NewsOrbit

Tag : pooja hegde

సినిమా

Pooja Hegde: వ‌రుస ఫ్లాపుల్లోనూ త‌గ్గ‌ని బుట్ట‌బొమ్మ..`జనగణ‌మన`కు భారీ రెమ్యున‌రేష‌న్‌

kavya N
Pooja Hegde: `ఒక లైలా కోసం` మూవీతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన పూజా హెగ్డే.. కెరీర్ స్టార్టింగ్ లో కాస్త త‌డ‌బ‌డినా ఆ త‌ర్వాత బ్రేకుల్లేని హిట్స్‌తో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం...
సినిమా

Jana Gana Mana: ‘జనగణమన’ షూటింగ్ షురూ..హీరోయిన్ ఉంది, మ‌రి హీరో ఎక్క‌డ‌?

kavya N
Jana Gana Mana: టాలీవుడ్ డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ డ్రిమ్ ప్రాజెక్ట్ అయిన `జ‌న‌గ‌ణ‌మ‌న‌` ఎట్ట‌కేల‌కు సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇటీవ‌లె రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో `లైగ‌ర్‌` వంటి పాన్ ఇండియా...
సినిమా

pawan-pooja hegde: ప‌వ‌న్‌కు ఊహించని షాకిచ్చిన బుట్ట‌బొమ్మ‌.. ఫ్యాన్స్ ఆందోళ‌న‌

kavya N
pawan-pooja hegde: టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. రీఎంట్రీ త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌రుస ప్రాజెక్ట్‌ల‌ను లైన్‌లో...
సినిమా

Pooja Hegde: పూజా హెగ్డే న‌యా స్ట్రాటజీ.. మ‌రో ఐటెం సాంగ్‌కి గ్రీన్ సిగ్న‌ల్‌?!

kavya N
Pooja Hegde: దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాలి అన్న ఫార్ములాను సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది హీరోయిన్లు తూచ త‌ప్ప‌కుండా ఫాలో అవుతుంటారు. క్రేజ్ ఉన్న‌ప్పుడే నాలుగు రాళ్ల‌ను వెన‌కేసుకోవాల‌ని భావించి.. వ‌చ్చిన ఆఫ‌ర్ల‌ను...
సినిమా

Pooja Hegde: సొగ‌సుల‌తో సెగ‌లు రేపుతున్న పూజా హెగ్డే.. తట్టుకోలేక‌పోతున్న నెటిజ‌న్లు!

kavya N
Pooja Hegde: టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గ‌త కొంత కాలం నుంచీ వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈమె నుంచి చివ‌రిగా వ‌చ్చిన `రాధేశ్యామ్‌`, `ఆచార్య‌`, `బీస్ట్‌` చిత్రాలు భారీ...
సినిమా

Pooja Hegde: ఐరెన్ లెగ్ అంటూ ట్రోల్స్‌.. పూజా హెగ్డే దిమ్మ‌తిరిగే స‌మాధానం!

kavya N
Pooja Hegde: టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో అతి త‌క్కువ స‌మ‌యంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న పూజా హెగ్డే.. గ‌త కొంత కాలం నుంచీ...
సినిమా

Pooja Hegde: పొట్టి గౌనులో కుర్రకారు గుండెల్లో మంట పెట్టేసిన పూజా హెగ్డే..పిక్స్ వైర‌ల్‌!

kavya N
Pooja Hegde: బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సౌత్‌తో పాటు నార్త్‌లోనూ స‌త్తా చాటుతున్న ఈ బ్యూటీ.. చివ‌రిగా రాధేశ్యామ్‌, బీస్ట్, ఆచార్య‌ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. కానీ,...
సినిమా

F3: `ఎఫ్ 3` స్పెషల్ సాంగ్‌.. వెంకీ, వ‌రుణ్‌ల‌తో డ్యాన్స్ ఇర‌గ‌దీసిన పూజా హెగ్డే!

kavya N
F3: విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఎఫ్ 3`. 2019లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన `ఎఫ్ 2`కు ఇది...
సినిమా

Venkatesh-Pooja Hegde: వెంకీకి చెల్లెలుగా పూజా హెగ్డే.. నెట్టింట క్రేజీ న్యూస్ హ‌ల్‌చ‌ల్‌!

kavya N
Venkatesh-Pooja Hegde: విక్ట‌రీ వెంక‌టేష్ త్వ‌ర‌లోనే `ఎఫ్ 3` మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ఇందులో మ‌రో హీరో కాగా.. త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా చేశారు....
సినిమా

Vijay Devarakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పూజా హెగ్డే రొయాన్స్‌.. వ‌ద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్‌!?

kavya N
Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ చేతిలో ప్ర‌స్తుతం ఈ మూడు భారీ ప్రాజెక్ట్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే. అందులో `లైగ‌ర్‌` షూటింగ్ ఇప్ప‌టికే పూర్తిగా కాగా.. ఆగ‌స్టులో ఈ చిత్రం...
సినిమా

Beast: ఇట్స్ అఫీషియల్.. `బీస్ట్‌` ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసేశారోచ్‌!

kavya N
Beast: కోలీవుడ్ స్టార్ విజ‌య్ ద‌ళ‌ప‌తి, బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే తొలిసారి జంట‌గా న‌టించిన చిత్రం `బీస్ట్‌`. నెల్సన్‌ దిలీప్‌ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై కళానిధి మారన్...
సినిమా

Acharya: రూ. 132 కోట్ల టార్గెట్‌.. 5 రోజుల్లో `ఆచార్య‌`కు వ‌చ్చిందెంతో తెలుసా?

kavya N
Acharya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన తాజా చిత్రం `ఆచార్య‌`. ఇందులో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సిద్ధ అనే కీల‌క పాత్ర‌ను పోషించ‌గా.. ఆయ‌న‌కు జోడీగా పూజా...
సినిమా

Acharya: పూర్తిగా డ్రాప్ అయిన `ఆచార్య‌` క‌లెక్ష‌న్స్‌.. 4వ రోజు మ‌రీ అంత త‌క్కువా?

kavya N
Acharya: మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన తాజా చిత్రం `ఆచార్య‌`. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌...
సినిమా

Acharya: `ఆచార్య‌` 3 డేస్ క‌లెక్ష‌న్స్‌.. ఇంకా రావాల్సిందెంతో తెలుసా?

kavya N
Acharya: మెగాస్టార్ చిరంజీవి ఆయ‌న త‌న‌యుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి చేసిన తాజా చిత్రం `ఆచార్య‌`. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న కొర‌టాల శివ...
సినిమా

Acharya: ఘోరంగా ప‌డిపోయిన `ఆచార్య` క‌లెక్ష‌న్స్‌.. 2డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

kavya N
Acharya: ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆచార్య‌`. మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ...
సినిమా

Acharya-Upasana: `ఆచార్య‌`పై ఉపాస‌న రియాక్ష‌న్ వైర‌ల్‌.. అలా అందేంటి..?

kavya N
Acharya-Upasana: మెగా మల్టీస్టార్ `ఆచార్య` అనేక వాయిదాల అనంత‌రం నిన్న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. వ‌రుస హిట్స్‌తో స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్‌గా గుర్తింపు సంపాదించుకున్న డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కించిన ఈ...
సినిమా

Ram Charan: `ఆచార్య‌` నెగ‌టివ్ టాక్‌తో ఊపిరి పీల్చుకున్న చ‌ర‌ణ్ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?

kavya N
Ram Charan: కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన చిత్రం `ఆచార్య‌`. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌గా.. సోనూసూద్‌, జుష్ణు...
సినిమా

Acharya: `ఆచార్య‌` ఫ‌స్ట్ డే టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌.. డివైడ్ టాక్‌తోనూ అద‌ర‌గొట్టిందిగా!

kavya N
Acharya: మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన తాజా చిత్రం `ఆచార్య‌`. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి కొర‌టాల...
సినిమా

Acharya Ott Release: ప్ర‌ముఖ ఓటీటీకి `ఆచార్య‌`.. స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా?

kavya N
Acharya Ott Release: మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల...
సినిమా

Pooja Hegde: పూజా హెగ్డేకు షాకుల మీద షాకులు.. ఆడుకుంటున్న నెటిజ‌న్లు!

kavya N
Pooja Hegde: పూజా హెగ్డే.. ఈ బుట్ట‌బొమ్మ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఒక లైలా కోసం` తో సినీ గ‌డ‌ప తొక్కిన ఈ పొడుగు కాళ్ల సుంద‌రి.. `దువ్వాడ జగన్నాథం` తో...
సినిమా

Acharya: చిరంజీవి కెరీర్‌లో ఇదే తొలిసారి.. వ‌ర్రీ అవుతున్న మెగా ఫ్యాన్స్!

kavya N
Acharya: మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం `ఆచార్య‌`. భరత్ అనే నేను వంటి సూప‌ర్ హిట్ మూవీ త‌ర్వాత కొర‌టాల శివ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ `సిద్ధ‌`...
సినిమా

Acharya: బిజినెస్‌లో దుమ్ముదులిపేస్తున్న `ఆచార్య‌`..మెగా హీరోల టార్గెట్ ఎంతంటే?

kavya N
Acharya: కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి చేసిన తాజా చిత్రం `ఆచార్య‌`. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై నిరంజ‌న్ రెడ్డి నిర్మించారు....
న్యూస్ సినిమా

Koratala Siva: ఆచార్యలో కాజల్ లేదు..క్లారిటీగా చెప్పేసిన దర్శకుడు..

GRK
Koratala Siva: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఫైనల్‌గా ఈ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మెగా...
సినిమా

Beast: `బీస్ట్‌` క్లోజింగ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు న‌ష్ట‌మో తెలుసా?

kavya N
Beast: త‌మిళ‌స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `బీస్ట్‌`. డాక్ట‌ర్ ఫేమ్ దిపీల్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై కళానిధి మారన్...
సినిమా

Pooja Hegde: చీర‌లో పూజా ఇంత అందంగా ఉందేంటి..చూపు తిప్పుకోవ‌డం కూడా క‌ష్ట‌మే!

kavya N
Pooja Hegde: టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నాగ‌చైత‌న్య హీరోగా తెర‌కెక్కిన `ఒక లైలా కోసం` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన ఈ అందాల...
న్యూస్ సినిమా

SriLeela: త్రివిక్రమ్ చిన్న హీరోయిన్‌కు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడా..నమ్మేలా లేదే..?

GRK
SriLeela: మాటల రచయితగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో పాపులారిటీ తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ తర్వార మాటల మాంత్రికుడుగా మారి రచయితగా, దర్శకుడిగా స్టార్ స్టేటస్ అందుకున్నారు. దర్శకుడిగా మారిన తర్వాత ఆయన్ మీడియం...
న్యూస్ సినిమా

Acharya: సెన్సార్ పూర్తి చేసుకున్న మెగా మల్టీస్టారర్..

GRK
Acharya: ఆచార్య…మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలు గా నటించిన మెగా మల్టీస్టారర్ సినిమా. ఈ సినిమా ఏప్రిల్ 29న భారీ స్థాయిలో విడుదల కు సిద్ధమవుతోంది. కాజల్ అగర్వాల్,...
సినిమా

Pooja Hegde: పూజ హెగ్డేపై స్కెచ్ వేసిన దిల్ రాజు.. మొత్తానికి ఐటెం భామని చేసేలా వున్నాడు!

Deepak Rajula
Pooja Hegde: అనిల్ రావిపూడి దర్శకత్వ ప్రతిభ తెలియంది కాదు. హాస్యంతో పాటు గ్లామర్ కంటెంట్ ని రంగరించి చెప్పడం ఇతనికే చెల్లింది. ఈ క్రమంలో వచ్చిందే F2 సినిమా. ఈ సినిమా ఎలాంటి...
సినిమా

Acharya: లాక్ అయిన‌ `ఆచార్య` ర‌న్ టైమ్‌.. ఇక మెగా ఫ్యాన్స్‌కి మాస్ జాత‌రే!

kavya N
Acharya: మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన మెగా మ‌ల్టీస్టార‌ర్ `ఆచార్య‌`. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ,...
సినిమా

Acharya: కాజ‌ల్ ఫ్యాన్స్‌కు ఊహించ‌ని షాక్.. `ఆచార్య‌`లో ఆమె క‌నిపించ‌ద‌ట‌!?

kavya N
Acharya: మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్ క‌లిసి న‌టించిన తాజా చిత్రం `ఆచార్య‌`. ప్ర‌ముఖ స్టార్‌ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌గా.. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ...
గ్యాలరీ సినిమా

Pooja Hegde: చీర‌లో పూజా హెగ్డే వ‌య్యారాలు.. ఫొటోలు చూస్తే చెమ‌ట‌లు ఖాయం!

kavya N
Pooja Hegde: `ఒక లైలా కోసం` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన అందాల భామ పూజా హెగ్డే.. అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన `దువ్వాడ జగన్నాథం` సినిమాతో స‌క్సెస్ ట్రాక్ ఎక్కింది. ఇక...
సినిమా

Beast: `బీస్ట్ ` 3 డేస్‌ క‌లెక్ష‌న్‌.. నెగ‌టివ్ టాక్ ఉన్నా విజ‌య్ అద‌ర‌గొడుతున్నాడుగా!

kavya N
Beast: తమిళనాట మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న స్థార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ తాజా చిత్ర‌మే `బీస్ట్‌`. నెల్సన్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది....
న్యూస్ సినిమా

Acharya: మెగా ఫాన్స్‌కు ఇది బ్యాడ్ న్యూసేనా..!

GRK
Acharya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ఆచార్య. గత ఏడాది నుంచి ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా మెగా అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ ఎంత ఆతృత గా ఎదురు...
న్యూస్ సినిమా

Pooja Hegde: పూజా తెలివి ఇంకే హీరోయిన్‌కీ లేదు..ఐటెం సాంగ్స్ ఒప్పుకోవడానికి అసలు సీక్రెట్ ఇదే..!

GRK
Pooja Hegde: ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో మస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో ముందున్న క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే. ఇప్పుడు ఆమె కెరీర్ జెట్ స్పీడ్‌లో దూసుకెళుతోంది. వరుసగా అన్ని...
సినిమా

Beast: ఓటీటీలోకి `బీస్ట్‌`.. వచ్చేది ఆరోజే అట‌?!

kavya N
Beast: త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `బీస్ట్‌`. నెల్సన్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి...
సినిమా

Pooja Hegde: ఐటం సాంగ్ లో బుట్టబొమ్మ.. భారీ పారితోషికం డిమాండ్..!!

Deepak Rajula
Pooja Hegde: ఇప్పుడు పూజ హెగ్డే హవా కొనసాగుతుందనే చెప్పాలి. ఇటు తెలుగు.. అటు తమిళ్.. మరోవైపు హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించింది పూజ హెగ్డే. ఇటీవలే ‘రాధేశ్యామ్’...
సినిమా

Pooja Hegde: `బీస్ట్` ఎఫెక్ట్‌.. పూజా హెగ్డేపై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు!

kavya N
Pooja Hegde: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తాజాగా చిత్రం `బీస్ట్‌`. డాక్ట‌ర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్ట‌బొమ్మ తొలిసారి విజ‌య్‌తో స్క్రీన్ షేర్...
న్యూస్ సినిమా

Pooja hegde: రెండు పాన్ ఇండియన్ సినిమాలు అట్టర్ ఫ్లాప్..పూజా గురించి ఆలోచించాల్సిందేనా..?

GRK
Pooja hegde: మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే విషయంలో ఇప్పుడు కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కెరీర్ ప్రారంభంలో అమ్మడికి వరుస ఫ్లాప్స్ వచ్చినా కూడా మనవాళ్ళు ఆదరించి అవకాశాలిచ్చారు. దాంతో మహర్షి,...
న్యూస్ సినిమా

Acharya: మెగా మల్టీస్టారర్ నుంచి మరో ట్రైలర్..ఎందుకంటే…!

GRK
Acharya: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రిలీజ్‌కు రెడీ అవుతున్న మెగా మల్టీస్టారర్ ఆచార్య. మెగా అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 29న భారీ స్థాయిలో...
సినిమా

Pooja Hegde: మ‌ళ్లీ ఐటెం భామ‌గా మారుతున్న‌ పూజా హెగ్డే.. ఏ సినిమాలో అంటే?

kavya N
Pooja Hegde: `ఒక లైలా కోసం` అనే సినిమాతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన అందాల భామ‌ పూజా హెగ్డే.. `దువ్వాడ జగన్నాథం`తో తొలి హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత రామ్...
సినిమా

Pooja Hegde: బుల్లి గౌనులో చెమ‌ట‌లు ప‌ట్టించిన బుట్ట‌బొమ్మ‌.. వామ్మో ఏంటా పోజులు!

kavya N
Pooja Hegde: బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిన ఈ బ్యూటీ.. తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ సినిమాలు చేస్తూ...
సినిమా

Pooja Hegde: విజ‌య్ చేసిన ఆ ప‌ని మరచిపోను.. పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్‌!

kavya N
Pooja Hegde: త‌మిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్, పూజా హెగ్డే జంట‌గా తొలిసారి న‌టించిన చిత్రం `బీస్ట్‌`. డాక్ట‌ర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సన్‌...
న్యూస్ సినిమా

Samantha – Thamannah: సమంతలో సగం క్రేజ్ కూడా తమన్నాకి దక్కలేదు..ఇదిగో ప్రూఫ్..

GRK
Samantha – Thamannah: సమంతలో సగం క్రేజ్ కూడా మిల్కీ బ్యూటీకి దక్కలేదా అంటే..నిర్మొహమాటంగా దక్కలేదనే అంటున్నారు. ఇద్దరు స్టార్ హీరోయిన్స్. ఇంకా చెప్పా లంటే సమంత కంటే తమన్నా ఇండస్ట్రీలోకి ముందు ఎంట్రీ...
న్యూస్ సినిమా

Pooja Hegde – Dil Raju: పూజా హెగ్డేను కామెంట్స్ చేసి నెటిజన్స్‌కు బుక్కైన దిల్ రాజు..!

GRK
Pooja Hegde – Dil Raju: తాజాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, నెటిజన్స్ దిల్ రాజును ఇప్పుడు...
న్యూస్ సినిమా

Pooja Hegde: మరీ ఇది అత్యాశ కదూ..నెటిజన్స్ సెటైర్స్..!

GRK
Pooja Hegde: చేతిలో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా ఇంకా ఆశ రెట్టింపు అవుతుంది పూజా హెగ్డేకు. స్టార్ హీరోయిన్ ఇటు సౌత్‌లో తెలుగు, తమిళం..అటు నార్త్‌లో బాలీవుడ్ సినిమాలు చేస్తోంది ఈ పొడుగుకాళ్ళ...
న్యూస్ సినిమా

Acharya: మెగా మల్టీస్టారర్ ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్..ఎక్కడంటే..

GRK
Acharya: మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ ఆచార్య సినిమా ప్రమోషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. గత రెండేళ్ళుగా మెగా అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్...
న్యూస్ సినిమా

Acharya: చరణ్ కోసం హిందీ రిలీజ్..!

GRK
Acharya: అందరూ అనుకున్నట్టుగానే ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కు పాన్ ఇండియన్ స్టార్‌గా క్రేజ్ వచ్చేసింది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో చరణ్‌కు భారీ క్రేజ్ వచ్చింది. ఇప్పటికే జంజీర్...
న్యూస్ సినిమా

Acharya: మెగా మల్టీస్టారర్ ప్రమోషన్స్ షురూ..ముందు వచ్చే సర్‌ప్రైజ్ ఎంటంటే..

GRK
Acharya: ఆర్ఆర్ఆర్ హడావుడి దాదాపు ముగిసినట్టే. ఇప్పుడు బీస్ట్, కేజీఎఫ్ 2 చిత్రాల హడావిడి, వరుణ్ తేజ్ గని సినిమా సందడి మొదలైంది. ఈ వారం గని సినిమా రిలీజ్ కాబోతుండగా ఆపై వారం...
న్యూస్ సినిమా

Ram Charan: ‘ఆచార్య’ విషయంలో నాన్న నన్ను డిస్టర్బ్ చేయలేదు..

GRK
Ram Charan: ‘ఆచార్య’ విషయంలో నాన్న నన్ను డిస్టర్బ్ చేయలేదు..అంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తండ్రి మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మెగాస్టార్...
సినిమా

Beast Trailer: `బీస్ట్` తెలుగు ట్రైలర్ వ‌చ్చేసింది.. ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలు ఖాయం!

kavya N
Beast Trailer: త‌మిళ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `బీస్ట్‌`. `డాక్ట‌ర్` ఫేమ్ ల్సన్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ప్రముఖ నిర్మాణ సంస్థ...