Suicide: ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కంభం మండలం సైదాపురం సమీపంలోని రైల్వే ట్రాక్ పై జంట మృతదేహాలు కలకలం రేపాయి. రైల్వే పట్టాలపై తలపెట్టి ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్నది...
Earth Quake: ఏపిలో ఈ ఉదయం భూప్రకంపనలు వచ్చాయి. ప్రకాశం జిల్లాలోని ముండ్లమరు మండలంలో భూప్రకంపనలు సంభవించాయి. ఇవేళ ఉదయం కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురైయ్యారు. ప్రజలు ఇళ్లలో...
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇవేళ రాత్రి యర్రగొండపాలెంలో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నల్లచొక్కాలు ధరించి నిరసన...
YSR EBC Nestham: నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పర్యటించనున్నారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈబీసీ నేస్తం పథకం కింద 4,39,068 మంది లబ్దిదారుల...
ఏపిలో ఈ తెల్లవారుజామున ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అయిదుగురు దుర్మరణం చెందారు. లారీని ఓ కారు వెనుక నుండి ఢీకొట్టిన ప్రమాదంలో పల్నాడు జిల్లా వాసులు మృతి చెందారు. పల్నాడు...
ప్రకాశం జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. బాపట్ల (ఉమ్మడి ప్రకాశం) జిల్లా ముండ్లమూరు మండలం ఈదర గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పోతిరెడ్డి పిచ్చిరెడ్డి (48), అలకుంట చిన...
Balineni Srinivasa Reddy: ప్రకాశం జిల్లా మంత్రి,సీఎం జగన్ కు సమీప బంధువైన బాలినేని వాసును టీడీపీ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. అనువైన సమయం చూసుకొని టిడిపి ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు చేసింది....
Hijab Controversy: దేశంలోని కర్ణాటక రాష్ట్రంలో మొదలైన హిజాబ్ వివాదం ఇటీవల ఏపికి సైతం తాకింది. ఇటీవల విజయవాడ లయోలా కళాశాలలో హిజాబ్ వివాదం తెరపైకి వచ్చింది. నిత్యం హిజాబ్ ధరించే కళాశాలకు వస్తున్న విద్యార్ధినులను...
CBI: ప్రకాశం జిల్లా పై సీబీఐ ఫోకస్ పెట్టింది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఇప్పటికి రెండుసార్లు జిల్లాలో సీబీఐ దాడులు నిర్వహించింది. ముందుగా బ్యాంక్ ఆఫ్ బరోడా ను సుమారు రెండు వందల యాభై...
Darsi Results: ప్రకాశం జిల్లాలో వైసిపికి తొలిసారిగా అతి పెద్ద షాక్ తగిలింది.దర్శి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించింది.మొత్తం ఇరవై వార్డులు ఉండగా పదమూడు వార్డులను టీడీపీ గెలుచుకోగా వైసిపి ఏడువార్డులతో...
District Education Officer: ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి వీఎస్ సుబ్బారావుకు కోర్టు ధిక్కరణ నేరం కింద పధ్నాలుగు రోజులు జైలుశిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.అంతేగాక వేయి రూపాయల జరిమానా విధించింది. అది...
Prakasam District: ప్రకాశం జిల్లా దర్శి వైసిపి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సోదరుడు మద్దిశెట్టి శ్రీధర్ తో ఫోన్ లో పరుషంగా మాట్లాడారన్న కారణం చూపి కనిగిరి విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం భాస్కర్...
Chandrababu: రాయలసీమ ఎత్తిపోతల పథకాలపై ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు ,గొట్టిపాటి రవికుమార్ నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది.వారు...
ys jagan: నేను ఉన్నాను ..నేను విన్నాను అని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరూపించుకున్నారు.తన మాటల సీఎంను కానని చేతల ముఖ్యమంత్రినని రుజువు చేసుకున్నారు.చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఒక ప్రభుత్వ వైద్యుడి చికిత్సకు...
Prakasam SP: ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఏం చేసినా కొత్తగానే ఉంటుంది.నిన్నమొన్నటి వరకు పోలీసు శాఖను సంస్కరించటం తోపాటు ప్రజలకి పోలీసింగ్ ని చేరువ చేయడానికి ఆయన తీసుకున్న చర్యలు అన్నీ...
2019 ఎన్నికల ఫలితాల దెబ్బకి తెలుగుదేశం పార్టీ పరిస్థితి దాదాపు దుకాణం సర్దేస్తున్న రీతిలో పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. వచ్చిన ఫలితాలు చూసి చాలామంది చంద్రబాబుకి నమ్మకంగా ఉన్న నాయకులే అతి తక్కువ...
ప్రకాశం జిల్లా దర్శిలో తీవ్ర దిగ్భాంతికరమైన సంఘటన జరిగింది. హింధూ భక్తుల మనోభావాల దెబ్బతినేలా చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలాన్ని రేపుతున్నది. అంతర్వేదిలోని శ్రీ నర్శింహస్వామి వారి రథం దగ్ధం తరువాత...
చీరాల మండలం వాడరేవు రణరంగంగా మారింది. వేటపాలెం మండలం కఠారి పాలెం జాలర్లు దాడి చెయ్యడంవేటపాలెం మండలం తో దాదాపు పది మంది వాడరేవు మత్స్యకారులు గాయపడ్డారు.బల్ల వల,ఐలవల వివాదం ముదిరిపోయి పరిస్థితి ఇంతవరకు...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా మీద శీతకన్ను వేశారు. మొన్నటి తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలు వస్తే అందులో 4 స్థానాలు ప్రకాశం జిల్లా నుంచి వచ్చాయి.దక్షిణ కోస్తా...
ఇటీవలే బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి దశ తిరగబోతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 2014లోనే ఆమె బిజెపిలో చేరినప్పటికీ ఇప్పటివరకు ఆమెకు ఆ పార్టీ...
నెటిజన్లకు బాగా సుపరిచితమైన పేరు అమ్రపాలి.నిజానికి పరిచయం అవసరం లేని పేరు కూడా అదే! పేరే వెరైటీ అనుకుంటే ఈ మహిళా యువ ఐఎఎస్ అధికారిణి అంతకన్నా వెరైటీ! జస్ట్ యూనివర్సిటీ పాస్ ఔట్...
పోలీసు శాఖను ప్రక్షాళన చేసేందుకు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అవలంభిస్తున్న వినూత్న విధానం మీద భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఆయన పోలీసు శాఖలో సంస్కరణలు చేపట్టారు. ఇందులో భాగంగా...
గ్రానైట్ తవ్వకమంటే కోట్లలో ముగిని తేలుతున్నట్లే. ఒక్క సారి గనుక దాని లొసుగులు తెలుసుకుని ఆ వ్యాపారంలో అడుగు పెట్టి ఆరి తేరితే కాదనుకున్నా కోట్లు వచ్చి పడతాయి. అలాగే ప్రకాశం జిల్లాలో గడచిన...
వైద్యో నారాయణ హరి అని చిన్నప్పుడు వినే వారం! అంటే వైద్యుడు దేవుడితో సమానమని అర్థం! ప్రస్తుత వైద్యుల పోకడలను చూసిన తర్వాత వారిపై ఎవరికీ ఇలాంటి భావన కలగదు. రోగులను పీల్చి పిప్పి...
ధైర్యముంటే క్యాన్సర్ ని కూడా జయించవచ్చు భయపడితే అల్సర్ కూడా ప్రాణం తీస్తుంది అన్నది ఒక సినిమా లో పాపులర్ డైలాగ్. అదే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో జరుగుతోంది కరోనా ప్రజలను భయభ్రాంతులకు గురి...
పబ్జీ గేమ్ ఎందరినో ఆత్మహత్యలకు పురిగొల్పింది. చాలామంది మతులు పోగొట్టింది.ఇది అత్యంత ప్రమాదకరమైన గేమ్ గా పేరు తెచ్చుకుంది.చివరకు ఈ గేమ్ కారణంగానే ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలో ఒక విద్యార్థి మరణించాడన్న వార్త...
అధికార వైసీపీలో ఒక సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లాలో వైసిపిని పటిష్టం చేసే బాధ్యతను పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డికి అప్పగించారు. ప్రకాశంతో పాటు కర్నూలు జిల్లా బాధ్యతలను కూడా...
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలహీన పడింది అన్న సంగతి అందరికీ తెలిసిందే. బలహీనం అనేది నాయకత్వంలో, నాయకుల్లో తప్పితే కార్యకర్తలపరంగా మాత్రం కాదు. ఆ పార్టీకి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ, బూత్ స్థాయిలో...
ఏపీలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. ముఖ్యంగా ప్రతీ రోజు నమోదు అవుతున్న కేసులు మరియు మరణ సంఖ్య ఆందోళన కల్గిస్తోంది. గడచిన 24 గంటల వ్యవధిలో 491 పాజిటివ్ కేసులు నమోదు...
వైసిపి ఆపరేషన్ ఆకర్షకి పదును పెట్టింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దీనికి బాగా పని చెప్తున్నారు. జగన్ ఆదేశిస్తున్నారో.., లేదా ఆయనే ముందడుగు వేస్తన్నారో కానీ… టిడిపి ని ఖాళీ...
అమరావతి: ప్రకాశం జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్యేలను అధికార పార్టీలో చేర్చుకునేందుకు ముగ్గురు మంత్రులు పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది. టిడిపికి ఉన్న 23మంది ఎమ్మెల్యేలలో కనీసం అరడజను మంది ఎమ్మెల్యేలను దూరం చేస్తే అసెంబ్లీలో...
అమరావతి: గుంటూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ‘ఛలో ఆత్మకూరు’ పిలుపుతో పల్నాడు ప్రాంతం ఉద్రిక్తభరితంగా మారింది. ఆత్మకూరులో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. గుంటూరులోని టీడీపీ శిబిరం పోలీసుల అధీనంలో ఉంది. గుంటూరు,...