smart phone: స్మార్ట్ ఫోన్ వలన కొత్తగా వస్తున్న సమస్యలు ఇవే… ఇలాంటి లక్షణాలు మీలో కూడా ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకండి !!(పార్ట్ -1)
smart phone: ఉదయాన్నే లేవగానే మొదటిగా సెల్ ఫోన్ లో అప్డేట్ స్ చూసుకోవడమే మొదట పని గా ఉంటుంది చాలా మందికి. రాత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వాటికి ఎన్ని లైకులు...