NewsOrbit

Tag : prayer

దైవం న్యూస్

వినాయక చవితి వ్రతం ఇలా చేసుకోండి !!

Sree matha
Vinayaka Chavithi Vratham 2022 Updated వినాయక చవితి పండుగ.. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ విశేషంగా ఇష్టపడే పరమ పవిత్ర పండుగ. హిందువుల ఆది పండుగ వినాయక చవితి.  ఈ పండుగ తర్వాతే మిగతా పండుగలన్నీ ప్రారంభమవుతాయి. అందుకే ఇది ఆది పండుగ అయింది. బొజ్జ గణపయ్యను తలచుకుంటే చాలు.. విఘ్నాలు ఇట్టే తొలగిపోయి శుభాలు జరుగుతాయి. దేశం మొత్తం గణేశ్ చవితి పండుగకు సిద్ధమైంది. శనివారం వినాయకచవితి నేపథ్యంలో  ‘న్యూస్ఆర్బిట్‌’  పాఠకుల కోసం వినాయక వ్రతకల్పం.. పూజా విధానం.....
Featured దైవం

దేవతలకు పంచోపచార పూజ ఎలా చేయాలి ?

Sree matha
దేవతారాధన అనేది హిందు ధర్మంలో ప్రధానపాత్ర. ఇక హడావుడి జీవితగమనంలో దేవతారాధనకు సూక్ష్మంలో మోక్షంగా చేసే పద్ధతి తెలుసుకుందాం.. స్వామి/అమ్మవారి ఆరాధనలో కింది విధంగా పంచోపచార పూజలు చేయండి… గంధం : అనామిక వ్రేలితో (చిటికిన వ్రేలు ప్రక్క వ్రేలు) దేవుడికి గంధమును సమర్పించవలెను. పువ్వులు : ఆయా దేవతల తత్త్వాన్ని అధికంగా ఆకర్షించే పువ్వులు, పత్రిని ఆయా దేవతలకు సమర్పించవలెను. అగర్బత్తీలు : ఆయా దేవతల ఉపాసనకు పూరకమైన సుగంధము కలిగిన 2 అగర్బత్తీలను ఆయా దేవతల ఎదుట వెలిగించవలెను. దీపం : దేవుడికి నెయ్యి దీపముతో మూడు సార్లు హారతి ఇవ్వవలెను....