NewsOrbit

Tag : priyanka reddy latest news

టాప్ స్టోరీస్

ఎన్‌హెచ్‌ఆర్సీపై దిశ తల్లిదండ్రులు తీవ్ర అగ్రహం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) నమోదుచేయడాన్ని దిశ కుటుంబసభ్యులు తీవ్రంగా తప్పబడుతున్నారు. తమ కుమార్తె చనిపోయినప్పుడు ఈ జాతీయ మానవ హక్కుల సంఘం ఎందుకు...
వ్యాఖ్య

ఒక పనైపోయిందా..?

Siva Prasad
హమ్మయ్య ఒక పనైపోయింది కదా! కూతుళ్ళున్న ప్రతి తల్లిదండ్రుల కన్న పేగుల్ని కాల్చేసిన ఆ ఘటనకు బాధ్యులైన ఆ నలుగురినీ కాల్చేశారు కదా! ఆందోళనకు దిగిన యావత్తు ప్రజానీకం  ఇక ఊపిరి పీల్చుకుంటుందా? అందరికీ...
టాప్ స్టోరీస్

‘ఆ బుల్లెట్టు దాచుకోవాలని వుంది’

Mahesh
హైదరాబాద్: దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్‌కౌంటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం పట్ల సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. జయహో తెలంగాణ పోలీస్..సాహో సజ్జనార్ అంటూ...
న్యూస్

సామాజిక కార్యకర్త తృప్తిదేేశాయ్ అరెస్టు

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వివాహ వేడుకలకు వెళ్లేందుకు సమయం ఉంటుంది కానీ దిశ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి సమయం ఉండదా అని సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రిని నిలదీస్తానని ప్రకటించిన...
వ్యాఖ్య

ఎవరిదీ పాపం!?

Siva Prasad
కంచే  చేను మేసింది పశు  వైద్యురాలిని పశువులు కుమ్మేసేయి కేవలం లేగ దూడలు ఇప్పుడిప్పుడే కొమ్ములొస్తున్నాయి ఈ వారంలో మూడు హత్యలు అత్యాచారాలు తగలపెట్టడాలు నలభయ్ ఎనిమిది గంటల్లో మూడు దారుణాలు ఇవన్నీ చదివితే...
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

బార్ అసోసియేషన్లు దారి తప్పితే ఎలా!?

Siva Prasad
చట్టం అనేది ఒక విచిత్రమైన విషయం. సమాజంలో చట్టం ప్రమేయం లేకుండా ఏదీ జరగదు. మనిషి ఏ పని చెయ్యాలన్నా, అడుగు తీసి అడుగు వెయ్యాలన్నా అందులో ఏదో విధంగా చట్టం పాత్ర ఉంటుంది....
టాప్ స్టోరీస్

బాటిల్స్ లో పెట్రోల్ అమ్మకుండా ఉంటే చాలా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) పెట్రల్ బంకుల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి.. బాటిల్స్ లో పెట్రోల్ అమ్మకుండా ఉంటే.. ‘దిశ’ లాంటి ఘటనలు పునరావృతం కాదా ? ఇప్పుడు ఇదే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది....
టాప్ స్టోరీస్

స్త్రీ ఆత్మగౌరవానికి తోడుగా నిలిచేవాడే మగాడు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) యువ వైద్యురాలి హత్యోదంతంపై టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు స్పందించాడు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపాడు. తన స్వరంతో ఉన్న ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. యువ వైద్యురాలి...
టాప్ స్టోరీస్

‘ప్రియాంక రెడ్డి హత్య.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వెటర్నరీ వైద్యురాలు ప్రియాంకరెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మానవ మృగాలు మనమధ్యనే తిరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ...
టాప్ స్టోరీస్

ఐపీసీని సవరించండి.. దేశాన్ని కాపాడండి!

Mahesh
హైదరాబాద్: దేశంలో  అత్యాచారం చేసిన వాళ్లకు ఉరిశిక్షే విధించాలని, భారత శిక్షా స్మృతి(ఐపీసీ)ని సవరిస్తూ పార్లమెంట్‌లో చట్టం తేవాలని ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. వెటర్నరీ వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్యాచారం...
టాప్ స్టోరీస్

ప్రియాంకరెడ్డి ఘటనపై ఎందుకీ మౌనం?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంక రెడ్డి హత్యోదంతంపై యావత్ భారతావని భగ్గుమంటోంది. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు.. దేశ రాజధాని ఢిల్లీలో కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రజా,...
న్యూస్

ప్రియాంక కేసులో ముగ్గురు పోలీసుపై వేటు!

Mahesh
హైదరాబాద్: తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రియాంకారెడ్డి హత్య కేసులో ముగ్గురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు నిజమని తేలడంతో శంషాబాద్‌ ఎస్సై రవికుమార్, హెడ్ కానిస్టేబుళ్లు వేణుగోపాల్ రెడ్డి, సత్య...
టాప్ స్టోరీస్

చర్లపల్లి జైలుకు ఆ నలుగురు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో నలుగురు నిందితులను షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌ నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. జైలుకు తరలించే క్రమంలో ఆందోళనకారులు పోలీసు వాహనాలకు అడ్డుగా వచ్చిన...
న్యూస్

ప్రియాంక కుటుంబ సభ్యులకు ప్రముఖుల పరామర్శ!

Mahesh
హైదరాబాద్: దారుణ హత్యకు గురయిన ప్రియాంకరెడ్డి కుటుంబ సభ్యులను తెలంగాణ గవర్నర్ తమిళిసై పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. ఇప్పటికే పలు పార్టీల ప్రజాప్రతినిధులు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరోవైపు, ప్రియాంక కేసును...
టాప్ స్టోరీస్

మళ్లీ తెరపైకి ‘జీరో ఎఫ్ఐఆర్’ డిమాండ్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగురాష్ట్రాలో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్య ఉదంతం తర్వాత మరోమారు ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’ డిమాండ్‌ తెరపైకి వచ్చింది. సరిహద్దులతో సంబంధం లేకుండా అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు...
టాప్ స్టోరీస్

ప్రియాంకారెడ్డి హత్యపై గొంతెత్తారు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి‌పై జరిగిన అమానుషం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆమెపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి కిరాతకంగా చంపి తగులబెట్టిన ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. అందరూ తమ...
టాప్ స్టోరీస్

శంషాబాద్ లో మరో ఘాతకం

sharma somaraju
హైదరాబాద్: ప్రియాంక రెడ్డి ఘటన మరవకముందే శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో  ఘాతకం వెలుగు చూసింది. సిద్దులగుట్ట రోడ్డులో అయ్యప్ప ఆలయం పక్కన  సుమారు 35 సంవత్సరాల మహిళను దుండగులు హత్య...
టాప్ స్టోరీస్

‘పోలీసుల అలసత్వమే ప్రాణం తీసింది’!

sharma somaraju
హైదరాబాద్:  తాను ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదనీ హతురాలు ప్రియాంకరెడ్డి తండ్రి శ్రీధర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శంషాబాద్ శివారులో డాక్టర్ ప్రియాంక రెడ్డిని...
న్యూస్

ప్రియాంక హత్య: సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్

sharma somaraju
హైదరాబాద్: డాక్టర్ ప్రియాంక రెడ్డి గ్యాంగ్ రేప్, హత్య కేసును జాతీయ మహిళా కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. కమిషన్ విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు ప్రత్యేక బృందాన్ని కూడా పంపింది. జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా...