NewsOrbit

Tag : politics

న్యూస్

గోవా ‘డీజీపీ’ కన్నుమూత

Mahesh
పనాజి: గోవా డీజీపీ ప్రణబ్ నందా గుండెపోటుతో కన్నుమూశారు. అధికారిక పర్యటనపై ఢిల్లీ వెళ్లిన నందా శనివారం(నవంబర్ 16) తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారని ఐజీ జస్పాల్ సింగ్ తెలిపారు. నందా హఠాన్మరణం షాక్ కు...
టాప్ స్టోరీస్

జగన్ సభలో రభస!

sharma somaraju
 సభలో నినాదాలు చేస్తున్న వారిని వారిస్తున్న కలెక్టర్ ఇంతియాజ్   అమరావతి: గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ముస్లిం మత పెద్దలకు మైనారిటీ దినోత్సవం వేడుకల్లో ప్రాతినిధ్యం కల్పించడంపై...
టాప్ స్టోరీస్

గాంధీలకు ఎస్‌పిజి భద్రత తొలగింపు

Siva Prasad
న్యూఢిల్లీ: గాంధీ కుటుంబసభ్యులకు కేంద్రం ఎస్‌పిజి భద్రత తొలగించింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీకి ఇక మీదట జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత మాత్రమే ఉంటుంది. కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం...
టాప్ స్టోరీస్

అప్పుడు ‘తెలుగు లెస్సేనా’ అన్నారు.. మరి ఇప్పుడు ?

Mahesh
అమరావతి: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేసి.. ఇంగ్లీషు మీడియం విద్య ప్రవేశపెట్టాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు....
న్యూస్

టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌కు అస్వస్థత

Mahesh
అమరావతి: టీడీపీ ఉరవకొండ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఏపీ అసెంబ్లీలో పయ్యావుల అధ్యక్షతన పీఏసీ భేటీ జరిగింది. సమావేశం జరుగుతుండగా ఆయనకు వాంతులయ్యాయి. వెంటనే ఆయనను...
టాప్ స్టోరీస్

సజీవ దహనం కేసులో నిందితుడు సురేష్ మృతి

sharma somaraju
హైదరాబాద్: ఉభయ తెలుగురాష్ట్రాల్లో తీవ్ర సంచలనం కల్గించిన తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం కేసులో నిందితుడు సురేష్ గురువారం మృతి చెందాడు. విజయారెడ్డిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన సురేష్ వెంటనే తనపైనా...
టాప్ స్టోరీస్

తహశీల్దార్ ఆఫీసులోనే రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం!

Mahesh
చిత్తూరు: తెలంగాణలో అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటన మరవకముందే ఏపీలోని చిత్తూరు జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. రామకుప్పంలో రెవెన్యూ అధికారుల తీరుకు నిరసనగా, ఓ రైతు కుటుంబం సామూహిక ఆత్మహత్యాయత్నం...
టాప్ స్టోరీస్

సిఎస్ బదిలీకి మతం అంటుకుంది!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఎల్వీ సుబ్రమణ్యం ఆకస్మిక బదిలీ వ్యవహారం మత రాజకీయంతో వివాదాస్పదంగా మారుతోంది. ఎల్వీని జగన్ ప్రభుత్వం బదిలీ చేసిన వెంటనే పూర్వ ప్రధాన...
రాజ‌కీయాలు

బొత్స వ్యాఖ్యలతోనే రాజధాని పేరు గల్లంతు

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమేయంతోనే మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని టిడిపి నేత మాజీ, మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని మారుస్తామన్న...
టాప్ స్టోరీస్

‘ఒదిషా బొగ్గు కావాలి మోదీజీ!’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలోని ఏపి జెన్‌కో ధర్మల్ ప్లాంట్‌కు ఒడిషా తాల్చేరులోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని కేటాయించాలని ప్రధాని మోదికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కోరారు.  ఈ మేరకు మంగళవారం ప్రధాని మోదికి జగన్ లేఖ...
రాజ‌కీయాలు

అమరావతిని భ్రష్టు పట్టిస్తున్నారా?

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిపై సీఎం జగన్ మౌనం వీడాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రతిష్ట ఎంతగా దిగజారిందో కేంద్రం విడుదల చేసిన చిత్రపటమే చెబుతోందంటూ...
టాప్ స్టోరీస్

కీలకతీర్పులకు కౌంట్ డౌన్

sharma somaraju
న్యూఢిల్లీ: రానున్న పక్షం రోజుల్లో సుప్రీం కోర్టు కొన్ని కీలకమైన కేసులలో తీర్పు వెలువరించనున్నది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ ఈ నెల 17వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆయన నేతృత్వంలోని ధర్మాసనం...
టాప్ స్టోరీస్

‘కర్నాటక అసమ్మతి నడిపిందే అమిత్ షా!’

Mahesh
బెంగళూరు: కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో అసమ్మతి నడిపించింది బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షానేని, రాజీనామా చేసిన 17 మంది ఎమ్మెల్యేలను(కాంగ్రెెస్, జేడీఎస్) రెండు నెలల పాటు ముంబైలో తలదాచుకునేలా చేసింది కూడా ఆయనేనని...
టాప్ స్టోరీస్

ప్రభుత్వ ఏర్పాటుపై వీడని చిక్కుముడి!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ఫ్రభుత్వం ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠ తొలగలేదు. సీఎం పదవి ఎవరు చేపడతారన్నదానిపై బీజేపీ, శివసేన పార్టీల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. 50-50 ఫార్ములాకు కట్టుబడి తమకు కూడా సీఎం పదవి...
టాప్ స్టోరీస్

మోగిన జార్ఖండ్ ఎన్నికల నగరా

sharma somaraju
న్యూఢిల్లీ: జార్ఖండ్ ఎన్నికల నగరా మోగింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా నవంబర్ 30వ తేదీ నుండి...
టాప్ స్టోరీస్

ఏపీ పుట్టిన రోజు ఏది?

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) అమరావతి : నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పేరును...
టాప్ స్టోరీస్

వాట్సాప్‌పై పన్ను ప్రధాని పదవికి చేటు తెచ్చింది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వాట్సాప్ యూజర్లపై పన్ను వేయాలన్న ప్రతిపాదన ఆ దేశ ప్రధాని పదవికి ఎసరు తెచ్చింది. లెబనాన్ ప్రధానమంత్రి సాద్ అల్ హరీరి మంగళవారం తన పదవికు రాజీనామా ఇచ్చారు. రెండు...
టాప్ స్టోరీస్

ముగ్గురు మాజీ ఐఎఏస్‌లపై కేసు నమోదు

sharma somaraju
హైదరాబాద్‌: జగన్ అక్రమ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక మాజీ ఐఎఎస్ అధికారికి మరో కొత్త చిక్కువచ్చిపడింది. మాజీ ఐఎఎస్ అధికారి సివిఎస్‌కె శర్మపై తాజాగా మరో కేసు నమోదు అయ్యింది. ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

బిజెపి చాల తొందరలో ఉంది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆంధ్రప్రదేశ్‌లో వీలైనంత త్వరగా చక్రం తిప్పాలని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్లు కనబడుతోంది. ఆ పార్టీ నాయకత్వం వేస్తున్న ప్రతి అడుగూ వారు ఎంత తొందరలో ఉందీ సూచిస్తున్నది. ఇప్పుడు...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నవంబరు 2న ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఆర్టీసీ అంశమే ప్రధాన అజెండాగా మంత్రివర్గ...
టాప్ స్టోరీస్

భార్యతో పాటే భర్త.. దగ్గుబాటి దారీ అటే!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా బిజెపి వైపు అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. ఎన్టీ రామారావు కుమార్తె పురందేశ్వరి భర్త అయిన డాక్టర్ దగ్గుబాటి ప్రస్థానం టిడిపి తర్వాత చాలా రకాలుగా ...
టాప్ స్టోరీస్

వంశీ వైసిపిలో చేరిక ముహూర్తం ఫిక్స్?

sharma somaraju
అమరావతి: కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వంశీ వైసిపి చేరిక ముహూర్తం దాదాపు ఖరారు అయ్యిందని...
న్యూస్

కమ్యూనిస్టు నేత గురుదాస్ దాస్‌గుప్తా కన్నుమూత

sharma somaraju
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌కు చెందిన కమ్యూనిస్టు కురువృద్ధుడు, సిపిఐ నాయకుడు గురుదాస్ దాస్‌గుప్తా (83) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. రెండు సార్లు లోక్‌సభకు, మూడు సార్లు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించి దశాబ్దాల కాలం పార్లమెంటేరియన్‌గా...
రాజ‌కీయాలు

‘ఇసుక సమస్యపై తేడా అదే బాబూ!’

sharma somaraju
  అమరావతి: తెలంగాణలో లేని ఇసుక కొరత ఆంధ్రాలో ఎందుకు ఉందని టిడిపి అధినేత చంద్రబాబు వేసిన ప్రశ్నపై వైసిపి ఎంపి వి. విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. తెలంగాణలో...
బిగ్ స్టోరీ

ప్రజల తీర్పును ఎలా చదవాలి!?

Siva Prasad
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల తరువాత ప్రజలు కేవలం బిజెపికే కాదు ప్రతిపక్షాలకు కూడా కొన్ని విషయాలు స్పష్టం చేశారన్నది కొంత మంది మేధావుల అభిప్రాయం. అది నిజమే. ఈ దేశంలో ప్రజస్వామ్యం పని చెయ్యటం...
సినిమా

నా స‌ల‌హాను చిరు పాటించ‌లేదు: అమితాబ్‌

Siva Prasad
చిరు తానిచ్చిన స‌ల‌హాను పాటించ‌లేద‌ని బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ అన్నారు. చిరంజీవి టైటిల్‌పాత్ర‌లో న‌టించిన చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. అక్టోబ‌ర్ 2న తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో సినిమా విడుద‌ల‌వుతుంది....
టాప్ స్టోరీస్ సినిమా

‘చిరు’సలహాకు కమల్ స్పందన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) స్వానుభవంతో మెగా స్టార్ చిరంజీవి చెప్పిన సూచనపై రాజకీయ నేతగా మారిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందిస్తూ తాను గెలుపు కోసం రాజకీయాల్లోకి రాలేదని జనసేన అధినేత  పవన్...
టాప్ స్టోరీస్

ఊర్మిళ నెక్ట్స్ స్టెప్ ఏంటి?

Mahesh
ముంబై: బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన ఊర్మిళ.. తాజాగా ఆపార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఈ...
వ్యాఖ్య

మనసులో సున్నితపు త్రాసు!

Siva Prasad
ఈ మధ్యన సీనియర్ జర్నలిస్ట్ భండారు శ్రీనివాసరావు – ఒకానొక ఇంటర్నెట్ గ్రూపులో- ఓ ‘చిత్రకథ’ చెప్పారు . దాన్ని నా మాటల్లో చెప్తా- *** “అనగనగా ఓ వాడకట్టులో ఇద్దరు ఇల్లాళ్లు. ఒకామె...
టాప్ స్టోరీస్

‘సుప్రీం’కు చేరిన కన్నడ రాజకీయం!

sharma somaraju
న్యూఢిల్లీ: కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్, జెడిఎస్ అసమ్మతి ఎమ్మెల్యేలు బుధవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ రాజీనామాలను ఆమోదించకుండా కావాలనే స్పీకర్ జాప్యం చేస్తున్నారని అసమ్మతి...
వ్యాఖ్య

మన తరం తుగ్లక్ కథ మనమే రాసుకోవాలి

Siva Prasad
  దాదాపు వారం రోజుల కిందట బెంగళూరులో కన్నుమూసిన బహుముఖ ప్రజ్ఞావంతుడు గిరీష్ కార్నాడ్ ను ముఖ్యంగా ఒకందుకు పదేపదే జ్ఞాపకం చేసుకోవాలి. “తుగ్లక్” నాటకం రాయడం ద్వారా తన తరానికి చెందిన ఒక...
వ్యాఖ్య

పాపం, జాలిపడండి!

Siva Prasad
ఎక్కడి జనం వెర్రిగొర్రెలో, ఆ జాతిని చూసి జాలిపడండి! ఎక్కడ గొర్రెల కాపరులే తమ వెర్రిగొర్రెల్ని పెడదోవ పట్టిస్తారో ఆ జాతిని చూసి జాలిపడండి! ఎక్కడ నేతలు పచ్చి అబద్దాలకోరులో, ఎక్కడ జ్ఞానుల నోళ్లు...
వ్యాఖ్య

వర్ధిల్లు గాక!

Siva Prasad
సర్వ శక్తిమంతుడవైన ఓ మహా ప్రభూ మహాశయా..నమో నమ: నీవు ఆకాంక్షించినట్టే జనత నడిచినది నీ కరుణారుణ రౌద్ర వీక్షణాల నీడలో ప్రజాస్వామ్యము పరిమళించినది పుల్వామా ఎవరి పుణ్యమో అది నీకు ఓట్ల పంటగా...
టాప్ స్టోరీస్

3వ విడత పోలింగ్ షురూ

sharma somaraju
ఢిల్లీ :దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్‌ మంగళవారం ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే బారులు తీరారు. 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

వైసీపీలో చేరికల వెనుక కేసీఆర్, మరికొందరు కూడా: చంద్రబాబు

Siva Prasad
అమరావతి: తెలంగాణ సీఎం కేసీఆర్‌, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ సహాయంతోనే టీడీపీ నేతలు వైసీపీలో...
న్యూస్ రాజ‌కీయాలు

తలసాని హడావుడి అందుకోసమా?

Siva Prasad
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తామంటున్న కెసిఆర్ అందుకు సన్నాహాలు ఆరంభించారా?…అందులో భాగంగానే తెలంగాణా మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ నేత తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో ఈసారి సంక్రాంతికి ఎపిలో ఎక్కువ హడావుడి...