NewsOrbit

Tag : priyanka reddy

టాప్ స్టోరీస్

మృతదేహాల అప్పగింత ఎప్పుడు ?

Mahesh
హైదరాబాద్: చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన దిశ హత్యకేసు నిందితుల మృతదేహల అప్పగింత వ్యవహారం  మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దిశ హత్యాచారం కేసులో ఎన్‌కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలను భద్రపరచాలని తెలంగాణ హైకోర్టు...
టాప్ స్టోరీస్

జయహో ‘తెలంగాణ పోలీస్’ అంటూ నినాదాలు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) డాక్టర్ దిశను హత్యాచారం చేసిన నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారని తెలియడంతో చుట్టుపక్కల వారు పెద్దఎత్తున ఘటనాస్థలికి...
టాప్ స్టోరీస్

పోలీస్ ‘జస్టిస్’…’దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా సంచలనం కల్గించిన దిశ హత్యాచార ఘటన నలుగురు నిందితులు ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. ఎక్కడైతే దిశను కాల్చారో, సరిగ్గా అదే ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ...
న్యూస్

దిశ హత్య: ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు గ్రీన్ సిగ్నల్

sharma somaraju
హైదరాబాద్: దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు సమ్మతిస్తూ న్యాయస్థానం ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. జిల్లా కోర్టుకు స్పెషల్ కోర్టు హోదా ఇస్తూ...
టాప్ స్టోరీస్

‘ప్రియాంక రెడ్డి హత్య.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వెటర్నరీ వైద్యురాలు ప్రియాంకరెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మానవ మృగాలు మనమధ్యనే తిరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ...
టాప్ స్టోరీస్

ప్రియాంకరెడ్డి ఘటనపై ఎందుకీ మౌనం?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంక రెడ్డి హత్యోదంతంపై యావత్ భారతావని భగ్గుమంటోంది. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు.. దేశ రాజధాని ఢిల్లీలో కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రజా,...
న్యూస్

ప్రియాంక కుటుంబ సభ్యులకు ప్రముఖుల పరామర్శ!

Mahesh
హైదరాబాద్: దారుణ హత్యకు గురయిన ప్రియాంకరెడ్డి కుటుంబ సభ్యులను తెలంగాణ గవర్నర్ తమిళిసై పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. ఇప్పటికే పలు పార్టీల ప్రజాప్రతినిధులు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరోవైపు, ప్రియాంక కేసును...
టాప్ స్టోరీస్

షాద్‌నగర్‌లో టెన్షన్..టెన్షన్..

Mahesh
హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. షాద్‌నగర్‌తోపాటు తెలంగాణవ్యాప్తంగా నిరసనజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని.. బాధితురాలిని చంపిన విధంగానే ఆ రాక్షసులను హింసించి చంపేయాలని మహిళలు,...
టాప్ స్టోరీస్

‘ఆ నలుగురిని ఎన్‌కౌంటర్ చేయండి’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యోదంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రియాంక హత్య కేసు నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రియాంకరెడ్డిపై అఘాయిత్యానికి ఒడిగట్టినవారిని కఠినంగా శిక్షించాలని...
టాప్ స్టోరీస్

షాద్‌నగర్ కోర్టుకు నిందితులు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పశువైద్యురాలు ప్రియాంకరెడ్డి హత్యోదంతంపై ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. ఈ హత్య కేసులో నలుగురు నిందితులను శనివారం షాద్‌నగర్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిందితులను ఉరిశిక్ష వేయాలంటూ షాద్‌నగర్‌ పోలీస్ స్టేషన్ ఎదుట...
టాప్ స్టోరీస్

మళ్లీ తెరపైకి ‘జీరో ఎఫ్ఐఆర్’ డిమాండ్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగురాష్ట్రాలో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్య ఉదంతం తర్వాత మరోమారు ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’ డిమాండ్‌ తెరపైకి వచ్చింది. సరిహద్దులతో సంబంధం లేకుండా అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు...
టాప్ స్టోరీస్

ప్రియాంకారెడ్డి హత్యపై గొంతెత్తారు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి‌పై జరిగిన అమానుషం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆమెపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి కిరాతకంగా చంపి తగులబెట్టిన ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. అందరూ తమ...
టాప్ స్టోరీస్

‘పోలీసుల అలసత్వమే ప్రాణం తీసింది’!

sharma somaraju
హైదరాబాద్:  తాను ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదనీ హతురాలు ప్రియాంకరెడ్డి తండ్రి శ్రీధర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శంషాబాద్ శివారులో డాక్టర్ ప్రియాంక రెడ్డిని...
టాప్ స్టోరీస్

ప్లాన్ ప్రకారమే ప్రియాంకరెడ్డి మర్డర్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంక రెడ్డి హత్యాచారం కేసులో సీసీ పుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. లారీ డ్రైవర్‌, క్లీనర్‌తో...
న్యూస్

ప్రియాంక హత్య: సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్

sharma somaraju
హైదరాబాద్: డాక్టర్ ప్రియాంక రెడ్డి గ్యాంగ్ రేప్, హత్య కేసును జాతీయ మహిళా కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. కమిషన్ విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు ప్రత్యేక బృందాన్ని కూడా పంపింది. జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా...
టాప్ స్టోరీస్

ప్రియాంక హత్యాచార ఘటన కలిచివేసిందన్న కీర్తి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హైదరబాద్ లో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకరెడ్డి హత్యాచారంపై నటి కీర్తి సురేశ్ స్పందించింది. మహిళలకు ఎంతో సురక్షితమైనదని భావించే హైదరాబాద్ నగరంలో ప్రియాంకరెడ్డి దారుణ హత్యకు గురికావడంపై...
టాప్ స్టోరీస్

నలుగురు మానవ మృగాళ్ల పనే

sharma somaraju
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం కల్గించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్య ఘటనలో ప్రజల హృదయాలను పిండేసే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ శివారులోని చటాన్‌పల్లి వద్ద...