓ చర్చి ఫాదర్ పాడ్రె మార్సెలో రోస్సీ  తన ఉపన్యాసంలో లావుగా ఉన్న మహిళలు స్వర్గానికి...
టాప్ స్టోరీస్ న్యూస్

అఖిలేష్‌ను ఆపిన పోలీసులు, పరిస్థితి ఉద్రిక్తం!

Siva Prasad
సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌ను ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) వెళ్లకుండా లక్నో పోలీసులు అడ్డుకోవడంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌పి కార్యకర్తలు వీధుల్లోకి వచ్చారు. పోలీసులు ఎక్కడికక్కడ వారిపై విరుచుకు పడ్డారు. అలహాబాద్ యూనివర్సిటీలో...
న్యూస్

అనుమానాస్పద బాక్స్ స్వాధీనం

Siva Prasad
విజయవాడ, జనవరి 21: విజయవాడలో అనుమానాస్పద బాక్స్‌ను టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుండి బాక్స్ విజయవాడకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ బాక్సులో ఇరీడియం, యూరేనియం మెటీరియల్ ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు....
న్యూస్

నేడు మకర జ్యోతి దర్శనం

Siva Prasad
శబరిమల(కేరళ), జనవరి 14: శబరిమలలో మకర జ్యోతి దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం సాయంత్రం 6.45 గంటలకు పొన్నాంబలమేడు కొండపై జ్యోతి దర్శనమివ్వనుంది. మకర జ్యోతిని దర్శించుకునేందుకు పలు రాష్ట్రాలనుండి...
న్యూస్

జూరాల నీటి రభస

sarath
మహబూబ్‌నగర్, జనవరి6: నీటి విడుదల విషయంలో రైతులకూ అధికారులకూ మధ్య ఘర్షణ తలెత్తడంతో జూరాల ప్రాజెక్ట్ వద్ద ఆదివారం ఉద్రికత్త  వాతవరణం చోటుచేసుకున్నది. రబీ పంట కోసంఎడమ కాలువకు అధికారులు నీరు విడుదల చేయడానికి...
న్యూస్

బస్టాండ్‌లో లైంగిక వేధింపులు

sarath
తిరుపతి, జనవరి6: నగరి మాజీ మున్సిపల్ కమిషనర్ బాలాజీ యాదవ్ బస్టాండ్‌లో యువతిపై దాడికి యత్నించారు. ఆదివారం ఉదయం నగరి బస్టాండ్‌లో యువతిపై దాడికి యత్నించిన బాలాజీని ప్రయాణికులు అడ్డుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు...
న్యూస్

తల్లిదండ్రుల చెంతకు వీరేష్

sarath
  తిరుపతి, జనవరి1: తిరుమలలో కిడ్నపయిన బాలుడు వీరేష్ కథ సుఖాంతమైంది. మహారాష్ట్రలో కిడ్నాపర్‌ను అరెస్టు చేసిన పోలీసులు బాలుడిని రక్షించి తిరుపతి తీసుకొచ్చారు.  చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాపర్ తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాకు...
న్యూస్

బాలుడు దొరికాడు

sarath
తిరుమల, డిసెంబర్‌ 30: శుక్రవారం వేకువజామున తిరుమలలో అదృశ్యమైన 16 నెలల వీరేశ్‌ ఆచూకీని మహారాష్ట్ర పోలీసులు కనిపెట్టారు. బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితుడు లాతూర్ వెళ్లినట్లు గుర్తించారు. మహారాష్ట్రలోని లాతూరులో నిందితుడితో పాటు బాలుడిని...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

వాద్రా భూకుంభకోణంకేసు దర్యాప్తునకు ఓకే

Siva Prasad
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ కుంభకోణం కేసులో దర్యాప్తునకు హర్యానా ప్రభుత్వం పోలీసులకు అనుమతి ఇచ్చింది. 2008 నాటి ఈ కేసులో రాబర్ట్...
న్యూస్

సాక్షి ఆఫీసు ముందు శ్రీరామ్ ధర్నా

sarath
అనంతపురం,డిసెంబర్ 29: మంత్రి పరిటాల సునీతపై సాక్షి దినపత్రికలో వచ్చిన ఒక కథనంపై ఆమె కుమారుడు పరిటాల శ్రీరాం నిరసన ప్రదర్శనకు దిగారు. అసత్య ఆరోపణలతో కథనం ప్రచురించారంటూ పరిటాల శ్రీరాం యువతతో ర్యాలీగా...