NewsOrbit

Tag : Politics news

న్యూస్

ఆర్‌టిసి కార్మికులకు జనసేనాని మద్దతు

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణ ఆర్‌టిసి కార్మికులు 27 రోజులుగా సమ్మెలో ఉండటం బాధాకరమైన విషయం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అశ్వత్థామరెడ్డి నేతృత్వంలో ఆర్‌టిసి కార్మిక సంఘాల జెఎసి నేతలు నేడు బంజారాహిల్స్‌‌లోని...
టాప్ స్టోరీస్

శివసేన శాసనసభాపక్షనేతగా ఏక్‌నాధ్ షిండే

sharma somaraju
ముంబాయి: మహారాష్ట్రలో శివసేన రాజకీయ నేతల ఊహాగానాలకు భిన్నంగా అనూహ్య నిర్ణయం తీసుకున్నది. శాసనసభాపక్ష నేతగా ఏక్‌నాధ్ షిండేని ఎన్నుకున్నారు. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే కుమారుడు అదిత్య ఠాక్రేని ఎన్నుకోనున్నారని వార్తలు వెలువడుతున్న...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నవంబరు 2న ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఆర్టీసీ అంశమే ప్రధాన అజెండాగా మంత్రివర్గ...
న్యూస్

కమ్యూనిస్టు నేత గురుదాస్ దాస్‌గుప్తా కన్నుమూత

sharma somaraju
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌కు చెందిన కమ్యూనిస్టు కురువృద్ధుడు, సిపిఐ నాయకుడు గురుదాస్ దాస్‌గుప్తా (83) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. రెండు సార్లు లోక్‌సభకు, మూడు సార్లు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించి దశాబ్దాల కాలం పార్లమెంటేరియన్‌గా...
టాప్ స్టోరీస్

బాలకృష్ణ వియ్యంకుడికి ఇచ్చిన భూములు వెనక్కి!

sharma somaraju
అమరావతి: కృష్ణాజిల్లాలో గీతం యూనివర్శిటీకి కేటాయించిన భూములను రద్దు చేయాలని ఏపి కేబినెట్ నిర్ణయించింది. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. టిడిపి ప్రభుత్వ...
బిగ్ స్టోరీ

ప్రజల తీర్పును ఎలా చదవాలి!?

Siva Prasad
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల తరువాత ప్రజలు కేవలం బిజెపికే కాదు ప్రతిపక్షాలకు కూడా కొన్ని విషయాలు స్పష్టం చేశారన్నది కొంత మంది మేధావుల అభిప్రాయం. అది నిజమే. ఈ దేశంలో ప్రజస్వామ్యం పని చెయ్యటం...
టాప్ స్టోరీస్

‘వారోత్సవాలు కాదు..ఇసుకాసురుల భరతం పట్టండి’

sharma somaraju
అమరావతి: ఇసుక కొరత గురించి మళ్లీ ఎవరూ మాట్లాడకుండా చూడటం కోసం వారం రోజుల పాటు అధికారులు ఇసుక మీదే పని చేయాలనీ, దానికోసం ఇసుక వారోత్సవాలు నిర్వహించాలనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొనడాన్ని...
టాప్ స్టోరీస్

మున్సి’పోల్స్‌’పై గులాబీ నజర్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హుజూర్ నగర్ ఉపఎన్నికలో భారీ విజయం సాధించిన అధికార టీఆర్ఎస్.. ఇక మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధమవుతోంది. మూడు నెలలుగా ఎన్నికలపై ఉత్కంఠ నెలకొనగా ఇటీవల హైకోర్టు పచ్చజెండా ఊపడంతో మార్గం...
రాజ‌కీయాలు

‘బాబు ఒప్పందాలకు చెదలు’

sharma somaraju
అమరావతి చంద్రబాబు పరిపాలనలో డొల్లతనం తప్పం మరేదీ లేదని వైసిపి ఎంపి వి.విజయసాయిరెడ్డి మరోసారి విమర్శించారు. ట్విట్టర్ వేదికగా గతంలో టిడిపి హయాంలో జరిగిన ఒప్పందాలను ఉదహరిస్తూ చంద్రబాబును విమర్శించారు. డ్వాక్రా ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లో...
టాప్ స్టోరీస్

హుజూర్‌నగర్‌కు హామీ ఉత్తుత్తిదేనా?

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వద్ద కనీసం 47 కోట్ల రూపాయల నిధులు కూడా లేకపోతే.. హుజూర్‌నగర్ కు ఇచ్చిన వంద కోట్ల హామీలు ఎలా  అమలు చేస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి ప్రశ్నించారు....
టాప్ స్టోరీస్

‘భారత ఉపముఖ్యమంత్రి’ అంటూ దుష్యంత్ ప్రమాణం!

Mahesh
చండీగఢ్: హర్యానాలో బీజేపీ, జననాయక్ జనతాపార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సోమవారం ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణ స్వీకారం  చేయగా, ఉపముఖ్యమంత్రిగా జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా ప్రమాణస్వీకారం...
టాప్ స్టోరీస్

దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం

Mahesh
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దీపావళి పండుగ రోజు జరిపిన బాణాసంచా పేలుళ్లతో భారీగా వాయుకాలుష్యం వెలువడింది. ఢిల్లీ నగరంలో ఎటు చూసినా పొగ దట్టంగా వ్యాపించింది. పటాకులు భారీగా కాల్చడంతో గాలి...
టాప్ స్టోరీస్

టీడీపీ నేత ఇంటి ముందు రాళ్లు పాతిన వైసీపీ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో టీడీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయి. టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేసి, ఊళ్ల నుంచి తరిమేసిన ఘటనలు ఉన్నాయి. తాజాగా...
న్యూస్

‘పాలన తెలుకోండి ఎలా ఉందో!’

sharma somaraju
అమరావతి: రాయలసీమకు హైకోర్టు తరలించడానికి బిజెపి మద్దతు ఇస్తుందని టుబాకో బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాధ్ బాబు అన్నారు. గుంటూరు జిల్లా పొన్నురులో శనివారం జరిగిన బిజెపి గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన...
టాప్ స్టోరీస్

 ‘చంద్రబాబుకు ఇక ‘చిడత’లే’

sharma somaraju
అమరావతి: రాజకీయ విలువలు లేని టిడిపితో బిజెపి ఇక ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఇక చంద్రబాబు చిడతల భజన చేసుకోవడమే అన్నట్లుగా ట్విట్టర్ వేదికగా చితలు...
టాప్ స్టోరీస్

రైతు భరోసాకు శ్రీకారం

sharma somaraju
నెల్లూరు: రైతులకు పెట్టుబడి సాయంగా అందించే వైఎస్ఆర్ రైతు భరోసా – పిఎం కిసాన్ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులో మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా...
మీడియా

ఒకేసారి అన్ని ‌లైవ్‌లు ఇవ్వాలా!?

Siva Prasad
ఇప్పుడు మనం టీవీక్షణం శీర్షికలో కేవలం తెలుగు వార్తా ఛానళ్ళకే పరిమితం అవుతున్న విషయం గమనించే వుంటారు. పదుల సంఖ్యలో ఉండే ఛానళ్ళను ఎలా చూడాలి? ఛానళ్ళను మార్చుతూ పోతుంటే ఏదో ఒక జాతరలో...
టాప్ స్టోరీస్

చిరు ‘ఇంద్ర’ స్టెప్.. జగన్ ‘వీణ’ గిఫ్ట్!

Mahesh
అమరావతి: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం తాడేపల్లిలో జగన్ నివాసానికి వెళ్లిన చిరు దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు జగన్ దంపతులు. సీఎం జగన్, భార్య భారతి...
టాప్ స్టోరీస్

జగ్గారెడ్డి మాట‌ల‌కు అర్థమేంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిలో ఇప్పుడు ఫైర్ తగ్గిందా? ఎమ్మెల్యేగా ఓడిన సమయంలోనూ కేసీఆర్ పై విమర్శలతో విరుచుకుపడిన జగ్గారెడ్డి… ఎమ్మెల్యేగా గెలిచి కూడా...
టాప్ స్టోరీస్

50 స్టేషన్లు..150 రైళ్ల ప్రైవేటీకరణ!

Mahesh
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేను ప్రైవేటీకరణ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రైల్వే వ్యవస్థలోకి ప్రైవేటీకరణ తీసుకొస్తామని చెప్పిన కొద్ది రోజుల్లోనే ఆ దిశగా పనులు వేగవంతం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే తేజాస్‌...
టాప్ స్టోరీస్

హిందూ ముస్లిం జంటకు నో ఎంట్రీ!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఒక ముస్లిం పురుషుడు ఒక హిందూ మహిళ కలిసి ఉండేందుకు తమ దగ్గర వీలులేదని రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ఒక హోటల్ ఆ జంటకు వసతి నిరాకరించింది. శనివారం ఉదయం...
రాజ‌కీయాలు

వైసిపి గూటికి ఆకుల, జూపూడి

sharma somaraju
అమరావతి: జనసేన, టిడిపికి చెందిన ఇద్దరు ముఖ్యనేతలు మంగళవారం వైసిపిలో చేరారు. జనసేన పార్టీకి రాజీనామా చేసిన రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, టిడిపికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌...
రాజ‌కీయాలు

వైసిపి సర్కార్‌పై టిడిపి ఎంపిలు ఫైర్

sharma somaraju
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం గ్రామ సచివాలయాలకు వైసిపి రంగులు వేసి పార్టీ కార్యాలయాలుగా మార్చిందని టిడిపి ఎంపిలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్‌లు తీవ్ర  స్థాయిలో  విమర్శించారు. ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ...
టాప్ స్టోరీస్

నెల్లూరులో బావ బావమరుదుల సవాల్

sharma somaraju
అమరావతి: నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపిడిఒ సరళ ఇంటిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూస్తున్నది. అధికార పార్టీకే చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, అదీ...
టాప్ స్టోరీస్

జనసేనకు ఏమైంది!?

sharma somaraju
అమరావతి: సిద్ధాంతాలకు కట్టుబడిన రాజకీయ పార్టీగా నాయకత్వం చెప్పుకుంటున్న జనసేన నుండి ముఖ్య నాయకులు ఒక్కరొక్కరుగా బయటకు వెళ్లిపోవడం ఆ పార్టీ వర్గాలకు మింగుడు పడడం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపిస్తుందని...
న్యూస్

‘ప్రజలు తిరగబడతారు,జాగ్రత్త!’

sharma somaraju
అమరావతి: వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యాంగాన్ని దిక్కరిస్తూ చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు ఆరోపించారు. టిడిపి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టిడిపి సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు...
రాజ‌కీయాలు

బిజెపి పోరుబాట

sharma somaraju
అమరావతి:  రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ  బిజెపి పోరుబాటకు సిద్ధమవుతోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రభుత్వంపై విమర్శల స్వరం పెంచారు.  ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి లేఖల ద్వారా...
న్యూస్

సిఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

sharma somaraju
అమరావతి:  ఉపాధి హామీ పథకం పనులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని టిడిపి అధినేత చంద్రబాబు కోరారు.  ఉపాధి హామీ కూలీల సమస్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చంద్రబాబు లేఖ రాశారు. నాలుగు నెలలుగా జరుగుతున్న...
టాప్ స్టోరీస్ సినిమా

‘చిరు’సలహాకు కమల్ స్పందన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) స్వానుభవంతో మెగా స్టార్ చిరంజీవి చెప్పిన సూచనపై రాజకీయ నేతగా మారిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందిస్తూ తాను గెలుపు కోసం రాజకీయాల్లోకి రాలేదని జనసేన అధినేత  పవన్...
టాప్ స్టోరీస్

‘సిబిఐ విచారణ జరిపించమంటారా!?’

sharma somaraju
అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ది హత్యా లేక ఆత్మ హత్యా, కుటుంబ సభ్యుల పాత్ర ఎమిటి, చంద్రబాబు పాత్ర ఎమిటి అనే అంశాలపై సిబిఐ విచారణ జరిపించమంటారా అని వైసిపి ఎమ్మెల్యేలు అంబటి...
న్యూస్

టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్టు

sharma somaraju
అమరావతి: దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత చింతమనేని ప్రభాకర్‌ అజ్ఞాతం వీడి ఇంటికి రాగా బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకుడిపై దాడి ఘటనలో చింతమనేనిపై ఎస్‌సి,...
టాప్ స్టోరీస్

కోర్టులో నిలబడాలా? అక్కరలేదా!?

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి సిబిఐ కోర్టులో వ్యక్తిగత హజరు నుండి ఊరట లభిస్తుందా లేదా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం కోర్టుకు హజరుకావాల్సిన జగన్ వ్యక్తిగత...