NewsOrbit

Tag : powerful debate on ap capital

టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

బాబు యాత్రకు పోలీసుల చేదు మాత్ర

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర విశాఖ ఘటనతో బ్రేక్ పడింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో...
టాప్ స్టోరీస్

వికేంద్రీకరణకు మద్దతుగా అవగాహన ర్యాలీలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీలు నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
న్యూస్

59వ రోజు రాజధాని ఆందోళనలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి :మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి రాజధాని రైతులు నివహిస్తున్న ఉద్యమం  59వ రోజుకు చేరింది. మందడం, తుళ్లూరు గ్రామాల్లో రైతులు ధర్నాను కొనసాగిస్తున్నారు. వెలగపూడిలో రైతుల రిలే దీక్షలు...
టాప్ స్టోరీస్

58వ రోజు రాజధాని ఆందోళనలు

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు 58వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు గ్రామాల్లో ధర్నాకు దిగారు. వెలగపూడిలో 58వ రోజు రిలే దీక్ష లు కొనసాగుతున్నాయి....
టాప్ స్టోరీస్

54వ రోజు రాజధాని ఆందోళనలు

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 54వ రోజుకి చేరుకున్నాయి. రాజధాని గ్రామాల్లో నేడు బైక్ ర్యాలీ నిర్వహించాలని తొలుత భావించినా పోలీసులు అనుమతి నిరాకరించడంతో దీక్షా శిబిరాల్లోనే...
రాజ‌కీయాలు

‘మీ ప్రతాపం వీరిపై కాదు కేంద్రంపై చూపండి!’

sharma somaraju
అమరావతి : దేశం లోని ఎ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి స్పష్టం చేసిన నేపథ్యంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని...
న్యూస్

అమరావతి రైతులకు కామినేని సంఘీభావం

sharma somaraju
అమరావతి: బిజెపి నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సోమవారం మందడం గ్రామంలో  రైతుల దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. 24 గంటల దీక్ష చేస్తున్న రైతులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు....
టాప్ స్టోరీస్

48వ రోజు రాజధాని ఆందోళనలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు నిర్వహిస్తున్న ఆందోళనలు 48వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 48వ రోజు రిలే...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాలకు మరోసారి జనసేనాని

sharma somaraju
అమరావతి: అమరావతి రాజధాని గ్రామాల్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరోసారి  పర్యటించనున్నారు. ఈ పర్యటన రెండు రోజుల పాటు కొనసాగుతుంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏ ఏ గ్రామాలు సందర్శించాలో నిర్ణయించవలసిందిగా...
టాప్ స్టోరీస్

నారావారి పల్లెలో ఉద్రిక్తత

Mahesh
చంద్రగిరి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామం అయిన చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆదివారం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్...
రాజ‌కీయాలు

‘ఇది తుగ్లక్ నిర్ణయం కాదా!?’

sharma somaraju
అమరావతి: అమరావతిలో మూడు, నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నిర్మాణంలో ఉన్న భవనాలు అన్నీ పూర్తి అయ్యే పరిస్థితి ఉండగా  అవన్నీ వదిలేసి వైజాగ్ లో మళ్ళీ కొత్త భవనాలు కట్టుకుంటామని...
రాజ‌కీయాలు

‘ఏపి రాజధాని ఏదో!?’

sharma somaraju
అమరావతి: ఏపి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని టిడిపి నేత, హోమ్ శాఖ మాజీ మంత్రి నిమ్మకాయ చినరాజప్ప అన్నారు. శనివారం ఆయన మీడియాతో  మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన...
న్యూస్

వికేంద్రీకరణకు మద్దతుగా బైక్ ర్యాలీ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి:రాష్ట్రాభివృద్ధి మూడు రాజధానులతోనే సాధ్యమవుతుందని వైసిపి పెడన  ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా  శుక్రవారం భారీ...
న్యూస్

అమరావతి ఉద్యమానికి పూర్తి మద్దతు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రైతుల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని పిసిసి అధ్యక్షుడు శైలజానాధ్ పేర్కొన్నారు. శుక్రవారం జెఏసి నేతలు శైలజానాధ్‌ను కలిసి రాజధాని అమరావతి ఉద్యమ కార్యచరణను వివరించి...
టాప్ స్టోరీస్

రాజధాని వికేంద్రీకరణపై హైకోర్టు నిర్ణయమేంటి?

Mahesh
అమరావతి: మూడు రాజధానులపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం ఉదయం సీఎం...
టాప్ స్టోరీస్

అమరావతి కేసులో రోహత్గీకి కోటి అడ్వాన్స్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతుల పక్షాన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో దాఖలయిన పిటిషన్ విచారణలో ప్రభుత్వం తరపున వాదించేందుకు  ప్ర‌ముఖ న్యాయ‌వాది, మాజీ అటార్నీ జనరల్  ముకుల్ రోహ‌త్గీని నియమించారు....
టాప్ స్టోరీస్

పోలీసులపై చర్యకు సమయం కావాలి:ఎజి

sharma somaraju
(న్యూస్  ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ఆందోళనల సమయంలో మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై విచారణ చేస్తున్నామనీ, పోలీసులపై చర్యకు కొంత సమయం కావాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు వివరించారు. రాజధాని గ్రామాల్లో...
న్యూస్

వికేంద్రీకరణ వ్యతిరేకిస్తూ న్యాయవాదుల నిరసన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు ముందు ఏపి న్యాయవాదులు ఆందోళన నిర్వహించారు. వైసిపి ప్రభుత్వ తీరును నిరసిస్తూ న్యాయవాదులు నినాదాలు చేశారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై ఏపి...
రాజ‌కీయాలు

‘వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటికి పంపండి ప్లీజ్’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపేలా అన్ని పార్టీల ఎమ్మెల్సీలు సహకరించాలని అమరావతి జెఏసి నాయకుడు శివారెడ్డి విజ్ఞప్తి చేశారు. సిఆర్‌డిఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులపై శాసనమండలిలో...
టాప్ స్టోరీస్

36వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళన బుధవారం నాటికి 36వ రోజుకు చేరింది. మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో అమోదించిన నేపథ్యంలో...
టాప్ స్టోరీస్

‘ఎంపీకే ఇలా జరిగితే మరి సామన్యుడి పరిస్థితి?’

Mahesh
గుంటూరు: శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులే తమపై దురుసుగా ప్రవర్తించారని తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా అరెస్టయిన ఎంపీ గల్లాకు మంగళగిరి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మంగళవారం...
రాజ‌కీయాలు

‘పోలీసులకు సహాయ నిరాకరణ తగదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: పోలీసులకు రాజధాని గ్రామాల్లో రైతులు సహాయ నిరాకరణ చేయడం సరికాదని మహిళా కమిషన్ మాజీ  చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. రాజధాని కోసం 33000 ఎకరాలు ఇచ్చిన...
టాప్ స్టోరీస్

హస్తికను సీఎం జగన్.. రాజకీయవర్గాల్లో టెన్షన్!

Mahesh
అమరావతి: ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. హస్తినలో ప్రధాని మోదీని కలిసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు ప్రధాని అపాయింట్‌మెంట్ కూడా...
టాప్ స్టోరీస్

రాజధానిపై ఆ రెండు పార్టీల కార్యాచరణ ఏంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజకీయాల్లో మరోసారి బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పనిచేయనున్నాయి. ఎలాంటి షరతులు లేకుండా రెండు పార్టీలు కలిసి ముందుకు సాగాలని నిర్ణయించాయి. బీజేపీతో కలిసి నడవాలని, వచ్చే నాలుగేళ్ళలో ఏపీలో...