Food: ఈ తిండి తింటే చనిపోతారా..!? పరిశోధకులు ఏం చెబుతున్నారు..!?
Food: బయట దొరికే చిరుతిళ్లు తినడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.. అయితే వీటిని తినడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది.. ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్స్ తీసుకుంటే త్వరగా మరణం సంభవించవచ్చు అంటున్నారు...