RRR: నాటు నాటు స్టైల్ లో RRR టీంనీ అభినందించిన ప్రభుదేవా..!!
RRR: “RRR” సినిమాలో “నాటు నాటు” సాంగ్ కీ ఆస్కార్ అవార్డు రావడం తెలిసిందే. ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో అవార్డు గెలవడం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి… పాట రాసిన చంద్రబోస్ ఆస్కార్...