Project K: ప్రభాస్ సినిమా షూటింగ్ లో గాయపడ్డ బిగ్ బి అమితాబ్ బచ్చన్..!!
Project K: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రభాస్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా తేరకెక్కుతున్న “ప్రాజెక్టుకే” షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ బ్యానర్ లో...