Pollution: కాలుష్యానికి గుండె జబ్బులకు లింక్ ఏంటి.!?
Pollution: వాయు కాలుష్యం వలన మానవులు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.. దేశంలో చాలా ప్రాంతాల్లో వాయు నాణ్యత ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. కాలుష్యం నేడు మనిషిని రోగిగా మారుస్తుంది..! కాలుష్యం...