NewsOrbit

Tag : prasada murhty

వ్యాఖ్య

ఆ తల్లులకు వందనాలు!

Siva Prasad
ఈ మధ్య నా కలల నిండా పిల్లల్ని ఎత్తుకుని వీధుల్లో పరుగులు తీస్తున్న తల్లులే కనిపిస్తున్నారు ఢిల్లీ తల్లులు..కాన్పూర్ తల్లులు..లక్నో తల్లలు..ముంబై తల్లులు.. బీహార్, రాజస్థాన్, పంజాబ్, హైదరాబాద్, కాశ్మీర్, అహ్మదాబాద్ ఎటు చూసినా..తల్లులే...
వ్యాఖ్య

మతము..మానవత్వము…దేశము!

Siva Prasad
మహాత్మా గాంధీ 150వ జయంతిని దేశమంతా ఘనంగా జరుపుతున్న ఏలికలు గాంధీని ఒక విగ్రహంగా తప్ప ఆయన సందేశాలను గాని, ఆయన ఉపదేశాలను గానీ పట్టించుకునేలా  కనిపించడం లేదు. గాంధీ తన హింద్ స్వరాజ్...
వ్యాఖ్య

మనం ఏం మాట్లాడుకోవాలంటే..!

Siva Prasad
మనం ఇప్పుడు ఏ వంకాయ పులుసు గురించో..ఏ ఉల్లిపాయ పెసరట్టు  గురించో ముచ్చటించుకోవడం మంచిది. వీకెండ్ పార్టీలో..సినిమాలో..షికార్లో ప్లాన్ చేసుకోవడం చాలా శ్రేయస్కరం. ప్ర్రైమ్ వీడియో..నెట్ ఫ్లిక్స్..హాట్ స్టార్..సన్ నెక్ట్స్ వగైరాల్లో తాజా మూవీల...
వ్యాఖ్య

ఎవరు అసురులు?

Siva Prasad
విజేతలే చరిత్ర నిర్మాతలు. పరాజితులు చారిత్రక విస్మృతులు. విజేతలే కథానాయకులు. పరాజితులు ఎప్పటికీ ప్రతినాయకులే. విజేతలు దేవుళ్ళవుతారు. పరాజితులు దెయ్యాలవుతారు. రాక్షసులవుతారు. విజేతలు రాసిన చరిత్రలే చదువుకుంటూ అదే చరిత్రగా విశ్వసిస్తూ ఆ దేవుళ్ళనే...
వ్యాఖ్య

మన పోతులూరి..మన వెలుగు దారి!

Siva Prasad
మొన్నామధ్య కర్నూలులో జరిగిన పోతులూరి వీరబ్రహ్మం సభలో నేను మాట్లాడుతూ ఈ కాలంలో వీరబ్రహ్మం వుంటే గుడిలో కాదు, జైల్లో వుండేవాడని అన్నాను. చాలా మంది చప్పట్లు కొట్టారు. అంటే నా మాటల్లోని అంతరార్థాన్ని...
వ్యాఖ్య

ఆత్మహత్య ఆయుధం కాదు!

Siva Prasad
హక్కుల కోసం పోరాడుటలో ఆత్మ గౌరవం ఉన్నదిరా అని ఎప్పుడో చిన్నప్పుడు ఓ పాట కమ్యునిస్టు సభల్లో వింటూ వుండేవాడిని. అది విన్నప్పుడల్లా ఎందుకో కళ్ళలో నీళ్ళు తిరిగేవి. హక్కుల కోసం ఎవరు ఉద్యమించినా...
వ్యాఖ్య

ఇందు మూలముగా…!!  

Siva Prasad
ఇందుమూలంగా సమస్త మిత్రమండలికి తెలియజేయడమేమనగా మీరు ఏలిన వారి అనుమతి తీసుకోవలసిన విషయాలు చాలా వున్నాయి. మీరు ఏం తింటున్నారో..ఏం కొంటున్నారో..ఏం కట్టుకుంటున్నారో..ఇంట్లో ఏం పెట్టుకుంటున్నారో..ఇలా అనేకానేక విషయాలలో మీరు ప్రభువుల అంగీకార పత్రాన్ని...
వ్యాఖ్య

ఇది నిరసన రుతువు   

Siva Prasad
కవులు ఎల్లప్పుడూ ఉద్యమాలూ పోరాటాలు సాగాలని కోరుకోరు. ఆత్మహత్యల పాలయ్యేవారు..అత్యాచారాలకు గురయ్యేవారు..అన్యాయాలకు బలయ్యేవారు..ఉన్మాదుల పాదాల కింద చీమల్లా నలిగిపోయేవారు ఎప్పుడూ ఉండాలని అక్షర ప్రేమికులెవ్వరూ కాంక్షించరు. యుద్ధాలు కావాలని కవులు కలలుగనరు. వారి మనసెప్పుడూ...
వ్యాఖ్య

కవి కన్నీరు వృథాకాదు!

Siva Prasad
ఒక కవి పుట్టినప్పుడు భూమి నవ్వుతుంది అని అంటారు. అది నిజమో కాదో తెలియదు. కవుల మీదున్న అభిమానంతో ఏ విమర్శకుడైనా అన్నాడేమో. లేదా ఎవరైనా కవే అపారమైన కావ్య ప్రపంచం మీద మక్కువతో...
వ్యాఖ్య

కలయికలే జీవితం!

Siva Prasad
ఇప్పుడంతా చిన్నప్పటి జ్ఞాపకాల తోటల్ని వెదుక్కుంటూ పక్షుల్లా ఎగురుతున్నారు. ఎప్పుడో పదో తరగతో..ఇంటర్మీడియట్టో చదివిన స్నేహితుల్ని అన్వేషించుకుంటూ తమ తెలిసిన గోళాలన్నీ తిరుగుతున్నారు. ఫేస్ బుక్కులూ వాట్సాప్‌లూ,  ఇంటర్ నెట్ సెంటర్ పాయింట్ అయింది....
వ్యాఖ్య

మహాస్వప్నం!

Siva Prasad
మరణం తర్వాత ఒక కవి పయనం ఎటు వైపు? బహుశా తీరని తన కలల తీరంలో అతను విహరిస్తాడు కాబోలు. అక్కడేముంటాయి? సముద్రం నిద్రపోతూ వుంటుందా? ఆ సముద్రం మీద కలలా ఆ కవి...
వ్యాఖ్య

వెలుగు దారిలో తెలుగు సినిమా!

Siva Prasad
తెలుగు సినిమా వెలుగు దారి వెదుక్కుంటోందా? మల్లేశం సినిమా చూస్తే కొంచెం అలానే అనిపించింది.  జీవితాన్ని మించిన సినిమా ఏముంది? 24క్రాఫ్ట్స్‌తో ఒక జీవితం సినిమా అయితే అంతకు మించిన కళానందం ఎక్కడ దొరుకుతుంది?...
వ్యాఖ్య

యుగపురుషులకూ సెగ తప్పదా..?

Siva Prasad
ఎవరు ఏమనుకున్నా కొన్ని మాటలు చెప్పాలి తప్పదు. మొన్నామధ్య ఒక మిత్రుడు ఫోన్ చేసి హెచ్చరించాడు. కొంచెం దూకుడు తగ్గించు అన్నాడు. రాజ్యంతో సఖ్యంగా ఉంటే పదవులు..పీఠాలూ..అవార్డులూ వగైరా వగైరా..అని ఏదో సలహా ఇవ్వబోయాడు....