NewsOrbit

Tag : prime minister modi

టాప్ స్టోరీస్ వ్యాఖ్య

మోదీ ఎందుకు మీడియా ముందుకు రారు?

Siva Prasad
  దేశం అంతా సార్వత్రిక ఎన్నికల హడావుడిలో మునిగిఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన అధికారనివాసంలో కూర్చుని హిందీ సినిమా హీరో అక్షయ్ కుమార్‌తో పిచ్చాపాటీ మాట్లాడారు. వారి మాటల్లోనే చెప్పాలంటే అది...
బిగ్ స్టోరీ

ఈ చౌకీదార్ దొంగ కాదు, దోచిపెట్టేవాడు!

Siva Prasad
“కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పరిపాలన” అనే నినాదం ఈనాటి ప్రపంచీకరణకి అనువైన బంగారు లేడి లాగా తోస్తున్నది.  “మా ప్రభుత్వం దోహదకారిగా పని చేస్తుంది. మా ప్రభుత్వం దృష్టి అంతా కనిష్ట ప్రభుత్వం, గరిష్ట...
టాప్ స్టోరీస్

రాహుల్‌కు ధిక్కారం నోటీసు!

Siva Prasad
న్యూఢిల్లీ: రఫేల్ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను వక్రీకరించారన్న అభియోగంపై కోర్టు ధిక్కారం కేసు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధికి అత్యున్నత న్యాయస్థానం మంగళవారం నోటీసు జారీ చేసింది. జరిగినదానికి రాహుల్ వ్యక్తం చేసిన...
వ్యాఖ్య

మౌనం చేసే శబ్దమే వేరు!

Siva Prasad
ఎన్నికల వేళ జరిగే చర్చకు  పెద్ద ప్రాధాన్యం ఇచ్చే రోజులు కావివి. అలాగని ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేసే విషయమూ కాదు. మొన్న కొందరు మిత్రుల మధ్య రిజర్వేషన్ల మీద రసవత్తర చర్చ జరిగింది. అగ్ర...
బిగ్ స్టోరీ

మోదీ ‘బాలకోట్’ వ్యూహం ఫలిస్తుందా!?

Siva Prasad
2014 ఎన్నికలప్పుడు అభ్యర్ధి నరేంద్ర మోదీ ప్రధాన సేవకుడు,అభివృద్ధి ప్రవక్త. (ప్రవక్తకి బదులుగా నేను ‘ఎవాంజెలిస్ట్’ పదం రాసినంత పని చేశాను. కాకపోతే మన వర్తమాన పాలకులకి ఉపమానాలని ఉపేక్షించే హాస్యచతురత ఏ కోశాన...
టాప్ స్టోరీస్

నమో టివిపై కమిషన్ వేటు!

Siva Prasad
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాలనూ, బిజెపి కార్యక్రమాలనూ మాత్రమే చూపించేందుకు ఉద్దేశించిన 24 గంటల న్యూస్ ఛానల్ నమో టివి ఎలాంటి రాజకీయ కార్యక్రమాలూ చూపడానికి వీలు లేదని ఎన్నికల కమిషన్ ఆదేశించింది....
టాప్ స్టోరీస్

‘మళ్లీ మోదీనా..కల్ల’!

Siva Prasad
అమరావతి: ప్రధానమంత్రి పదవిపై తనకు ఆశ లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం ఎన్నికల ప్రచారం మధ్యలో ఎన్‌డిటివి, ప్రణయ్ రాయ్‌తో మాట్లాడుతూ, తన యుద్ధం ప్రధాని...
బిగ్ స్టోరీ

భారతీయ జనతా పార్టీలో లేనిది భారతీయతే!

Siva Prasad
“కాంగ్రెస్ హిందువులని అవమానించింది” అని, అలాగే హిందువులు అధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గాల నుండి మైనారీటీలు అధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గాలకి కాంగ్రెస్ నాయకులు పరుగు పెడుతున్నారని ఏప్రిల్ 1 నాడు జరిగిన ఎన్నికల...
టాప్ స్టోరీస్

మోదీ సేన అంటారా… ఆర్మీ అసంతృప్తి!

Siva Prasad
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ భారతసేనలను ‘మోదీజీ సేన’గా అభివర్ణించడం ఆర్మీకి రుచించలేదని అభిజ్ఞవర్గాలను ఉటంకిస్తూ ఎన్‌డిటివి పేర్కొన్నది. నిన్న ఘజియాబాద్‌లో ఎన్నిక ప్రచారసభలో ప్రసంగిస్తూ, ఆదిత్యనాధ్ పదేపదే ‘మోదీజీకి సేన’ అన్నారు. ‘కాంగ్రెస్ జనం...
Right Side Videos టాప్ స్టోరీస్

మోదీ బయోపిక్ చూశారా..ఇప్పుడీ స్పూఫ్ చూడండి!

Siva Prasad
ఒక ప్రధానమంత్రి జీవించి ఉండగా ఆయనపై బయోపిక్ తీయడం బహుశా నరేంద్ర మోదీ బయోపిక్‌తోనే మొదలు కావచ్చు. ఈ చిత్రం ట్రయిలర్ ఇటీవల విడుదల అయింది. ఇప్పడు ఆ ట్రయిలర్‌పై ఒక స్పూఫ్ రిలీజ్...
టాప్ స్టోరీస్

ఇది మరో అబద్ధం

Siva Prasad
‘మోదీ తన జేబులు నింపుకోవాలనుకుంటే 13 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా చాలా సంపాదించిఉండేవాడు. ఆయన తన దేశాన్ని ప్రేమిస్తాడు, పదవిని కాదు’. ఈ ప్లెకార్డుపై రాసిఉన్న హిందీ మాటల అర్ధం ఇది. ఒక...
టాప్ స్టోరీస్

‘రైతులకు 8వేల సాగుసాయం, 5వేల పింఛను’

Siva Prasad
ఎట్టకేలకు జనసేన నేత పవన్ కళ్యాణ్ తన పార్టీ విజన్ ఏమిటో వివరించారు. ఎన్నికల ముంగిట రాజమండ్రిలో గురువారం జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన తన మానిఫెస్టో ప్రకటించారు. ఇన్నాళ్లూ అందరినీ తిట్టావు....
బిగ్ స్టోరీ

ఛానళ్ల తీరు సిగ్గుచేటు!

Siva Prasad
“పాకిస్థాన్ అసత్య ప్రచారాన్ని బయటపెట్టారు”. ఇది భారతీయ వైమానిక దళానికి చెందిన ఒక యుద్ధ విమానాన్ని పాకిస్థాన్ సైన్యం కూల్చివేసిన ఘటన మీద ఒక విశ్రాంత వాయుసేన చీఫ్ మార్షల్‌ని ఒక వ్యాఖ్యాత ఇంటర్వ్యూ...
టాప్ స్టోరీస్

‘సీట్లు లెక్క పెట్టుకుంటున్నారు’

Siva Prasad
పొరుగుదేశంతో తీవ్ర ఉద్రిక్తతల మధ్య యధావిధిగా రానున్న ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే కార్యక్రమాలలో తలమునకలవుతున్నందుకు ప్రధానిపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. నిన్న కూడా ముందే నిర్ణయించిన రోజువారీ కార్యక్రమాలకు హజరయిన మోదీ ఈ...
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

త్యాగం సైనికులది..మరి దాని ప్రయోజనం..!

Siva Prasad
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రచారంపై మక్కువ ఎక్కువ. ఆయన సౌత్ బ్లాక్‌లో కూర్చోవడం మొదలుపెట్టిన తర్వాత ఆ విషయం ఇప్పటికి లెక్కలేనన్ని సార్లు నిరూపణ అయింది. పుల్వామా దాడి పర్యవసానాలను ఆయన తన 56...
టాప్ స్టోరీస్

ప్రతీకారం తప్పదా!?

Siva Prasad
పుల్వామా టెరరిస్టు దాడి నేపధ్యంలో ప్రతీకారం డిమాండ్లు దేశం అంతటా వినబడుతున్నాయి. బాధ్యత ఉన్న వారు లేని వారు అందరూ పగ తీర్చుకోవాల్సిందేనంటున్నారు. పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల త్యాగం వృధా పోదన్న ప్రధానమంత్రి...
న్యూస్

కపిల్ సిబల్ ద్విపాత్రాభినయం!

Siva Prasad
కపిల్ సిబల్ మరోసారి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టారు. మంగళవారం నాడు ఒకపక్క తన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ దారిలో వ్యాపారవేత్త అనిల్ అంబానీపై ధ్యజమెత్తారు. అదే రోజు న్యాయవాదిగా కోర్టులో అంబానీ...
బిగ్ స్టోరీ

‘రఫేల్’ గురించి అంబానీకి ముందే తెలుసా?

Siva Prasad
Photo courtesy: Indian Express ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో 15 రోజులకు ఫ్రాన్స్ వెళతారనగా 2015 మార్చి నాలుగవ వారంలో వ్యాపారవేత్త అనిల్ అంబానీ పారిస్‌లో ఆ దేశ రక్షణ మంత్రి...
టాప్ స్టోరీస్ న్యూస్

పారికర్‌ ఇంటికి రాహుల్!

Siva Prasad
గోవా, జనవరి29: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ను రాహుల్ గాంధీ పరామర్శించారు. మంగళవారం ఆయన పారికర్ కార్యాలయానికి వెళ్ళి కలిశారు.  కొద్ది నెలలుగా ముఖ్యమంత్రి ప్యాంక్రియాస్ గ్రంధికి సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పారికర్ ఇంట్లో...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

‘మగబుద్ధి’ మాటకు మండిపడ్డ రాహుల్!

Siva Prasad
రఫేల్ స్కామ్ విషయంలో గతవారం ప్రధాని మోదీని, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌నూ ఉద్దేశించి అన్న మాటలకు కట్టుబడి ఉన్నట్లు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.  రఫేల్ కుంభకోణంపై తన ప్రశ్నలకు పార్లమెంటులో జవాబు...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

పచ్చి అవకాశవాదం!

Siva Prasad
ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు ఉద్యోగాలలో, విద్యావకాశాలలో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తెచ్చిన బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. మంచిచెడ్డలు విచారించేందుకు బిల్లును ముందు సెలక్ట్ కమిటీకి పంపాలన్న...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

బిజెపి ‘కోటా’ బాణం!

Siva Prasad
రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని చూస్తున్న బిజెపి అమ్ములపొది లోంచి ఒక పెద్ద అస్త్రం బయటకు వచ్చింది. అగ్రవర్ణాలలోని పేదలకు విద్యా రంగంలో, ప్రభుత్వ ఉద్యోగాలలో పది శాతం రిజర్వేషన్ కల్పించాలని...