Priyamani: ముంబైలో హీరోయిన్స్ డబ్బులు ఇచ్చి ఆ రకంగా చేస్తారు.. ప్రియమణి షాకింగ్ కామెంట్స్..!!
Priyamani: సోషల్ మీడియా వచ్చాక సినిమా సెలబ్రిటీల హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీన్ని ఒక ప్లాట్ ఫామ్ గా చేసుకుని తమ వ్యక్తిగత విషయాలు ఇంకా అనేక వాటి గురించి అభిమానులతో...