NewsOrbit

Tag : political news

టాప్ స్టోరీస్

‘భారత ఉపముఖ్యమంత్రి’ అంటూ దుష్యంత్ ప్రమాణం!

Mahesh
చండీగఢ్: హర్యానాలో బీజేపీ, జననాయక్ జనతాపార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సోమవారం ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణ స్వీకారం  చేయగా, ఉపముఖ్యమంత్రిగా జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా ప్రమాణస్వీకారం...
టాప్ స్టోరీస్

‘ప్రభుత్వం రూ.47 కోట్లు ఇవ్వలేదా’!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారానికి ఆర్టీసీకి ప్రభుత్వం రూ.50 కోట్లు ఇవ్వగలదా? అని అడ్వకేట్ జనరల్ ని హైకోర్టు ప్రశ్నించింది. డిమాండ్లు అంగీకరించడం సాధ్యంకాదని ముందే నిర్ణయించుకుని కార్మికులను చర్చలకు పిలిస్తే లాభమేంటని ఉన్నత...
టాప్ స్టోరీస్

కశ్మీర్‌లో పర్యటించనున్న ఈయూ బృందం

sharma somaraju
న్యూఢిల్లీ: యురోపియన్ యూనియన్ (ఈయూ) ప్రతినిధి బృందం మంగళవారం (అక్టోబర్29) కశ్మీర్‌లో పర్యటించనుంది. 28మంది ఎంపిలతో కూడిన ఈ బృందం సోమవారం ప్రధాని నరేంద్ర మోది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను కలుసుకున్నారు....
టాప్ స్టోరీస్

పెద్దమనసు “పేట్రియాట్”!

Siva Prasad
దాదాపు రెండు తరాల అభ్యుదయవాదుల కళ్ళు తెరిపించిన సి.రాఘవాచారి అక్టోబర్ 28  ఉదయం ఏడింటికి కన్నుమూశారు. ఆయన అనారోగ్యంతో మూడునాలుగేళ్లుగా అవస్థ పడుతున్నారు; రెండు మూడు వారాలుగా ఆస్పత్రిపాలైన రాఘవాచారి సోమవారం పొద్దుట కన్నుమూశారు....
టాప్ స్టోరీస్

వంశీ బుజ్జగింపుకు నాని, నారాయణ దౌత్యం!

sharma somaraju
అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వల్లభనేని వంశీని బుజ్జగించి సమస్యను పరిష్కరించే బాధ్యతను విజయవాడ ఎంపి కేశినేని నాని, మాజీ ఎంపి కొనకళ్ల నారాయణలకు చంద్రబాబు అప్పగించారు....
టాప్ స్టోరీస్

వైసీపీలో చేరికలకు జగన్ గేట్లు తెరిచారా?

Mahesh
 ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. తనతో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బాంబుపేల్చారు ఏపీ సీఎం జగన్. తాజాగా వంశీ...
రాజ‌కీయాలు

‘రంగుల ఆర్భాటమే’

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పాలన తీరుపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ట్విట్టర్ వేదికగా సోమవారం ఆయన జగన్ ప్రభుత్వంపై సెటైర్‌లు వేశారు. గ్రామ సచివాలయాలు, బోర్లు,...
టాప్ స్టోరీస్

జగ్గారెడ్డి మాట‌ల‌కు అర్థమేంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిలో ఇప్పుడు ఫైర్ తగ్గిందా? ఎమ్మెల్యేగా ఓడిన సమయంలోనూ కేసీఆర్ పై విమర్శలతో విరుచుకుపడిన జగ్గారెడ్డి… ఎమ్మెల్యేగా గెలిచి కూడా...
రాజ‌కీయాలు

పోలవరంలో అవినీతి ఎక్కడ?

Mahesh
ఏలూరు: పోలవరంలో అవినీతి ఎక్కడ జరిగిందో వైసీపీ ప్రభుత్వం కనిపెట్టలేకపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ అన్నారు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం పనులను శుక్రవారం ఏపీ బీజేపీ నేతలు సందర్శించనున్నారు. ప్రాజెక్టుకు బయల్దేరి...
టాప్ స్టోరీస్

ప్రేమ.. ప్రతీకారం.. అరెస్ట్!

Mahesh
న్యూఢిల్లీ: ఐఏఎస్ అధికారిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించి..దుర్బుద్ధితో అక్రమ గంజాయి కేసులో ఇరికించబోయి ఇరుక్కున్నాడో సీఐఎస్ఎఫ్ అధికారి. గురువారం సీనియర్ సీఐఎస్ఎఫ్ అధికారి రంజన్ ప్రతాప్ సింగ్ ని ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ కు...
టాప్ స్టోరీస్

జగన్, చిరుల భేటీకి ముహూర్తం ఖరారు!

Mahesh
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సినీ నటుడు చిరంజీవి కలవబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. శుక్రవారం అమరావతిలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని చిరంజీవి కలుస్తారంటూ వార్తలు వచ్చాయి. జగన్‌ను...
టాప్ స్టోరీస్

‘పులివెందుల పంచాయతీ అంటే వాతలు పెడతారు’

Mahesh
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి పులివెందుల పంచాయతీ అని అంటే ప్రజలు అట్లకాడ కాల్చి మూతిపై వాత పెడతారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి...
రాజ‌కీయాలు

పాత గవర్నర్ మాదిరి వ్యవహరించవద్దు

Mahesh
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై తనకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. గత గవర్నర్ నరసింహన్ కూడా ఇలాగే వ్యవహరించేవారని ఆయన అన్నారు. హిమాచల్...
రాజ‌కీయాలు

చిరుకు జగన్ అపాయింట్‌మెంట్!

Mahesh
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సినీ నటుడు చిరంజీవి భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ను చిరంజీవి కోరడంతో మెగాస్టార్ కు వైఎస్ జగన్ అపాయింట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 11...
రాజ‌కీయాలు

జగన్ టూర్: మంత్రితో వైసీపీ ఎమ్మెల్యే వాగ్వాదం

Mahesh
అనంతపురం: ‘కంటి వెలుగు’ పథకం ప్రారంభం సందర్భంగా ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికే జాబితాలో తన పేరు లేకపోవడంతో తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి మనస్తాపం చెందారు. ‘కంటి వెలుగు’ పథకం ప్రారంభించేందుకు ఈరోజు...
టాప్ స్టోరీస్

కర్ణాటకలో కాంగ్రెస్ నేతలే ఐటీ టార్గెట్!

Mahesh
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ కు చెందిన కీలక నేతల ఇళ్లపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. తాజా మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వర ఇంటిపై గురువారం ఉదయం ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.  పరమేశ్వరతోపాటు...
టాప్ స్టోరీస్

కాకాణి, కోటంరెడ్డి మధ్య వివాదానికి ఫుల్‌ స్టాప్‌!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాణి గోవర్దన్ రెడ్డి మధ్య వివాదానికి ఫుల్‌ స్టాప్‌ పెడినట్టే కనిపిస్తోంది. జిల్లాలో నేతల మధ్య వర్గ విభేదాలు, ఆధిపత్య...
టాప్ స్టోరీస్

హుజూర్ నగర్ లో మద్దతుపై పునరాలోచన!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి ఇచ్చిన మద్దుతును సీపీఐ వెనక్కి తీసుకుంటుందా? అంటే తాజాగా అవుననే సమాధానం వినిపిస్తోంది. అక్టోబర్ 1న టిఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన...
టాప్ స్టోరీస్

కోడెల కేసులో స్పీడ్ పెంచిన పోలీసులు

Mahesh
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసు విచారణను తెలంగాణ పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో విచారణలో భాగంగా కోడెల కుమారుడు శివరాం, కుమార్తె...
టాప్ స్టోరీస్

‘కేసులతో మా నోళ్ళు మూయలేరు’!

Mahesh
న్యూఢిల్లీ: మూకదాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాసిన 49 మందిపై కేసులు నమోదవ్వడంపై బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా, ప్రముఖ చరిత్రకారిణి రొమిలా థాపర్ సహా 180 మంది ప్రముఖులు స్పందించారు....
Right Side Videos

స్టిక్కర్ పడింది

sharma somaraju
అమరావతి: రవాణా, పోలీస్ శాఖ సిబ్బంది ఆటోలకు జగన్మోహనరెడ్డి ఫోటో ఉన్న థ్యాంక్యూ సిఎం సార్ స్టిక్కర్లు అట్టించడం విమర్శలకు దారి తీస్తున్నది. వాహనాలను తనిఖీ చేయడం, నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు రాయాల్సిన అధికారులు...
రాజ‌కీయాలు

వైసిపి గూటికి ఆకుల, జూపూడి

sharma somaraju
అమరావతి: జనసేన, టిడిపికి చెందిన ఇద్దరు ముఖ్యనేతలు మంగళవారం వైసిపిలో చేరారు. జనసేన పార్టీకి రాజీనామా చేసిన రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, టిడిపికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌...
టాప్ స్టోరీస్

కోటంరెడ్డి అరెస్టు అవసరమా!?

Siva Prasad
(న్యూస్ అర్బిట్ బ్యూరో) ఎంపిడిఓ సరళ ఇంటికి వెళ్లి దౌర్జన్యానికి పాల్పడిన నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసి ఆ వెంటనే బెయిల్‌పై విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. వెంటనే...
రాజ‌కీయాలు

‘అధికారిణికి ప్రభుత్వం చేసిన అన్యాయం’

sharma somaraju
అమరావతి: మహిళా అధికారిణిని బెదిరించిన కేసులో వైసిపి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రెండు గంటల్లో బెయిల్‌పై బయటకు రావడాన్ని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ తప్పుబట్టారు. ట్విట్టర్ వేదికగా జగన్...
రాజ‌కీయాలు

చింతమనేనిపై మరో కేసు నమోదు:అరెస్టు

sharma somaraju
దెందులూరు: పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత చింతమనేని ప్రభాకర్‌పై కేసుల పరంపర కొనసాగుతున్నది. 2018లో జరిగిన ఘటనపై మరో కేసు నమోదైంది. పెదవీగిలో మోడికొండ మురళీకృష్ణ అనే వ్యక్తిని...
రాజ‌కీయాలు

‘బాధ ఇప్పుడు తెలిసిందా!?’

sharma somaraju
అమరావతి: తన వరకూ వస్తే గానీ బాధ ఏమిటో చంద్రబాబుకు తెలియలేదని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. దొంగే దొంగ అని అరవడం చంద్రబాబుకు...
రాజ‌కీయాలు

‘ఆ లెక్కలు చెప్పండి బాబూ!’

sharma somaraju
అమరావతి: పోలవరం రివర్స్ టెండర్‌ల వల్ల 7500 కోట్ల రూపాయల నష్టం వస్తుందని టిడిపి అధినేత చంద్రబాబు కాకిలెక్కలు చెబుతున్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. రివర్స్ టెండరింగ్‌పై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు...
రాజ‌కీయాలు

‘వీరు ఈ దశాబ్దపు పొలిటికల్ కమెడియన్‌లు’

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్సీ లోకేష్‌లపై వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి  ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. చిల్లర వ్యాఖ్యలు చేసిన మాలోకం, కాలజ్ఞాని ఈ దశాబ్దపు పొలిటికల్ కమెడియన్‌లని...
టాప్ స్టోరీస్

టిడిపి రూము వైసిపికి

sharma somaraju
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్లమెంట్ ఆఫీసులో వారికి కేటాయించిన కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్లమెంట్‌లోని వివిధ రాజకీయ పార్టీలకు పార్లమెంటరీ పార్టీ కార్యాలయాలను కేటాయించారు. మొత్తం 14 పార్టీలకు...
టాప్ స్టోరీస్

కశ్మీర్‌కు రాహుల్‌ బృందం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు తెలుసుకునేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అఖిలపక్ష బృందం నేడు రాష్ట్రంలో పర్యటించనుంది. రాహుల్ వెంట కాంగ్రెస్ నేత...