Sai Pallavi: ఆ ప్రచారమే నిజమైంది.. సాయి పల్లవి ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్!
Sai Pallavi: `లవ్ స్టోరీ`, `శ్యామ్ సింగరాయ్` చిత్రాలతో రెండు భారీ హిట్స్‌ను ఖాతాలో వేసుకున్న సాయి పల్లవి.. ఇప్పుడు `విరాటపర్వం`తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీకి...