NewsOrbit

Tag : prime minister narendra modi

టాప్ స్టోరీస్

సెలెబ్రిటీలపై ‘దేశద్రోహం’ కేసు ఎత్తివేత!

Mahesh
 బిహార్: మూకదాడులపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసిన సెలబ్రిటీలపై దేశద్రోహం కేసును బిహార్ పోలీసులు మూసివేశారు. పస లేని ఆరోపణలతో, చిల్లర పిటిషన్ దాఖలు చేసినందుకు న్యాయవాది సుధీర్ ఓజాపై కేసు నమోదు చేయాలని...
టాప్ స్టోరీస్

‘కశ్మీర్’ పరిస్థితిని పరిశీలిస్తున్నారట!

Mahesh
బీజింగ్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కశ్మీర్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ లో పరిస్థితిని పరిశీలిస్తున్నామని, పాక్ కు చెందిన ప్రధాన అంశాల వరకు ఆ దేశానికి మద్దతిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ...
టాప్ స్టోరీస్

‘కేసులతో మా నోళ్ళు మూయలేరు’!

Mahesh
న్యూఢిల్లీ: మూకదాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాసిన 49 మందిపై కేసులు నమోదవ్వడంపై బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా, ప్రముఖ చరిత్రకారిణి రొమిలా థాపర్ సహా 180 మంది ప్రముఖులు స్పందించారు....
టాప్ స్టోరీస్

‘మోదీజీ, మన్ కీ బాత్ మౌన్ కీ బాత్ అయితే ఎలా’!

Siva Prasad
న్యూఢిల్లీ: మూక దాడులు ఆపేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసినందుకు 49 మంది మేధావులు, ప్రముఖులపై రాజద్రోహం కేసు పెట్టడంపై కాంగ్రెస్ నేత, లోక్‌సభ సభ్యుడు శశి థరూర్...
Right Side Videos

మోదీ గర్భా నృత్యం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుజరాత్‌లోని సూరత్​లో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో సంప్రదాయ గర్భా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సూరత్​ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ మాస్క్​లు ధరించి శుక్రవారం...
టాప్ స్టోరీస్

పాక్ కు వెళ్లనున్న మాజీ ప్రధాని!

Mahesh
న్యూఢిల్లీ: భారత మాజీ ప్ర‌ధాని మ‌న్మోహన్ సింగ్‌ పాకిస్థాన్ వెళ్ల‌నున్నారు. కర్తార్‌పూర్‌లో ఉన్న దర్బార్ సాహిబ్‌ కారిడార్ ప్రారంభోత్స‌వ వేడుక‌లో ఆయ‌న పాల్గోనున్నారు. న‌వంబ‌ర్ 9వ తేదీన జరిగే ఈ వేడుకకు మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌తో పాటు...
టాప్ స్టోరీస్

అటు కేసీఆర్ ఇటు జగన్ మధ్య మోదీ!

Mahesh
అమరావతి: పది నెలల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం హస్తినకు వెళ్తుండగా.. ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 5న...
టాప్ స్టోరీస్

‘అమెరికాలో తమిళ భాష ప్రతిధ్వనిస్తోంది’

Mahesh
చెన్నై: అమెరికా అంతటా తమిళ భాష ప్రతిధ్వనిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రెండోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలిసారి తమిళనాడు పర్యటనకు మోదీ వచ్చారు. మ‌ద్రాసు ఐఐటీలో జ‌రిగిన 56వ స్నాత‌కోత్స‌వంలో ఆయన...
టాప్ స్టోరీస్

దేశంలో సంబరాలు.. మరి కశ్మీర్‌లో!?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి వచ్చారు. శనివారం రాత్రి ఢిల్లీలోని పాలెం ఎయిర్ పోర్టు దగ్గర బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఆడంబరమైన...
టాప్ స్టోరీస్

‘హౌడీ మోదీ’కి స్వాగతం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వారం రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ హ్యూస్టన్ చేరుకున్నారు. ఇవాళ అక్కడ జరిగే ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్‌లో మోదీ పాల్గొననున్నారు. శనివారం...
టాప్ స్టోరీస్

‘హౌడీ మోడీ’ ఈవెంట్: హోస్టన్‌లో కుంభవృష్టి!

Mahesh
అమెరికా: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన వేళ.. అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. టెక్సాస్‌లోని హోస్టన్‌లో మోదీ పర్యటించనుండగా శుక్రవారం అక్కడ వరద నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. హోస్టన్‌లో ఈ నెల...
టాప్ స్టోరీస్

పాక్‌పై సైనిక చర్యకు మన్మోహన్ యోచన!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ముంబయి తరహా ఉగ్రదాడులు మరోసారి జరిగితే పాక్‌పై సైనిక చర్య తీసుకోవాలని భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనుకున్నారని బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కెమరూన్ అన్నారు. ఈ...
టాప్ స్టోరీస్

జమిలి ఎన్నికలు కష్టమన్న జైట్లీ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశంలో జమిలి ఎన్నికలు అంశాన్ని ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు తెరపైకి తెచ్చింది. లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా భారీగా సొమ్ము, సమయం ఆదా...
టాప్ స్టోరీస్

ప్రధాని మోదీ జాతిపిత అట!

Mahesh
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ వివాదంలో చిక్కుకున్నారు. సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ 69వ జన్మదినం సందర్భంగా ఆయనకి...
టాప్ స్టోరీస్

స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద మోదీ బర్త్ డే!

Mahesh
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ 69 పుట్టిన రోజును సొంత రాష్ట్రం గుజరాత్ లో జరుపుకుంటున్నారు. పుట్టినరోజు సందర్భంగా ఉదయం తన తల్లి హీరా బెన్ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం నర్మద జిల్లాలోని కేవాడియాకు వెళ్లారు....
టాప్ స్టోరీస్

బీజేపీలోకి ఎన్సీపీ ఎంపీ!

Mahesh
న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల తరువాత దేశంలోని ప్రతిపక్షాలకు వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఎన్సీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఛత్రపతి శివాజీ 13వ వారసుడు సతారా సిట్టింగ్‌ ఎంపీ ఉదయన్‌రాజ్‌ భోంస్లే...
టాప్ స్టోరీస్

అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోం!

Mahesh
న్యూఢిల్లీ: తమ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల్లో ఇత‌ర దేశాల ప్ర‌మేయాన్ని భారత్, రష్యా దేశాలు వ్య‌తిరేకిస్తున్న‌ట్లు ప్రధాని మోదీ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం రష్యాకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడ ఘన...
టాప్ స్టోరీస్

దత్తన్నకు గవర్నర్ గిరి!

Mahesh
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయను గవర్నర్ పదవి వరించింది. ఆదివారం ఐదు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను కేంద్రం ప్రభుత్వం నియమించిది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా...
టాప్ స్టోరీస్

41 లక్షల మంది పౌరసత్వం గాల్లో!?

Mahesh
అసోంలో రాజకీయప్రకంపనలకు కారణమైన జాతీయ పౌరసత్వ రిజిష్టర్‌ (ఎన్‌ఆర్‌సీ) తుది జాబితా రేపు విడుదల కానుంది. ఏడాది క్రితం విడుదలైన మొదటి జాబితాలో రాష్ట్రంలోని 41 లక్షల మంది పేర్లు లేవు. శనివారం ఉదయం...
టాప్ స్టోరీస్

‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ అద్భుత ప్రదేశం

Mahesh
న్యూఢిల్లీ: గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళిగా ఏర్పాటు చేసిన యూనిటి ఆఫ్ స్టాట్యూ విగ్రహానికి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ టైమ్ మ్యాగ్జిన్ ప్రకటించిన 100 అద్భుత ప్రదేశాల జాబితాలో చోటు...
న్యూస్

జైట్లీ ఫ్యామిలీకి మోదీ ఓదార్పు

Mahesh
న్యూఢిల్లీః అనారోగ్యంతో కన్నుమూసిన బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ కుటుంబసభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు. విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న మోదీ.. ఈ రోజు ఉదయం జైట్లీ నివాసానికి...
టాప్ స్టోరీస్

కశ్మీర్‌లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయ్ః ట్రంప్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కశ్మీర్‌లో పరిస్థితులు అదుపులోనే ఉన్నట్లు ప్రధాని మోదీ చెప్పారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అన్నారు. ఫ్రాన్స్ లో జరుగుతున్న జీ7 దేశాల సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో...
టాప్ స్టోరీస్

మన్మోహన్‌కు ఎస్పీజీ భద్రత తొలగింపు

Mahesh
న్యూఢిల్లీః మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌కు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీజీ) భద్రతను కేంద్రం వెనక్కి తీసుకుంది. అయితే, సీఆర్పీఎఫ్‌ భద్రతను ఆయనకు కొనసాగించనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఎస్పీజీ భద్రతపై సమీక్ష చేపట్టిన...
టాప్ స్టోరీస్

బహ్రెయిన్‌లో శ్రీకృష్ణుడి ఆలయం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బహ్రెయిన్ రాజధాని మనామాలో అతి పురాతనమైన శ్రీకృష్ణ దేవాలయాన్ని పునరుద్ధరించనున్నారు. సుమారు 200 ఏళ్ళ నాటి కృష్ణుడి ఆలయాన్ని 4. 2 మిలియన్ యుఎస్ డాలర్ల వ్యయంతో ఈ ఆలయ నిర్మాణాన్ని...
టాప్ స్టోరీస్

జైట్లీకి అశ్రు నివాళి

Mahesh
న్యూఢిల్లీః బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ  అంత్యక్రియల నేడు ఢిల్లీలో జరగనున్నాయి. ఆయన పార్థీవ దేహాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తల సందర్శనార్థం కైలాష్‌ నగర్‌లోని తన నివాసం నుంచి...
టాప్ స్టోరీస్

మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ జాయేద్’ పురస్కారం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారత ప్రధాని నరేంద్రమోదీకి అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జాయేద్’ మెడల్‌తో మోదీని సత్కరించింది. భారత్‌, యూఏఈల మధ్య సంబంధాలను...
టాప్ స్టోరీస్

కశ్మీర్‌లో నేతల గృహనిర్బంధం!

Siva Prasad
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌కు సంబంధించి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏదో చేయబోతోందన్న ఊహాగానాల మధ్య ఆ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ముఖ్యమైన నాయకులను ఆదివారం పొద్దుపోయిన తర్వాత గృహనిర్బంధంలో ఉంచారు. మహబూబా ముఫ్తీ, ఒమర్...
Right Side Videos

మోదీ సూర్య నమస్కారాలు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో యోగా వీడియో ట్విట్టర్‌లో పోస్టు చేశారు.  ఈ సారి సూర్య నమస్కారాల ప్రయోజనాలను వివరిస్తూ తన యానిమేషన్ వీడియో రూపొందించారు. జూన్ 21వ తేదీన...
న్యూస్

ఇదేం మర్యాద ఖాన్ సాబ్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి దౌత్యమర్యాదలు అతిక్రమించారు. కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కేక్‌లో జరుగుతున్న షాంగై సహకార సమాఖ్య శిఖరాగ్ర సమావేశంలో అందరూ నిలుచుని ఉండగా ఆయన ఒక్కరే కుర్చున్నారు....
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

ప్రచారం కాని మోదీ ప్రచారం!

Siva Prasad
    ఉధృతమైన ఎన్నికల ప్రచారంలో దేశమంతా తీరిక లేకుండా పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ చివరి దశ పోలింగ్ ముందు ప్రచారం ముగిసిన తర్వాత హిమాలయ సానువుల్లో కొలువు తీరిన కేదారేశ్వరుడుని దర్శించుకునేందుకు...
టాప్ స్టోరీస్

మోదీ దూషణకు ప్రతిగా రాహుల్ ఆలింగనం!

Siva Prasad
న్యూఢిల్లీ: ఏనాడో మరణించిన తన తండ్రి రాజీవ్ గాంధీని నిందించిన ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిగా ఆలింగనం పంపించారు. ‘మోదీజీ, యుద్ధం పరిసమాప్తి అయింది. మీ కర్మ ఫలం...
న్యూస్

అక్షయ్ కుమార్ కెనడా పౌరుడా?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుణ్యమా అంటూ హిందీ హీరో అక్షయ కుమార్ ఇటీవల వార్తల్లోకి ఎక్కారు. సినిమా కథానాయకులు ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు, నిజమే! కానీ ఈసారి అక్షయ్ కుమార్‌ను...
న్యూస్

‘వేరే దారి తప్పదేమో’!

Siva Prasad
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషె మొహమ్మద్ నేత మసూద్ అజర్‌ను అంతర్జాతీయ టెరరిస్టుగా ప్రకటించడాన్ని పదేపదే అడ్డుకుంటున్న చైనా తాజా ప్రయత్నాన్ని కూడా చివరి నిముషంలో నిరోధించింది. ఈ చర్య రెండు...
వ్యాఖ్య

యుద్ధము..శాంతి!

Siva Prasad
యుద్ధం కావాలా? శాంతి కావాలా? అని ఎవరైనా అడిగితే యుద్ధం వద్దు. శాంతి ముద్దు అని ఠపీమని చెప్పేవాళ్ళం.  ఒకప్పుడు రష్యా అమెరికాలు యుద్ధానికి కాలు దువ్వుతున్న రోజుల్లో విద్యార్థి ఉద్యమాల్లో పాటలు పాడేవాళ్ళం....
టాప్ స్టోరీస్

విశాఖ జోన్ సొగసు చూడ తరమా!

Siva Prasad
125 ఏళ్ల చరిత్ర ఉన్న వాల్టేరు డివిజన్ ఇక చరిత్రలో కలిసిపోనుంది రైల్వేమంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించగానే ఆ జోన్ కేంద్రస్థానంగా ఉండబోతున్న విశాఖపట్నంలో రాష్ట్ర బిజెపి...
టాప్ స్టోరీస్

ప్రియాంక నిజంగా నవ్విందా!?

Siva Prasad
‘ప్రియాంకా గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నవ్వుతోంది. రాబందులు’, అంకుర్ సింగ్ అనే ట్విట్టర్ ఖాతాదారుడు చేసిన పోస్టు ఇది. దానితో పాటు 11 సెకన్ల వీడియో కూడా పోస్టు చేశారు. ఈ అంకుర్ సింగ్‌కు...
టాప్ స్టోరీస్ న్యూస్

కింగ్‌ఫిషర్ బాటలో జెట్ ఎయిర్‌వేస్!

Siva Prasad
దేశంలో రెండవ పెద్ద విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ కూడా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బాట పట్టనుందా అంటే అవుననే వినబడుతోంది. రోజురోజుకీ పోటీ తీవ్రమవుతున్న విమానయాన రంగంలో చౌక ఛార్జీలతో విమానాలు నడుపుతున్న ఇండిగో...
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

ఈ మూఢ సంస్కృతికి మూలం ఏమిటి?

Siva Prasad
భారతదేశంలో సైన్స్ కాంగ్రెస్ వార్తలకు మీడియా మొదటినుంచీ చాలా ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచిన సైంటిఫిక్ టెంపర్‌మెంట్‌కు కనీసం ఆ సీజన్‌లో గౌరవం దక్కుతూ వచ్చింది. కొద్ది సంవత్సరాలుగా, ఇంకా...
టాప్ స్టోరీస్

‘ఎన్నికలు అంత పెద్ద విషయమా?’

Siva Prasad
మూడు రాష్ట్రాల ఎన్నికలలో పరాజాయంపై ప్రధాని మోదీ మొదటిసారి నోరు విప్పారు. అది అంత పెద్ద విషయం కాదని తేలిగ్గా తీసిపారేశారు. 2018 చాలా సత్ఫలితాలను ఇచ్చిన సంవత్సరమని ఆయన అన్నారు. దేశంలో అద్భుతమైన...