NewsOrbit

Tag : prasada murthy column

వ్యాఖ్య

కొత్త సంవత్సరం..కొత్త నిర్ణయం!

Siva Prasad
కొంచెం ప్రేమగా వుందామని ఈ కొత్త సంవత్సరం దృఢంగా నిశ్చయించుకుందాం. వదిలించుకోవాల్సినవి కాదు, పెంచుకోవాల్సిన వాటి గురించి నిర్ణయాలు తీసుకుందాం. ఖర్చు లేనిది..కష్టం కానిది. కొండెలెక్కాల్సిన పనిలేదు. బండలు మొయ్యాల్సిన అవసరం లేదు. వెరీ...
వ్యాఖ్య

మతము..మానవత్వము…దేశము!

Siva Prasad
మహాత్మా గాంధీ 150వ జయంతిని దేశమంతా ఘనంగా జరుపుతున్న ఏలికలు గాంధీని ఒక విగ్రహంగా తప్ప ఆయన సందేశాలను గాని, ఆయన ఉపదేశాలను గానీ పట్టించుకునేలా  కనిపించడం లేదు. గాంధీ తన హింద్ స్వరాజ్...
వ్యాఖ్య

ఇక్కడ అన్నీ తయారు చేయబడును!

Siva Prasad
రండి బాబూ రండి ఇది వింత బజారు..అలసిస్తే చేజారు..ఆలోచిస్తే గుండె బేజారు ఇక్కడ అన్నీ  రెడీమేడ్ గా లభ్యమగును. సకలం సమస్తం తయారు చేయబడును- ఊతప్పం కంటె  ఊహల తయారు ఈజీ కుర్చీలు..బెంచీలు..చెంచాలూ ప్లేట్లూ...
వ్యాఖ్య

ఒక పనైపోయిందా..?

Siva Prasad
హమ్మయ్య ఒక పనైపోయింది కదా! కూతుళ్ళున్న ప్రతి తల్లిదండ్రుల కన్న పేగుల్ని కాల్చేసిన ఆ ఘటనకు బాధ్యులైన ఆ నలుగురినీ కాల్చేశారు కదా! ఆందోళనకు దిగిన యావత్తు ప్రజానీకం  ఇక ఊపిరి పీల్చుకుంటుందా? అందరికీ...
వ్యాఖ్య

మొత్తానికి తెల్లారింది!

Siva Prasad
ఈ వారమంతా రెండు విషయాల మీదే మనసు కేంద్రీకృతమైంది. ఒకటి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె. రెండు, మహారాష్ట్రలో సాగిన మహా రాజకీయ నాటకం. ప్రజాస్వామ్యం ఎంత నవ్వులాటగా మారిపోయిందో మహా రాష్ట్ర రాజకీయ...
వ్యాఖ్య

మనం ఏం మాట్లాడుకోవాలంటే..!

Siva Prasad
మనం ఇప్పుడు ఏ వంకాయ పులుసు గురించో..ఏ ఉల్లిపాయ పెసరట్టు  గురించో ముచ్చటించుకోవడం మంచిది. వీకెండ్ పార్టీలో..సినిమాలో..షికార్లో ప్లాన్ చేసుకోవడం చాలా శ్రేయస్కరం. ప్ర్రైమ్ వీడియో..నెట్ ఫ్లిక్స్..హాట్ స్టార్..సన్ నెక్ట్స్ వగైరాల్లో తాజా మూవీల...
వ్యాఖ్య

ఎవరు అసురులు?

Siva Prasad
విజేతలే చరిత్ర నిర్మాతలు. పరాజితులు చారిత్రక విస్మృతులు. విజేతలే కథానాయకులు. పరాజితులు ఎప్పటికీ ప్రతినాయకులే. విజేతలు దేవుళ్ళవుతారు. పరాజితులు దెయ్యాలవుతారు. రాక్షసులవుతారు. విజేతలు రాసిన చరిత్రలే చదువుకుంటూ అదే చరిత్రగా విశ్వసిస్తూ ఆ దేవుళ్ళనే...
వ్యాఖ్య

 రాజు గారి సభ!

sharma somaraju
హరిత ఖండం అనే రాజ్యం సుజలమై సుఫలమై సస్యశ్యామలంగా వర్ధిల్లితోంది. ఆ రాజ్యం ఎంత ప్రగతి పథంలో పయనిస్తోందో తమ పౌరులందరికీ తెలియాలని రాజుగారు అత్యవసర సమావేశం ఒకటి ఏర్పాటు చేసి, ఆ సమావేశ...
వ్యాఖ్య

మన పోతులూరి..మన వెలుగు దారి!

Siva Prasad
మొన్నామధ్య కర్నూలులో జరిగిన పోతులూరి వీరబ్రహ్మం సభలో నేను మాట్లాడుతూ ఈ కాలంలో వీరబ్రహ్మం వుంటే గుడిలో కాదు, జైల్లో వుండేవాడని అన్నాను. చాలా మంది చప్పట్లు కొట్టారు. అంటే నా మాటల్లోని అంతరార్థాన్ని...
వ్యాఖ్య

ఆత్మహత్య ఆయుధం కాదు!

Siva Prasad
హక్కుల కోసం పోరాడుటలో ఆత్మ గౌరవం ఉన్నదిరా అని ఎప్పుడో చిన్నప్పుడు ఓ పాట కమ్యునిస్టు సభల్లో వింటూ వుండేవాడిని. అది విన్నప్పుడల్లా ఎందుకో కళ్ళలో నీళ్ళు తిరిగేవి. హక్కుల కోసం ఎవరు ఉద్యమించినా...
వ్యాఖ్య

ఏ నిర్మూలన కావాలిప్పుడు?

Siva Prasad
ఈ రోజు ఒక మిత్రుడు నా ఫేస్ బుక్ ఇన్ బాక్స్ లోకి ఒక వీడియో పంపించాడు. ఎవరో యువకుడు రోడ్డు మీద పడి వున్నాడు. కొందరు అతణ్ణి దారుణంగా కొడుతున్నారు. ఒకడు  చేతులతో...
వ్యాఖ్య

మహాత్మా!

sharma somaraju
విబేధాలు విమర్శలూ నీ చుట్టూ ఇనప వలయాలు అయినా నువ్వు పువ్వులా నవ్వుతూనే వుంటావు. ఎరుపూ నీలం కాషాయం రంగులెన్నో నిన్ను తప్పుపడుతూనే తప్పనిసరై నీకు తిలకాలు దిద్దాయి రంగులేవీ అంటని రహస్య కాంతివి...
వ్యాఖ్య

అడవితో సంభాషణ!

Siva Prasad
కొన్ని రోజులుగా అడవి కలల్లోకి వస్తోంది. వస్తే వచ్చింది ఈమధ్య నేనే తన కలలోకి వస్తున్నావని నాతో పదేపదే చెప్తోంది. అడవిని కావలించుకుందామని కళ్ళు తెరుస్తాను మాయమైపోతుంది. సరే రెప్పలు మూసే ఉంచాను. అడవి...
వ్యాఖ్య

ఆ రోజు తప్పక వస్తుంది!

Siva Prasad
న్యాయానికి ఒక్క పాదమైనా మిగిలివుందా అన్న అనుమానం ఒక్కోసారి వస్తుంది. అసలు న్యాయం అనేది ఒకటి వుందా అన్న ప్రశ్న కూడా ఒక్కోసారి ఉదయిస్తుంది. న్యాయం ఉండే వుంటుంది కాని అది కొందరికే ఊడిగం...
వ్యాఖ్య

కలయికలే జీవితం!

Siva Prasad
ఇప్పుడంతా చిన్నప్పటి జ్ఞాపకాల తోటల్ని వెదుక్కుంటూ పక్షుల్లా ఎగురుతున్నారు. ఎప్పుడో పదో తరగతో..ఇంటర్మీడియట్టో చదివిన స్నేహితుల్ని అన్వేషించుకుంటూ తమ తెలిసిన గోళాలన్నీ తిరుగుతున్నారు. ఫేస్ బుక్కులూ వాట్సాప్‌లూ,  ఇంటర్ నెట్ సెంటర్ పాయింట్ అయింది....
వ్యాఖ్య

  అనగనగా ఒక దేశంలో..!

Siva Prasad
 అనగనగా ఒక దేశం. అది సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశం. అక్కడ న్యాయం నాలుగు పాదాలా నడుస్తుందని ఎవరు నమ్మినా నమ్మకపోయినా న్యాయ స్థానం మాత్రం పూర్తిగా విశ్వసిస్తుంది. అయితే ఇప్పుడా దేశంలో న్యాయ వ్యవస్థకు...
వ్యాఖ్య

 ప్రశ్నించే స్వేచ్ఛ కావాలి

Siva Prasad
ఏ దేశంలో సామాన్యుడు కూడా పాలకులను నిర్భయంగా ప్రశ్నించగలడో ఆ దేశంలో ప్రజాస్వామ్యం పరిమళిస్తున్నట్టు లెక్క. ఏ దేశంలో న్యాయస్థానాలు కూడా నిజాలు నిగ్గు తేల్చమని పాలకులను నిలదీయడానికి నీళ్ళు నమలాల్సిన దుస్థితి దాపురిస్తుందో...
వ్యాఖ్య

యుద్ధము..శాంతి!

Siva Prasad
యుద్ధం కావాలా? శాంతి కావాలా? అని ఎవరైనా అడిగితే యుద్ధం వద్దు. శాంతి ముద్దు అని ఠపీమని చెప్పేవాళ్ళం.  ఒకప్పుడు రష్యా అమెరికాలు యుద్ధానికి కాలు దువ్వుతున్న రోజుల్లో విద్యార్థి ఉద్యమాల్లో పాటలు పాడేవాళ్ళం....
వ్యాఖ్య

నా కలల కాశ్మీరం!

Siva Prasad
కాశ్మీరంటే నాకు అమితానందం. ఆ పేరు వింటే చాలు అక్కడి చినార్ చెట్లు నాలోంచి బయటకొచ్చి పొడవాటి నీడల్లా నా ముందే పరచుకుంటాయి. పైన్ చెట్లు నన్ను పిలుస్తున్నట్టు నిటారుగా నిలబడి మబ్బుల ఆకాశాన్ని...